ప్రేమ కాటులు Part 2 65

ఇక శివ సాయి ఇంటర్మీడియేట్ కోసం college లో join అయ్యారు. అప్పుడు,

ఇద్దరూ ఒకే class,

Class లోకి వచ్చారు, శివ అసలు bag లేదు బుక్స్ లేవు, వట్టి చేతులతో వచ్చాడు.

అందరు శివ నే చూస్తున్నారు, ఎంటి class కి అలా books లేకుండా వచ్చాడు అని. పక్క పక్కనే కూర్చున్నారు, అదికూడా last bench లో.

Class లో 4వ bench లో ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు,

వంశీ: రేయ్ చూసావా వాడెరా topper,

కార్తిక్: అవును రా, కానీ అలా లేడు, last bench లో కూర్చున్నాడు ఏంట్రా?

వంశీ: Books లేవరా వాడికి,

కార్తిక్: ఇద్దరు ఒకేసారి వచ్చారు గా best friends అనుకుంటా, వీడి books కూడా వాడి bag లోనేఉండిఉంటాయిలే.

అప్పుడే లెక్చరర్ వచ్చాడు.

అందరూ అలా పేర్లు చెప్పుకున్నారు.

మొదటి రోజు అలాగే ఉంటుంది కదా.

రెండవ period, physics.

కార్తిక్: ఈ సార్ బాగా strict అంటారా మా అన్నయ్య చెప్పాడు.

వంశీ శివ వైపు చూస్తున్నాడు, శివ first period లో maths రాసుకున్న బుక్ లోనే ఇప్పుడు physics కూడారాస్తున్నాడు.

వంశీ: చుడురా వాడు అన్ని subjects ఒకే బుక్ లో రాస్తున్నాడు.

వంశీ వెనక మనీష్ ఉన్నాడు,

మనీష్: ఒరేయ్ అసలు వాడు ఏం రాయట్లేదు, ఊరికే కూర్చున్నాడు.

వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం సార్ చూసి,

సార్: హేయ్ వంశీ standup, (అని ఒక ప్రశ్న అడిగాడు)

వంశీ కి తెలీదు.

మౌనంగా నిలపడ్డాడు.

సార్ ఇంకో ఇద్దర్నీ అడిగాడు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు.

సార్: మరి 10త్ class లో ఏం చదువుకున్నారు? Class సరిగ్గా వినండి.

అలా కొన్ని రోజుకు గడిచాయి.

ఒకరోజు maths సార్ రాలేదు, class liesure అని చెప్తే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

Last bench లో,

మనీష్: సాయి ఏదైనా joke చెప్పురా…

సాయి: సరే ఒక question అడుగుతా

మనీష్: హా… అడుగు?

సాయి: ఒకటి పొడుగ్గా ఉంటది దాన్ని రంద్రం లో పెట్టి, లోపలికి బయటికి పెడ్తూ తీస్తూ ఉంటే తెల్లగా వస్తదిఏంటిఅది?

మనీష్: అదే…

శివ: అదే అంటే?

మనీష్: అదే రా… మోడ్డ పుకులో పెడతావు, లోపలికి బయటికి అంటావు, కరుతది కదా.

సాయి: ఛీ హౌలే, answer tooth paste రా.

మనీష్: అదేంటి?

శివ: పిచ్చి సన్నాసి, బ్రష్ నోట్లో పెట్టి తీసి తోముతే paste తెల్లగా రాదా?

మనీష్: అవును

సాయి: అదే నేను అడిగింది. (అని నవ్వాడు).

శివ ముందు వరసలో కూర్చున్న girls ని చూస్తున్నాడు.

మనసులో “ఎక్కడున్నావ్ పారు, నువ్వే గుర్తొస్తున్నావే “

మనీష్: శివ నచ్చిందర ఎవత్తైనా?

శివ: ఏ లెద్రా ఒకత్తి కూడా బాలేదు.

మనీష్: ఆ blue dress చుడు బానే ఉంది..

సాయి: అవునా అయితే నువ్వే set చేస్కో పో.

మనీష్: inter అయిపోయే లోపు దాన్ని పడేస్త రా.

సాయి: ఎందుకు దెబ్బలు తాకితే హాస్పిటల్ కి తీస్కోపోతవ?

నవ్వుతున్నాడు.

శివ: రేయ్ ఆపండ్రా, సైలెంట్ ఉంటారా నేను కాసేపు నిద్ర పోతా, సాయి next period సార్ వస్తే లేపు.

సాయి: నువు పడుకో బుజ్జి, నీకు ఇవన్ని ఎందుకు.

మనీష్: అరేయ్ వీడు topper ఎలా అయ్యాడు, ఎప్పుడు అమ్మాయిలని చూస్తాడు, మొన్న వీళ్ళింటికి పోయిన, నువ్ రాలే రమ్మంటే. (అని సాయి తో చెప్తున్నాడు)

సాయి: ఏం చేసిర్రా?

మనీష్: chess అడుదామ అని పిలిచిండు అని నేను పోతే బొమ్మలు చూస్తుండు రా వీడు.

సాయి: వాడికదో పిచ్చి, వీళ్లయ్య చదువుకుంటాడూ అని computer కొని పెడితే వీడు దాన్లో అన్ని చూస్తాడు.

మనీష్: కొద్ది లేవురా బాబు, pendrive నిండా అవే.

సాయి: నాకు తెల్సు కానీ.

వంశీ ఇంకా కార్తిక్ కి మనీష్ శివ వాళ్ళతో అలా close గా మాటాడడం ఇష్టం అవుతలేదు.

Physics period start అయింది.

సాయి: రేయ్ శివ సార్ వచ్చిండు లే.

శివ మంచి నిద్ర మత్తులో ఉన్నాడు. లేవలేదు.

అలా కొంచెంసేపు అయ్యాక,

శివ last bench వంశీ శివ ముందు ఉన్నాడు. వంశీ కావాలనే కాస్త పక్కకి జరిగాడు. నిద్ర పోతున్న శివ సార్కికనిపించాలి అని.

అది చూసి సాయి మనసులో, ” కతం వీడు ఇప్పుడు సార్ కి కనిపిస్తాడు, ఏమంటాడో ఏమో “.

ఇంతలో సార్ చూసాడు కూడా,

సార్: ఎవ్రరా నిద్ర పోయేది.

కార్తిక్: శివ సార్.

సార్: ఏయ్ సాయి వాడ్ని నిద్ర లేపు.

సాయి ఇక శివ ని గట్టిగా కొట్టి లేపాడు.

శివ లేచాడు.

సార్: శివ ఎందుకు వస్తున్నవు college కి. Class లో నిద్ర ఎంటి, ఇలా అయితే college కి రాకు.

శివ: సార్ అది ఎదో అనుకోకుండా, last period leisure కదా అని పడుకున్న. వీడిని లేపమమంటేపేలలేదు.

సాయి: లేదు సార్ నేను లేపాను వాడే లేవలేదు.