మరుసటి రోజంతా మామూలుగానే గడిచింది పూర్ణ కి ఆఫీస్ లో. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంది. మధ్య మధ్య లో రత్న కుమారి అవి ఇవి మాట్లాడుతూ మేనేజర్ గురించి పొగుడుతూ ఉంది. పూర్ణ మనసులోనే అనుకుంది ఎందుకు పొగుడుతున్నావో నాకు తెలుసు లే ఆయన వల్లనే కదా నీకు ప్రమోషన్స్ వస్తుంది అని. సాయంత్రం టైం అయింది అనగా తన బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చింది. తన ప్రియుడు అయిన శ్రీకాంత్ కోసం చుట్టూ చూసింది. శ్రీకాంత్ ఎప్పటిలానే ఆఫీస్ కి కొంచెం దూరం లో ఆగి ఉన్నాడు. పూర్ణ మళ్ళీ చుట్టు పక్కల చూసి మెల్లగా శ్రీకాంత్ దగ్గరికి వచ్చి
“వెళ్దామా?” అంది
“నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా బేబీ ఎక్కు” అన్నాడు శ్రీకాంత్
పూర్ణ బైక్ ఎక్కి కూర్చుంది. శ్రీకాంత్ బైక్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు. ఎప్పుడు వెళ్లే కాఫీ షాప్ కూడా దాటిపోయింది. ఏంటి ఇంటికి తీసుకొని వెళ్తున్నాడా అనుకుంది ఒక్క క్షణం.
“కాఫీ షాప్ దాటిపోయింది” అంది పూర్ణ
“ఈ రోజు మనకి వేరే పని ఉంది లే” అన్నాడు శ్రీకాంత్
అది విని పూర్ణ మనసులో చిన్న భయం వేసింది. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడా అని. కానీ శ్రీకాంత్ మీద ఉన్న నమ్మకం ఆ భయాన్ని పోగొట్టింది. కాసేపటికి శ్రీకాంత్ పెద్ద షాపింగ్ మాల్ పార్కింగ్ లోకి బైక్ ని తీసుకొని పోయాడు.
“ఇక్కడికి ఎందుకు రా ఇప్పుడు?” అంది పూర్ణ
“చెప్తాను నడువు” అన్నాడు పూర్ణ చేయి పట్టుకొని
పూర్ణ మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళింది.
“లేడీస్ వేర్ ఎక్కడ?” అన్నాడు శ్రీకాంత్ అక్కడ ఉన్న సేల్స్ అమ్మాయి తో
“3rd ఫ్లోర్ సార్” అంది ఆ అమ్మాయి.
శ్రీకాంత్, పూర్ణ ఇద్దరు లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ కి చేరుకున్నారు.
“ఇప్పుడైనా చెప్పు ఎందుకు ఇక్కడకి తీసుకొని వచ్చావ్” అంది పూర్ణ
“నిన్న నైట్ ఏం చేసాం మనం” అన్నాడు మెల్లగా పూర్ణ చెవిలో
అది విని పూర్ణ బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి.
“ఛీ వెధవ” అంటూ శ్రీకాంత్ చేతి మీద గిచ్చింది.
“ఆఆహ్….. అది కాదు రా చెప్పేది విను నిన్న మనం కాల్ లో ఉన్నప్పుడు నువ్వు పెట్టి కోట్ వేసుకున్నావ్” అన్నాడు మెల్లగా
“హ్మ్ అవును” అంది పూర్ణ మెల్లగా
“ఈ రోజు నుండి అవి వేసుకోకు, మంచి డిజైనర్ బ్రా, పాంటీ వేసుకో” అన్నాడు నవ్వుతూ
“ఛీ నాకు వద్దు” అంది పూర్ణ సిగ్గుతో
“ప్లీజ్ నాకోసం, నిన్ను బ్రా, పాంటీ లో చూడాలని ఎప్పటి నుండో కోరిక” అన్నాడు
“తమరికి లేని కోరికలు ఏమున్నాయి?” అంది పూర్ణ నవ్వుతూ
“ప్లీజ్ రా బేబీ” అన్నాడు ముద్దుగా బ్రతిమాలుతూ
“అసలు ఇలా ముద్దుగా, అమాయకం గా మొహం పెట్టి నీకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నావ్” అంది పూర్ణ మళ్ళీ శ్రీకాంత్ ని గిచ్చి
“హాహా పద మంచివి సెలెక్ట్ చేసుకుందువు” అన్నాడు.
“నువ్వు ఎక్కడికి?” అంది పూర్ణ
“నీతో పాటు వస్తాను నేనే సెలెక్ట్ చేస్తాను” అన్నాడు
“నువ్వు అలా చేయకు బాబు, నాకు చచ్చేంత సిగ్గు. నీకు ఎలా కావాలో చెప్పు అలాంటివే నేను తీసుకుంటాను కానీ నువ్వు మాత్రం రాకు” అంది పూర్ణ దణ్ణం పెడుతూ
శ్రీకాంత్ నవ్వుతూ తన ఫోన్ తీసి కొన్ని మోడల్స్ ఫొటోస్ చూపించాడు. అవి చూసిన పూర్ణ
“ఛీ అలా కనిపించేలా వేసుకోవాలా?” అంది
“ప్లీజ్ రా నాకోసం” అన్నాడు శ్రీకాంత్ బ్రతిమాలుతూ
“సరే ఒప్పుకున్నాక తప్పుతుందా” అంటూ మెల్లగా ఇన్నర్స్ కౌంటర్ వైపు వెళ్ళింది. శ్రీకాంత్ కూడా మెల్లగా వేరే కౌంటర్ వైపు వెళ్ళాడు. దాదాపు అరగంట తరువాత ఇద్దరు మళ్ళీ కలిసారు. శ్రీకాంత్ చేతిలో చిన్న జీన్స్ షార్ట్, పైన టీ షర్ట్ ఉంది.
“నీకోసం కొన్నావా?” అంది పూర్ణ
