“హాయ్ మేఘన” అన్నాడు కిషన్, వెంటనే ప్రియా కూడా హాయ్ చెప్పింది. కార్ మెల్లగా ముందుకు కదిలింది.
“నైస్ డ్రెస్ మేఘన” అన్నాడు కిషన్ నవ్వుతూ
“అప్పుడే మొదలుపెట్టావా రా” అంది ప్రియా నవ్వుతూ
“థాంక్స్, ఏమైంది?” అంది మేఘన అర్ధం కాక అయోమయం గా
“నిన్న నీ లైవ్ చూసాడు లే అప్పటి నుండి నిన్నే కలవరిస్తున్నాడు వెధవ” అంది ప్రియా తన చేత్తో కిషన్ తల మీద కొడుతూ
అది విని మేఘన సిగ్గు పడిపోయింది. ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయింది.
“మేఘన చాలా బాగా చేసావ్ నిన్న అసలు” అన్నాడు కిషన్ నవ్వుతూ
“థాంక్యూ” అంది మేఘన సిగ్గు పడుతూ
“అందుకేనా నిన్న మేఘన చేసినట్టు నా చేత కూడా చేయించావు” అంది ప్రియా చిరుకోపం గా కిషన్ ని చూస్తూ
“ఏం చేసావ్?” అంది మేఘన మెల్లగా
“అదే నువ్వు జాన్ మీద కూర్చుని దెంగించుకున్నావ్ కదా, వీడు కూడా నన్ను అలానే చేయమని గొడవ, చేసే వరకు వదలలేదు” అంది ప్రియా తన చేత్తో కిషన్ తొడ మీద గిచ్చి
“ఆఆహ్…..” అంటూ అరిచాడు కిషన్
వాళ్ళని చూసి నవ్వుకుంది మేఘన.
“ఎక్కడికి వెళ్తున్నాం” అంది మేఘన
“సరదాగా అలా పబ్ కి వెళ్లి కాసేపు ఎంజాయ్ చేసి తరువాత మంచి రెస్టారెంట్ కి వెళ్లి తినేసి వచ్చేద్దాం” అంది ప్రియా
“పబ్ కా?” అంది మేఘన ఆశ్చర్యం గా
“ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్లలేదా?” అన్నాడు కిషన్
“లేదు” అంది మేఘన
“అయితే లైఫ్ లో చాలా ఫన్ మిస్ అయ్యావ్ మేఘన” అన్నాడు కిషన్
“అవును మేఘన, ఇవి చిన్న చిన్నవి వీటిని కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా?” అంది ప్రియా
“హ్మ్ నాకు అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏదో సినిమాల్లో చూసా అంతే” అంది
“బయట ఇంకా వైబ్ ఎక్కువ ఉంటుంది. పద ఈ రోజు నుండి లైఫ్ ని కొత్త యాంగిల్ లో చూద్దువు” అంది ప్రియా
మేఘన హ్యాపీగా ఫీల్ అయింది. ప్రియా నుండి చాలా తెలుసుకోవాలి అనుకుంది మనసులో.
కాసేపటికి కార్ ఎక్సటికా పబ్ ముందు ఆగింది. కార్ ని వాలెట్ పార్కింగ్ కి ఇచ్చి లోపలికి వెళ్లారు ముగ్గురు. జీవితం లో మొదటిసారి మేఘన పబ్ లోకి అడుగుపెట్టటం. చాలా కొత్తగా అనిపించింది. లౌడ్ మ్యూజిక్, డిం లైట్స్, డాన్స్ ఫ్లోర్, దాని మీద అమ్మాయిలు, అబ్బాయిలు డాన్స్ లు వేయటం. చుట్టూ కావాల్సిన డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. అక్కడ అందరికి ఎలాంటి బాధలు లేనట్టు ఎంజాయ్ చేస్తున్నారు. బహుశా స్వర్గం అంటే ఇదేనేమో అనుకుంది.
“మేఘన రా ఈ రోజు షాట్స్ ట్రై చేద్దువ్” అంటూ కిషన్ మేఘన చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళాడు, వెనుక ప్రియా కూడా వచ్చింది.
టకీలా షాట్స్ ఎదురుగా ఉన్నాయి. కిషన్ వాటిని ఎలా తాగాలో చూపించాడు. ప్రియా కూడా తాగు అన్నట్టుగా చూసింది మేఘన ని. మేఘన దానిని అందుకుని కిషన్ చూపించినట్టు ఒక్క గుటకలో తాగేసింది. మొదటిసారి కావటంతో గొంతు మండినట్టు అనిపించి దగ్గింది. కిషన్ తన చేత్తో మేఘన తల మీద కొట్టి
“ఫస్ట్ టైమ్ కదా ఇలానే ఉంటుంది మళ్ళీ ట్రై చెయ్ ఏం కాదు” అన్నాడు.
అప్పటికే ప్రియా నాలుగు షాట్స్ కొట్టింది. కిషన్ కూడా తక్కువ కాదు అన్నట్టు తను కూడా నాలుగు కొట్టాడు. మేఘన అది చూసి షాక్ అయింది.
“ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు పట్టు” అంటూ కిషన్ ఒక షాట్ గ్లాస్ తీసుకొని మేఘన తల మీద చేయి వేసి ఆ గ్లాస్ ని మేఘన పెదాలకి అందించాడు. మేఘన కాదు అనలేక దానిని తాగింది. కాకపోతే ఇందాకటి లా మాత్రం ఇప్పుడు అనిపించలేదు. వెంటనే ఇంకొకటి తీసి మళ్ళీ దానిని కూడా అందించాడు అది కూడా తాగింది మేఘన. మెల్లగా మత్తు ఎక్కుతున్నట్టు అనిపించింది. ప్రియా కోసం చూసింది కానీ పక్కన ప్రియా లేదు.
“ప్రియా ఎక్కడ?” అంది మేఘన
“అదిగో అక్కడ” అంటూ డాన్స్ ఫ్లోర్ మీద చూపించాడు.
ప్రియా మత్తుగా ఎగురుతూ డాన్స్ చేస్తూ ఉంది.
“పద మనం కూడా వెళ్దాం” అన్నాడు మేఘన చేయి పట్టుకొని
“నాకు డాన్స్ రాదు” అంది
“నాకేమన్నా వచ్చా అక్కడికి వెళ్తే అదే వస్తుంది పద” అంటూ మేఘన ని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకొని వెళ్ళాడు.
మేఘన రావటం చూసిన ప్రియా
“హేయ్ బేబీ డాల్ రా కలిసి డాన్స్ వేద్దాం” అంటూ మేఘన చేయి అందుకుని తన మీదకి లాక్కుంది.
డాన్స్ ఎలా వేయాలో చెప్తూ మేఘన చేత డాన్స్ వేయించింది. కిషన్ కూడా తనకి వచ్చిన డాన్స్ చేస్తూ ఉన్నాడు. మేఘన కి మనసులో అనిపించింది లైఫ్ అంటే ఇలా ఉండాలి అని.
