సీనియర్ అక్కలు 15

పూజ ఒక పాతికేళ్ళ తెలుగు అమ్మాయి బెంగళూరు లో ఒక పెద్ద కాలేజ్ లో పీజీ చదువుతుంది…..పుట్టి పెరిగింది హైదరాబాద్ అయిన సీట్ బెంగళూరు లో రావటం తో ప్రస్తుతం అక్కడే ఒక లేడీస్ హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది.

ఒక రోజు హాస్టల్ లో ఒంటరిగా కూర్చుని లాప్టాప్ లో తన ప్రజెక్టు వర్క్ ని చెక్ చేసుకుంటూ ఉండగా తన డోర్ ని ఎవరో కొట్టడం తో లాప్టాప్ పక్కన పెటేసి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.

ప్రియ : పట్ట పగలు హాస్టల్ లో డోర్ వేసుకొని ఎం చేస్తున్నావే.

స్వాతి : డోర్ వేసుకుంది అంటే సింగల్ గా లేదు అని అర్థమే (నవ్వుతూ).

పూజ : (నవ్వుతూ) నియ్యమ్మ ఇలా వచ్చి రాగానే మొదలు పెట్టారే ఎవరు లేరు కాని రండి.

పూజ ప్రియ స్వాతి హైదరాబాద్ లో ఇంటర్ నుంచి మంచి స్నేహితులు…ముగ్గురికి ముగ్గురు కత్తి లాంటి ఫిగర్స్ ఇంచుమించు కొలతలు ఒకేలా ఉంటాయి… . పూజ బెంగళూర్ లో ఉంది అని ఎప్పటి నుంచో ముగ్గురు కలుద్దాం అనుకుని ప్లాన్ చేసి ఆఖరికి పూజ ఫైనల్ ఇయర్ లో ఉండగా ఒక రోజు ఇలా తనని చూడటానికి హాస్టల్ కి వచ్చారు.

ఇద్దరు ఫ్రెష్ ఐపోయాక కూర్చుని బాథాకని మొదలు పెట్టారు…ఆడాళ్ళు ముచ్చట్లు పెడితే ఇగ అదుపు ఆపు ఉండవు కాబట్టి టైమ్ తెలియకుండా ఇట్టే గడిచిపోయింది
పలకరింపులు కాలేజ్ డేస్ తలుచుకుంటూ పులకరింపులు అన్ని ఐపోయాక సిటీ ని కూడా ఒక లుక్ వేద్దాం అని బయలుదేరి ఇగ సినిమాలు షికారులు షాపింగ్ లు సెల్ఫీఈ లు ఇగ అగొ చూస్కో ఒకటా రెండ చెప్పుకొని పోతే చాలా లిస్ట్ ఉంది.

ఇలా అలాగే రెండు రోజులు గడిచిపోయాయి…. ఇంక మూడో రోజు ఎటు పోకుండా మంచిగా హాస్టల్ రూమ్ లొనే కూర్చుని ముచ్చట్లు మొదలు పెట్టారు.

ప్రియ : హ్మ్మ్ ఇంకెంటే పూజ మరి పెళ్లి ఎప్పుడు

పూజ : ఏంటే మీకు ఎదో ఐపోయి ఇద్దరు పిల్లలు తల్లులు లాగా నన్ను అడుగుతున్నారు.

స్వాతి : ప్రియ కి ఈ ఇయర్ ఎండింగ్ కి ఐపోద్ది లేవే.

ప్రియ : హా ఇంట్లో ఒకటే మింగుతున్నారే బావ ని చేస్కో మని వాళ్ళ బాధ పడలేక సరే అన్న.

పూజ : హహహ చేస్కో మరి లేదంటే ఆకు ఎండిపోతాది చూస్తుండగానే.

స్వాతి : దాని ఆకు సంగతి కి ఎం కాని నీ ఆకు సంగతి చెప్పు.

ప్రియ : దానికేమె ఇంటికి దూరంగా ఉంటుంది ఆకు ని ఎవడి చేతో నాకించే ఉంటుంది.

పూజ : హహహ నియ్యమ్మ అంత సినిమాలు ఇక్కడ లేవు లే గాని ఎక్కువ థింక్ చెయ్యకు.

స్వాతి : అబ్బా మేము అంటే చదువు మానేసి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఛాన్స్ తక్కువే కానీ నువ్వు ఇలా దూరంగా ఉంటూ ఇంకా ఎం కాలేదు అంటే నమ్మ మంటవ.

పూజ : హహహ నమ్మకపోతే ఎందులో అయిన దూకి చావండి నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు తెలుసు గా కాలేజ్ నుంచి మన పని చదువుకోవటమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *