దివ్య కిందకి వెళ్ళేసరికి భర్త లేడు,ఇక ఆమె నేరుగా ఇంటికి వెళ్ళింది.
తెల్లవారు జామున మూడుగంటలు అవుతున్నపుడు వచ్చాడు ఆనంద్,సోఫా లో పడుకున్నాడు.
***
మర్నాడు ఉదయం
యూసఫ్ ఎనిమిది అవుతుండగా కార్ తో వచ్చాడు.
ఇంట్లోకి వెళ్ళేసరికి ఆనంద్ ,ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు.
“thank you”అని యూసఫ్ ను చూసాడు.
“నేను కార్ డ్రైవర్ ను”అన్నాడు అతి వినయం గా.
దివ్య వంట గదిలో నుండి,సేమ్యా పాయసం తెచ్చింది.
“ఏమిటి మేడం స్పెషల్”అన్నాడు,ఆమె కొత్త చీర లో ఉండటం వల్ల.
“ఈ రోజు మా మెరాజ్ డే”అన్నాడు ఆనంద్.
దివ్య ఎప్పటిలా,జస్ట్ మంగళసూత్రం,చేతులకి రెండు రెండు గాజులు,కాళ్ళకి పట్టిలు, మెట్టెలు తో సింపుల్ గా ఉంది.
కానీ ఏదో తెలియని ఆకర్షణ ఉంది ఆమెలో.
“పొద్దున నుండి బంధువులు విష్ చేశారు ,ఇప్పుడే ఖాలీ అయ్యాను”అంటూ ఒక గ్లాస్ ఇచ్చింది వాడికి.
“ఈ రోజు లివా మేడం”అన్నాడు.
“నేను లీవ్”అన్నాడు చిన్నా.
“నో నో,నీకు నో లీవ్”అంది నవ్వుతూ దివ్య.
కొద్ది సేపటికి ముగ్గురు కార్ ఎక్కాక “మందిర్”అన్నాడు ఆనంద్.
అక్కడ ముగ్గురు దర్శనం కి వెళ్లి వచ్చాక”స్కూ.ల్”అంది దివ్య.
చిన్నా ను పది నిమిషాల తరువాత అక్కడ దింపి”ఈ రోజు వర్షం వస్తుంది.తడవకు”అంది దివ్య.
నిజానికి అప్పటికే తుపర మొదలు పెట్టింది.
“ఇంటికా సర్”అన్నాడు యూసఫ్.
“లేదు, బ్యాంకర్ ను కలవాలి”అని అడ్రస్ చెప్పాడు.
ఆనంద్ అక్కడ దిగి”దీంట్లో మీ పై ఆఫీసర్ లకి కూడా వాటా ఉంది”అన్నాడు.
దివ్య తల ఊపి “ఊహించాను,ఇంత తొందరగా మీ ఫైల్ కదిలినపుడే”అంది.
కార్ ను ఇంటి వైపు నడుపుతుంటే,వర్షం బాగా పెద్దది అయ్యింది.
దానితో చాలా మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాడు.
వెనక కూర్చుని పేపర్ చూస్తున్న దివ్య ను అద్దం లో చూస్తూ”మేడం,ఆఫిస్ పని లేకపోతే”అన్నాడు.
“ఊ లేకపోతే”అంది.
“సీసా”అన్నాడు.
“ఇప్పుడు వెళ్ళేది మా ఇంటికి,అక్కడ నాకు ఇష్టం లేదు”అంది.
రెండు నిమిషాల తర్వాత”సర్లేండి,తెచ్చుకోండి”అంది మెల్లిగా.
వాడు ఒక చోట ఆపి తడుస్తూ వెళ్లి తెచ్చుకున్నాడు.
ఇంటికి వెళ్లేసరికి ఈదురు గాలి కూడా పెరిగింది.
దివ్య కార్ దిగి ,గబ గబ పరుగు పెట్టింది ఇంట్లోకి.
రెండు నిమిషాల తరువాత,వాడు కూడా వచ్చాడు,కొద్దిగా తడిసి.
టైం ఇంకా పదిన్నర.
వాడికి తుడుచుకోడానికి టవల్ ఇచ్చి,వంట గదిలోకి వెళ్ళింది దివ్య.
పని మనిషి ను చూసి “నువు వెళ్ళు,,ఈ రోజు వర్షం తగ్గదు”అంది మెల్లిగా.
“వంట కొంతవరకు అయ్యింది మేడం”అంది.
“ఆయన రావడానికి టైం ఉంది లే”అంది దివ్య.
పని మనిషి,గొడుగు తీసుకుని వెళ్ళిపోయింది.
“నేను వరండాలో కూర్చుని తాగుతాను”అన్నాడు.
దివ్య అదోలా చూస్తూ”బయట మొత్తం తడి”అంటూ వెళ్లి గ్లాస్ ,వాటర్ తెచ్చి ఇచ్చింది.
వాడు కలుపుకుని ఒక గ్లాస్ తాగాక,”మీ వయసు ఎంత”అంది.
వాడు చెప్పాక,”నా వయసు 26″అంది నవ్వుతూ.
వాడు ఇంకో గ్లాస్ తాగాక,”నాకు పైన పని ఉంది”అని మెట్లవైపు నడిచింది.
“నేను హెల్ప్ చేయాలా మేడం”అన్నాడు.
