ఇవ్వాల్టి నుంచి ఎలాగో హాలిడేస్ కాబట్టి హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుని కూర్చున్నా, అనూ వచ్చి నాకు టీవీ కనిపించకుండా ఉండటానికి అడ్డుగా నిల్చుంది.. నేను టీవీ ఆపేసి లోపలికి వెళ్లిపోయాను.. రెండు రోజులు అలానే జరిగింది కానీ నేను అనూతొ మాట్లాడలేదు నా ముందు జోకులు చేసింది, విసిగించింది, ఆటపట్టించింది అయినా కూడా నాకు అను వాడెవడికో ముద్దు ఇవ్వడమే గుర్తొస్తుంది అందుకే నేనస్సలు పలకలేదు.
తెల్లారి అలానే కోపం కోపంగా అమ్మ వాళ్ల ముందు మాములుగా ఉండి రాత్రికి తినేసి పడుకోడానికి రూంకి వచ్చేసాను నా వెనకాలే అను వచ్చి డోర్ బోల్ట్ పెట్టేసింది, వెనక్కి తిరిగి చూసాను నన్నే చూస్తుంది, నేను నా మంచం ఎక్కాను… ఎదురుగా వచ్చి నా మంచం పక్కన మోకాళ్ళ మీద నిల్చుంది..
అను : బావా…. నాతో మాట్లాడతావా లేదా?
ఆదిత్య : ఏంటి ఈ కొత్త పిలుపులు అయినా ఇప్పుడేం జరిగిందని, ఫ్రెండ్స్ లాగ ఉందామని చెప్పానుగా..
అను : మరి ఎందుకు mpc కి వెళ్తున్నావ్, నానుంచి దూరంగా పోదమనేగా..
ఆదిత్య : నీకు కావాల్సింది అదే కదా.. అప్పుడు నీకు నా బాధ ఉండదు నీ లవర్ తొ నీ ఇష్టం ఉన్నంతసేపు గడపొచ్చు అదే నేనుంటే కుదరదు నీకూ ఇబ్బంది.. ఇది మనిద్దరి మంచికే…
అను : పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నిన్ను ఏడిపించడానికే అలా చేశాను అని నీకు తెలుసు.
ఆదిత్య : నిజంగా నాకు తెలీదు అయినా మనిద్దరి మధ్య అంత బంధం ఏముంది నన్ను ఏడిపించడానికి ఎవరో తెలియని వ్యక్తికి ముద్దు పెట్టే అంత, చిన్నప్పటి నుంచి నీకు నాకు పడదని నీకు తెలుసు నాకు తెలుసు ఇక మనం అందరి ముందు నటించాల్సిన అవసరం లేదు…
అను : అబ్బా అలా మాట్లాడకు రా.. ఇదివరకు లాగా ఉండు.
ఆదిత్య : “అలాగే” అని నేను లేచి డోర్ లాక్ తీయడానికి లేచాను… అను నా కాళ్ళు పట్టుకుంది..
అను : చాలా…కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను కనికరించురా ఏదో తెలియక చేసాను ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను ప్లీజ్ బావ..
నేను ముందుకు కదలబోయాను గట్టిగా పట్టుకోడం వల్ల నాతొ పాటే ఈడ్చుకుని వచ్చింది నాకు నవ్వొస్తుంది కానీ దాన్ని కవర్ చేస్తూ ముందుకి కదిలాను కానీ నేను కింద పడ్డాను, అను నా మీదకి ఎక్కింది.. నెట్టేయ్యాలని చూసాను నా మీద పడుకుని నా గడ్డం పట్టుకుంది.
అను : “ప్లీజ్ బావా నువ్వు అలా దూరంగా ఉంటే భరించడం నా వల్ల కావట్లేదు.. చచ్చిపోవాలనిపిస్తుంది” అని నన్ను హతతుకుపోయింది నా టీ షర్ట్ కి తడి తగిలింది అను తల ఎత్తాను.. ఏడుస్తుంది.. గట్టిగా వాటేసుకున్నాను… ఇద్దరం ఒకరిని ఒకరం అల్లుకుపోయాం, తన బరువు నాకు సంతోషాన్ని ఇస్తుంది.. తన జుట్టు మీదే ముద్దు పెట్టుకున్నాను.. అను తల ఎత్తి నా కళ్ళలోకి చూసింది తన నుదిటి మీద ముద్దు పెట్టాను.. అలానే నా కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నన్ను ఇంకా గట్టిగా వాటేసుకుని నా కింద పెదవిని తన రెండు పెదాలతో అందుకుంది.. ఒక రెండు నిమిషాలు మా ఇద్దరి తొలి ముద్దు కాదు కాదు చిన్నప్పుడు ఒకటి పెట్టాను కదా…. మా రెండవ తొలి ముద్దును అస్వాదించాము… ఇద్దరం మా పెదాలను వీడి ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం..
అను చిన్నగా నవ్వింది, వెంటనే లేచి అనూని పక్కన నిల్చోపెట్టి రూమ్ బైటికి వెళ్లి చూసాను అందరూ పడుకోడానికి వెళ్లారు నేను లోపలికి వచ్చి అనూకి సైగ చేసాను అనూ తన బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుని నిద్రపోయింది.. నేను కూడా నా మంచం మీద పడుకున్నాను.. కొంచెం సేపటికి అత్తయ్య మా రూమ్ కి వచ్చి అనూకి ముద్దు పెట్టి నా దెగ్గరికి వచ్చి నా చెయ్యి చూసి నా నుదిటి మీద కూడా ముద్దు ఇచ్చి డోర్ దెగ్గరికి వేసి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తరువాత బెడ్ చెక్క మీద మూడు సార్లు కొట్టాను…
అనూ లేచి నన్ను చూసి చిలిపిగా నవ్వుతూ చిన్నగా సౌండ్ రాకుండా వెళ్లి డోర్ లాక్ చేసింది, ఈలోగా మా రెండు బెడ్స్ ని కలిపేసాను.. రెండు సింగల్ కాట్స్ ఇప్పుడు ఒక డబల్ కాట్ అయిపోయింది..నేను మంచం మీద పడుకుని దిండ్లు సెట్ చేసాను, అనూ స్పీడ్ గా వచ్చి నా కౌగిలిలో నన్ను హత్తుకు పోయింది..

Intresting
Yes …….
Hi…
Hi…