ఆది – Part 2 242

మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాక అనూ మా మధ్యలో ఉన్న బ్యాగ్ తీయబోయింది..

ఆదిత్య : అనూ తీయకు.

అను : ఏమైంది బావా?

ఆదిత్య : ఇంకో రెండు నిమిషాల్లో మనల్ని ఒక కార్ ఫాలో అవుద్ది చూడు.

అనూ : ఎవరు?

ఆదిత్య : ఇంకెవరు నాన్న మావయ్య… ఒక సారి వెనక్కి చూడు చిన్నగా.

అను : అవును ఇద్దరు వస్తున్నారు, అస్సలు మన మీద నమ్మకమే లేదు.

ఆదిత్య : అది మన మీద నమ్మకం లేకపోవడం కాదు, నా మీద నమ్మకం లేక నీ మీద ప్రేమతో… నేను స్పీడ్ గా వెళ్తున్నానా లేక మాములుగా డ్రైవ్ చేస్తున్నానా అని చేకింగ్.

కాలేజీ ఇంకో వంద మీటర్లు ఉందనగా బండి ఆపేసాను… అను దిగి “ఏమైంది?” అంది.

ఆదిత్య : ఇక్కడ నుంచి నీ దారి నీది నా దారి నాది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఆ తరువాత మంచంలో కలుద్దాం బాయ్..

అను : ఛీ… పోరా…

ఆదిత్య : నా బంగారం కంచెం ముందు ఫాస్ట్ గా నడవ్వే వెనకాల సరిగ్గా కనిపించట్లేదు…

అనూ : ఏడిసావ్ లే రోజూ నీ పక్కలోనే పడుకుంటున్నా అప్పుడు ఏం చెయ్యవ్ గాని బైటికి వచ్చి మాత్రం అది చూపి ఇది చూపి అని గోల చేస్తావ్… బాయ్ నేను పోతున్నా..

ఇద్దరం వేరు వేరుగా వెళ్లి క్లాస్ లో కూర్చున్నాం, కొత్త పరిచయాలు చేసుకుని లంచ్ చేసి లెక్చరర్స్ ని పరిచయం చేసుకుని అనూని వదిలిన చోటే బండిమీద నిల్చొని వెయిట్ చేస్తున్నాను.

అనూ వాళ్ల ఫ్రెండ్స్ అనుకుంట నవ్వుతూ మాట్లాడి వాళ్ళని పంపించేసి నా దెగ్గరికి వచ్చి బండి ఎక్కింది “పోనీ” అంటూ.

ఆదిత్య : ఎందుకే అలా చూస్తావ్ నన్ను క్లాస్ లో ఏదో మళ్ళీ నీకు దొరకనట్టు, మళ్ళీ కలవనట్టు..

అనూ : నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను చూసుకుంటున్నాను నీకు అవేం లేవు అందుకే నీకు అలా అనిపించట్లేదు.

ఆదిత్య : రోడ్ మీదకి వెళ్ళాక “పట్టుకో” అన్నాను.

అను : వద్దులే నువ్వు చెప్పినట్టే ఉందాం ఎలాగో రాత్రంతా నీ కౌగిలిలోనేగా.. పదా త్వరగా వెళదాం.

ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తినడానికి కూర్చున్నాం అందరితో పాటు.

సరిత : ఏంట్రా ఎలా ఉంది కాలేజీ ఫస్ట్ డే ఎవరైనా పరిచయం అయ్యారా?

ఆదిత్య : బాగుంది అత్తా పర్లేదు..

సరిత : బలే ఉంటుంది కాలేజీ లైఫ్ సరదా సరదాగ.

అనూ : నువ్వు కాలేజీకి కూడా వెళ్ళావా మమ్మీ?

సరిత : హా వెళ్ళానుగా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆపేసాను.

రాజు : సరితా ఇప్పుడు ఎందుకు అయిపోయిన వాటి గురించి.

అలా మాట్లాడుకుంటూ కానిచేసి వచ్చి పడుకున్నాను, పన్నెండు ఇంటికి అనూ వచ్చి లేపింది.