వయసు కోరికలు 2 129

మా క్లాస్ లో 12 మంది అబ్బాయిలు 28 మంది అమ్మాయిలు ఉన్నారు. మనం ఏమో ఎర్ర బస్ బ్యాచ్. వాళ్ళు అంతా సిటీ బ్యాచ్. అందుకే నాకు పెద్దగా ఎవరూ ఫ్రెండ్స్ కాలేదు. చాలా మందికి బైక్ ఉండేది. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వాళ్ళు అంతా బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు. నేను ఏమో మిడిల్ క్లాస్. ఎవరూ ఎక్కువ సమయం నాతో మాట్లాడేవారు కాదు. నేను కాలేజ్ కి వెళ్ళడం ఇంటికి రావడం అంతే. పొద్దున్నే 8 కి కాలేజ్ అందుకే 7 కి టిఫిన్ తిని అదే బాక్స్ లో పెట్టుకుని కాలేజ్ కి వెళ్ళేవాడిని. సాయంత్రం 6కి కాలేజ్ అవ్వగానే 7 కి అంతా ఇంటికి వచ్చి హోం వర్క్స్ చేసేసి చదువుకుని పడుకునేవాడిని. పిన్ని కూడా బాబు చదివే కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయింది. మా కాలేజ్ లో కో- ఎడ్యుకేషన్ మా క్లాస్ ఒక్కటే. అన్ని సెపరేట్ గా ఉండేవి అమ్మాయిలకి అబ్బాయిలకి. A సెక్షన్ లో గుంటూరు లో వేరే సెక్షన్ లో చదివిన ఒకడు నన్ను గుర్తు పట్టి నాతో మాట్లాడేవాడు. బ్రేక్ టైం లో లంచ్ టైం లో వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడిని. సరయూ కూడా కోపం లో మాట్లాడేది స్టాప్ చేసింది. జాహ్నవి హాస్టల్. పిన్ని కాలేజ్. క్లాస్ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. సో ఇక బాగా చదివేవాడిని. ఆగస్ట్ లో రాఖీ పండుగ రోజు వచ్చింది. బ్రేక్ టైమ్ లో క్లాస్ లో ఎవరూ లేరు. నేను వర్క్ ఉంటే చేసుకుంటున్న. అపుడు భవ్య అనే అమ్మాయి వచ్చి రాఖీ కట్టింది నాకు. నేను ఏమి అనకుండా కట్టించుకున్న. అపుడు అర్ధం అయ్యింది నాకు రాఖీ కడతారు అని అంతా బయటకి వెళ్ళారు. బ్రేక్ టైం అయ్యాక క్లాస్ లోకి వచ్చారు అంతా. నా బెంచ్ లో ఉండే 3 మెంబెర్స్ నీకు రాఖీ కడతారని భయం లేదా అన్నారు. ఎందుకు భయం అన్నాను. నా బెంచ్ లో ఉండే 3 మెంబెర్స్ లో ఇద్దరు మా క్లాస్ లో ఇద్దరినీ లవ్ చేసేవాళ్ళు అని నాకు చెప్పారు. వాళ్ళని మా వెనక బెంచ్ లో ఉండే ఇద్దరు కూడా లవ్ చేసేవాళ్ళు అని ఆ రోజే తెలిసింది నాకు. 3rd పర్సన్ నాకు ఒక చాక్లెట్ ఇచ్చి రాఖీ కట్టారు కదా గిఫ్ట్ ఇవ్వవా అని భవ్య అనే అమ్మాయికి ఇవ్వు అన్నాడు. నేను కూడా సరే అని ఆ అమ్మాయి కి ఇచ్చాను. మా బెంచ్ లో ఉండే ఇద్దరు రెండు రాఖీలు ఇచ్చి వాళ్ళు చూపించిన అమ్మాయిల కి ఇవ్వమన్నారు. నేను మీరే ఇవ్వండి అన్నాను. ప్లీజ్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాను. వాళ్ళు రాఖీలు తీసుకుని మా వెనక బెంచ్ లో ఉండే వాళ్ళని లవ్ చేస్తున్న అబ్బాయిలకి కట్టేశారు.

ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక మా వెనక బెంచ్ లో ఉండే వాళ్ళు నేను నడుచుకుంటూ వెళ్తుంటే నా దగ్గరకి వచ్చి నువ్వు ఎందుకు వాళ్ళకి రాఖీలు ఇచ్చావు అని అడిగారు. నేను మా బెంచ్ లో వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చాను అని చెప్పాను. వాళ్ళు నాతో మన కాలేజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడం ప్రిన్సిపాల్ చూస్తే బెల్ట్ తో కొడతాడు. నువ్వు అయిపోయావు రేపు పొద్దున్నే అని నన్ను భయపెట్టారు. నాకు భయం వేసినా కూల్ గా ఉన్నట్టు ఇంటికి వెళ్ళాను. పొద్దున్న కాలేజ్ కి వెళ్ళాలి అంటే భయం వేసింది. మా బాబాయ్ కి కడుపు నొప్పి అని వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. మరుసటి రోజు వెళ్ళాను కాలేజ్ కి. నా బెంచ్ వాళ్ళు అడిగారు మొన్న నిన్ను వాళ్ళు బెదిరించారు కదా అని. అవును అన్నాను. నువ్వు భయపడకు మేము నీకు ఫ్రెండ్స్ ఇక అని చెప్పి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు రిచ్ అవ్వడం తో మధ్యాహ్నం వాచ్మెన్ తో బయటి నుంచి ఫుడ్ తెప్పించుకుని తినేవాళ్ళు. నాకు చెప్పారు నువ్వు తెచ్చుకో మేము ముగ్గురం ఉన్నాము కదా నువ్వు ఒకడివి నీతో కలిపి నలుగురికి తెప్పిస్తం అని. నేను వద్దు అన్నా కూడా వినలేదు. ఇక రోజూ వాళ్ళతో తినడం, బ్రేక్ టైమ్ లో వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేసేవాడిని. దసరా సెలవులు వచ్చాయి. నేను వాళ్ళతో కాలేజ్ టైం లోనే మాట్లాడేవాడిని. కాలేజ్ అయిపోయాక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు. సెలువుల కి నేను మా ఊరికి వెళ్ళాను. కొత్త కాలేజ్ అనుభవం వల్ల నేను చాలా మారిపోయాను. చాలా సైలెంట్ అయ్యాను. నా పని నేను చేసుకోవడం చదువుకోవడం అంతే చేసేవాడిని. మా అమ్మ నాన్న మా వాడు చాలా మారిపోయాడు అనుకుని ఆనంద పడ్డారు. సెలవులు అయ్యాక మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాను. మా నాన్న ఫస్ట్ రోజే వెళ్ళాలి అని పంపాడు. 6 అబ్బాయిలు 15 అమ్మాయిలు వచ్చారు.ఎక్కువ రాకపోవడంతో క్లాసెస్ ఏమి చెప్పలేదు. వచ్చిన 6 అబ్బాయిలు నాకు క్లోజ్ కాదు. నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. లంచ్ టైం కి నాకు బాక్స్ అలవాటు పోయింది. మా బెంచ్ వాళ్ళు ఎవరూ రాలేదు. మధ్యాహ్నం బయటకి పంపరు. కావలి అంటే వాచ్మెన్ కి చెప్పాలి బ్రేక్ లో. నేను మరిచి పోయాను. నేను సైలెంట్ గా ఉంటే భవ్య వచ్చి బాక్స్ తెచ్చుకోలేదా అంది. లేదు కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే తినాలని లేదు అని చెప్పను. తను అరే అయితే మజ్జిగ అయినా తాగు అని ఇచ్చింది. నేను వద్దు అన్నాను. సాయంత్రం 6 వరకు ఉండాలి కదా తాగు అంది. వద్దు అన్నాను. అప్పుడే మౌనిక అనే అమ్మాయి వచ్చి మ్యాగీ ఉంది తిను అంది. వద్దు అన్నాను. నేను ఇచ్చినా తినవా అని బాక్స్ ఓపెన్ చేసి స్పూన్ ఇచ్చి తిను అంది. నాకు ఇస్తే నీకు ఎలా అన్నాను. నేను 2 బాక్స్ తెచ్చాను ఈ రోజు నువ్వు తిను ఫస్ట్ అని తన బాక్స్ చూపింది. సరే అని మ్యాగీ తిని మజ్జిగ తాగేసాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే భవ్య మధ్య లో వచ్చి నువ్వు ఎందుకు అలా డల్ గా ఉంటావు అంది. ఏమి లేదు అన్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్న ఎవరితో మాట్లాడవు అసలు అంది. ఏం లేదు అన్నాను. అరే నేను నీకు రాఖీ కట్టాను సిస్టర్ కదా నేను. నేను అయితే నిన్ను బ్రదర్ లా అనుకుంటున్న నువ్వు సిస్టర్ అనుకుంటే చెప్పు అంది. ఏమి లేదు మీరు అంతా ఓల్డ్ ఫ్రెండ్స్ నేను కొత్త కదా అందుకే అన్నాను. తను నాతో అలా ఏమి అనుకోకు నేను ఉన్నా కదా అంది. థాంక్స్ అన్నాను. తను నాతో స్కూటీ ఎక్కు డ్రాప్ చెస్తా అంది. వద్దులే అన్నాను. ఇపుడే కదా సిస్టర్ అన్నావు మళ్ళీ ఎంటి ఇది అంది. సరే అని వెళ్ళాను. తను డ్రాప్ చేసి వెళ్ళింది.