వయసు కోరికలు 3 176

తను ఏంటి గిఫ్ట్ అంది. ఓపెన్ చేసి చూడు అన్నాను. నాకు కూడా తెలీదు లోపల ఏమీ ఉందో. తను అక్కడ ఒక ప్లేస్ లో కూర్చొని నన్ను తన పక్కన కూర్చో అంది. తను ఓపెన్ చేసి చూస్తే అందులో బ్రాస్లెట్ దానికి ఒక లాకెట్ ఉంది హార్ట్ షేప్ లో, దాని మీద M అనే లెటర్ ఉంది. తను చూసి నవ్వుతూ థాంక్స్ అంది. నువ్వే పెట్టు నా చేతికి అంది. సరే అని తీసుకున్న. లాకెట్ ని బాగా చూస్తే కానీ తెలియదు అది ఓపెన్ చేయచ్చు. ఓపెన్ చేసి చూస్తే అందులో నా పేరు లోని ఫస్ట్ లెటర్ ఉంది. తను చూసి wow నీ ఆలోచన సూపర్ పైన నా నేమ్ నా హార్ట్ లో నీ నేమ్ అంది. నేనే షాక్ అయ్యాను అంత ఫాస్ట్ గా ఎలా తెచ్చింది అని. షాక్ ని కవర్ చేస్తూ తన చేతిని తీసుకుని వేసాను. ఎంత తెల్లగా స్మూత్ గా ఉందో తన చెయ్యి. తను చాలా ఆనందం తో సూపర్ గా ఉంది నా చేతికి అంది. తను తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక రింగ్ తీసి నా వేలు కి పెట్టింది. నేను ఇచ్చింది గోల్డ్ ది కాదు నాకు తెలిసి అది 1 గ్రామ్ గోల్డ్ కానీ మౌనిక నాకు ఇచ్చింది గోల్డ్ రింగ్. ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అన్నాను. నీ బర్త్ డే కి కొన్నాను కానీ అప్పుడు ఇవ్వడం కుదరలేదు అది అలానే ఉంది అని చెప్పింది. నేను థాంక్స్ చెప్పి వెళ్దామా అన్నాను. తనని బైక్ మీద ఎక్కించుకున్న. తను ఒక సైడ్ కి కూర్చుంది. నా భుజం మీద చేయి వేసి. తన డ్రెస్ వల్ల రెండు సైడ్స్ కూర్చోలేక పోయింది. తనని అడిగాను ఇంట్లో డ్రాప్ చేయనా అని. తను నా నెత్తి మీద కొట్టి అప్పుడేనా సినిమా కి వెళ్దాం అంది. ఈ రోజు టికెట్స్ దొరుకుతాయా అన్నాను. అమ్మాయిలకి సెపరేట్ లైన్ ఉంటది నేను తెస్తాను అంది. సరే అని సినిమా హల్ కి వెళ్ళాము. ఇంకా టికెట్స్ ఇవ్వలేదు. నేను ఏమైనా తిందామా అని అడిగాను. తను ఇక్కడ మిర్చీ బాగుంటాయి అంది. నేను తనకి మిర్చీ ఇప్పించి నేను వడలు తీసుకున్న. తను నువ్వు మిర్చీ తినవా అంది. అంతగా ఇష్టం లేదు అన్నాను. తను ఒక పీస్ తీసి నా నోట్లో పెట్టింది. తింటే కదా తెలుస్తుంది అంది. సరే అని తినేసి జ్యూస్ తాగి మూవీ కి వెళ్ళాము. ఫుల్ రష్ గా ఉంది. మేము సీట్స్ లో కూర్చొని ఉన్నాము. సినిమా స్టార్ట్ అయ్యింది. తను నా భుజం మీద తల పెట్టి నా భుజం లో తన చేతిని పెట్టి పట్టుకుని సినిమా చూస్తుంది. తన వెంట్రుకల వాసన కి నాకు మూడ్ పెరిగింది. నేను నా చేతిని తన భుజం మీద వేసాను. తను ఏమి అనలేదు. తన బుగ్గల మీద వేళ్ళతో నిమిరాను. తన పెదాల మీద వేలు పెట్టి రుద్దాను. స్లో గా వేలిని నోట్లో పెట్టాను. తను కొరికింది వేలుని. తను నా సైడ్ చూసి సినిమా చూడు అంది. నేను తన తల మీద ముద్దు పెట్టి సినిమా చూస్తున్నాను. బ్రేక్ లో పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తెచ్చాను. తను పాప్కార్న్ తింటూ నాకు పెడుతుంది. సినిమా స్టార్ట్ అయ్యాక కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి తాగు అంది. తాగుతూ సినిమా చూస్తున్నాము. నేను భుజం మీద చెయ్యి తీస్తుంటే తన సళ్ళు తగిలాయి. తను ఏమి అనలేదు. నడుము మీద చేతిని వేసాను. తను చెయ్యిని తీసింది. ఇక మూవీ అయ్యాక తనని ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. తను ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బై చెప్పింది. సరే అని నేను ఇంటికి వెళ్తుంటే జాహ్నవి ఫోన్ చేసింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరకి రా అంది. నేను సరే అని వెళ్ళాను. అప్పటికే టైమ్ 6 అయింది.
సరయూ కి ఫోన్ చేశాను విష్ చేద్దాం అని తను లిఫ్ట్ చేయలేదు. జాహ్నవి కి ఫోన్ చేశాను. వస్తున్న 10 నిమిషాలు అంది. మౌనిక మెసేజ్ చేసింది. వెళ్ళవా ఇంటికి అని. వెళ్తున్న అని చెప్పాను. రాత్రి మెసేజ్ చేస్తా అని చెప్పింది. నేను జాహ్నవి కోసం వెయిట్ చేస్తున్న. తను వచ్చింది. రాగానే ఎంటి బాగా హాండ్సం గా కనిపిస్తున్నావు అంది. ఏమి లేదు న్యూ ఇయర్ కదా అన్నాను. ఎన్ని రోజులు అయింది మనం కలిసి అంది. అవును అన్నాను. అలా కొద్ది సేపు అక్కడ మాట్లాడుకుని డిన్నర్ కి హోటల్ కి వెళ్ళాము. పొద్దున్న నుంచి ఏమి తినకపోవడం తో ఫుల్ గా తినేసాను. డిన్నర్ అయ్యాక తనతో ఒక ముద్దు అయినా పెట్టు అన్నాను. తను ఎలా ఇక్కడ అంది. బయటకి వెళ్ళాక అన్నాను. కుదరదు అంది. సరే అని తనని వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేశాను. తను వెళ్తూ సడెన్ గా నా పెదాల మీద ముద్దు పెట్టి పొద్దున్న హాస్టల్ కి వెళ్తున్న అంది. సరే అన్నాను. కుదిరితే నువ్వు కూడా రావచ్చు కదా నాతో పాటు అంది. మీ నాన్న వస్తాడు కదా అన్నాను. నాన్న బిజీ అంట పొద్దున్న బస్ ఎక్కిస్తాడు నువ్వు కూడా రా నన్ను డ్రాప్ చేసి రావచ్చు అంది. సరే చూస్తాను అన్నాను. చూస్తావా అయితే రావా అంది. నైట్ చెప్తా ఇంట్లో అడిగి అన్నాను. ఏ టైమ్ కి అన్నాను. 6 కి అంది. సరే మెసేజ్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళాను. మా బాబాయ్ పొద్దున్నే వెళ్ళావు ఇపుడు వస్తున్నావు అన్నాడు. సినిమా కి వెళ్లి తినేసి వచ్చాను ఫ్రెండ్స్ తో అన్నాను. సరే పడుకో అన్నాడు. ఇపుడు అడిగితే తిడతాడు అని వెళ్ళి పడుకున్న.
రాత్రి అంతా మౌనిక తో చాట్ చేశాను. పొద్దున్నే పిన్ని ని లేపి మా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ కి ఆరోగ్యం బాగా లేదు హాస్పిల్స్ కి వెళ్ళొస్తా అని చెప్పాను. బైక్ తీసుకుని వెల్లు అంది. లేట్ అవుతే బాబాయ్ తిడతాడు అన్నాను. బాబాయ్ కి డ్యూటీ లేదు లే నువ్వు తీసుకొని వెల్లు అంది. సరే అని బైక్ మీద బస్ స్టేషన్ కి వెళ్ళాను. జాహ్నవి వచ్చి బస్ ఎక్కింది. నేను ఒక పేపర్ లో 1km తరువాత దిగు బైక్ లో వెళ్దాము అని రాసి ఎవరూ చూడకుండా ఇచ్చాను. బస్ స్టార్ అయ్యాక బస్ ని ఫాలో అయ్యాను. తను దిగిన తరువాత తనని బైక్ ఎక్కించుకొని స్టార్ట్ అయ్యాను. హైవే మీద వెళ్ళాక తన చెయ్యిని తీసుకొని ముద్దు పెట్టాను. తను నా ఉంగరం చూసి ఎపుడు కొన్నావు అంది. నిన్న రాత్రి బాబాయ్ ఇచ్చాడు అని చెప్పాను. మధ్య లో ఆపి తనని తుప్పల లోకి తీసుకెళ్ళాను. తనని ఒక చెట్టు దగ్గర నిలబెట్టి ముద్దు పెట్టాను. తన నడుము మీద చేయి వేసి నొక్కుతూ మెడ మీద ముద్దులు పెడుతూ ఉన్నాను. తను కొద్దిసేపు ఎంజాయ్ చేసి లేట్ అవుతే నాన్నకి డౌట్ వస్తుంది మన ఎగ్జామ్స్ అయ్యాక ఇక ఫ్రీ గా ఉంటాం కదా అని చెప్పి వచ్చేసింది. నేను తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను. బాబాయ్ ఎలా ఉంది మీ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ కి అన్నాడు. బాగుంది అని చెప్పి లోపలకి వెళ్లి బాత్ చేయడానికి వెళ్ళాను. మా పిన్ని మధ్యాహ్నం నుంచి అయినా కాలేజ్ కి వెల్లు అంది. సరే అని తినేసి కాలేజ్ కి వెళ్ళాను. మౌనిక అడిగింది పొద్దున్న ఎందుకు రాలేదు కాలేజ్ కి అని. ఇంట్లో పని ఉంటే రాలేదు అన్నాను. ఇక ఆ రోజు నుంచి రాత్రి మౌనిక తో ఫుల్ గా చాట్ చేస్తూ చదువు ని నెగ్లక్ట్ చేశాను. నేను ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాలు, రెస్టారెంట్స్, విజయవాడ తిరగడం రోడ్స్ మీద. మంచొడిని అనే పేరు కాస్త పోయింది. ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చాయి.