మనం పెళ్లి చేసుకున్నామా? 3 83

పద్మ ; అదేం కుదరదు. మేమిద్దరం ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి. ఆ

గదిలోనే పడుకోవాలి. అయినా మా ఇద్దరికీ లేని సిగ్గు నాకెందుకు, ఈరోజు నుంచి నా
మొగుడిని నువ్వు బావ అని పిలవాలి ఓకేనా,

పధ్మ : మరి అక్క మొగుడు బావా గా…

సరే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను రాత్రి నిద్ర లేదు గా మళ్లీ రాత్రి కూడా నిద్ర
ఉండదు అంది పద్మ. వాణి చిన్నగా నవ్వింది.

పద్మ కొంచెం సేపు అయ్యాక నన్ను లేపు భోజనం పెడతాను

వాణి : సరే అక్క

పడ్మ నిద్రపోయినా కాసేపటికి వాణి కూడా నిద్ర పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు
పద్మకు మేలుకో వచ్చి టైం చూస్తే రెండు అయింది వెంటనే వచ్చి వాణ్ణి ఎక్కడ అని చూసింది
వాణి బయట హాల్‌ లో పడుకొని ఉంది.

పద్మ : వాణి లెగు నన్ను లేపమని చెప్పాగా…

వాణి : లేదు అక్క నాకు కూడా నిద్ర వచ్చింది అందుకని పడుకుండిపోయాను,

పద్మ : ఓ సోరి వాణి ….. రాత్రి నువ్వు కూడా మాతో పాటు మెలకువ గా ఉన్నావు గా ……..
సర్దే అన్నం పెడతా రా,

పద్మ వాణి ఇద్దరు భోజనం చేసి టీవి చూస్తున్నారు.

ఇంతలో ఎవరో బెల్‌ కొడుతున్నట్లు గా ఉండటంతో పద్మ వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో
ఎదురుగా ఒక ఆడ మనిషి చేతిలో కవర్‌ పట్టుకుని నిలబడి ఉంది. ఆమె పద్మ వంక బిత్తర
గా చూస్తోంది.

ఎవరు మీరు ఏమి కావాలి నీకు అని అడిగింది పద్మ. అమ్మ ఇంకడా వాణి అని అమ్మాయి
ఉండాలి.

అహ్హ ఉంది మీరు ఎవరు.

నేను తనకి తెలుసు వాణి ని పిలవండి.

సలై లోపలికిరండి .

వాణి ఒక్కసారిగా ఆమెను చూసి వెంటనే ఆంటీ అని ఫైకి లేచింది ఆమెవానికి ఇల్లు 244
ఇచ్చిన ఆమె.

౧౭౭౭60౨

ఆంటీ వాణి ఎవరమ్మా ఆమె,

వాణి : ఆంటీ నీకు చెప్పలేదు కదా ఆమె మోహన్‌ వాళ్ళ భార్య,

ఆంటీ : సారి అమ్మ.

పద్మ ; పర్దేదు రండి కూర్చోండి,

ఆంటీ: అమ్మ వాని ఏమిటిది నాకేం అర్ధం కావటంలేదు. మోహన్‌ మరి మనకి వేరే విధంగా
వాణి ఆంటీ మోహన్‌ గారు ఆయన తొందరపడి అక్క మీద నింద వేశారు కానీ అది నిజం
కాదు

ఆంటీ : సరే మరి నువ్వు ఇక్కడ ఒకే ఇంట్లో ఇద్దరు…………… ఇ
వాణి : అవును ,,,,…,తనే బయటకి వెళ్ళమని చెప్పింది కానీ మళ్ల అక్క నన్ను తీసుకు
వచ్చి ఇంట్లోనే ఉంచుకుంది,

ఆంటీ :అమ్మ నిజంగా నువ్వు ఏ ఆడది చేయని పని చేశావు నాకు చానా ఆశ్చర్యంగా
ఉంది,

1 Comment

  1. Next part continue chaala baagundi

Comments are closed.