మనం పెళ్లి చేసుకున్నామా? 7 73

పద్మ మోహన్ దగ్గరికి వెళ్లి వాణి వాంతులు చేసుకుంటుంది. రండి
మోహన్ లెగిచి వాని దగ్గరికి వెళ్ళాడు. పద్మ మోహన్ ఇద్దరు వానిని పట్టుకొని కింద కూర్చో బెట్టారు.

పద్మ నేను బయటికి వెళ్లి మజ్జిగ తీసుకు వస్తా. వాణిని చూస్తూ ఉండు.
వాణి :వద్దు బావ ఇంటికి వెళ్ళిపోదాం.
మోహన్ : మజ్జిగ తాగితే ఏమీ ఉండదు.
పద్మ : అబ్బా మీ మాట మీదే. పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు. నేను ఆ ముందు పడేయండి అంటే దాచిపెట్టారు. ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా తీసుకు వచ్చారు. ఏమి తెలియనట్లు గా మజ్జిగ తీసుకువస్తా, ఏమీ కాదు అంటున్నారు. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం. బయలుదేరండి. వాణి బట్టలు అక్కడే ఉన్నాయి తీసుకురండి.

మోహన్ కూడా బట్టలు వేసుకుని వాణి చీర లంగా జాకెట్ తీసుకువచ్చి పద్మ కి ఇచ్చాడు పద్మ వానికి కట్టి, అక్కడ కూర్చో నేను బట్టలు వేసుకుని వస్తా.

ఏమండీ వాని ని పట్టుకోండి నేను బట్టలు వేసుకుంటా.
మోహన్: ఇప్పుడు ఎలా ఉంది
వాణి : ఏమీ అర్థం కావడం లేదు బావ. పిచ్చిపిచ్చిగా ఉంది.
మోహన్ : ఏమి కాదులే నువ్వు కంగారు పడొద్దు.

1 Comment

  1. Super fantasy

Comments are closed.