అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది 154

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రాబోయే తన కథ కేవలం కల్పితం….ఎవరిని hurt చేయాలని వ్రాసినది కాదు. కేవలం వినోదం కోసం రాసినదే .. ఇందులో రమ్య అని ఒక అమ్మాయిని తన జీవితంలో జరిగిన సంఘటనలను మనతో షేర్ చేస్తారు….

హలో ఫ్రెండ్స్ నా పేరు రమ్య మాది మధ్య తరగతి కుటుంబం. నేను పుట్టగానే నాన్నగారికి బాగా కలసి వచ్చిందని నన్ను అల్లారుముద్దుగా పెంచారు. కానీ కట్టు బొట్టు విషయంలో ఏనాడు హద్దు దాటలేదు. ఎప్పుడు నేను చుడీదార్ వేసుకునేదాన్ని పండగలప్పుడు లంగా వోని కట్టుకునేదాన్ని.ఇంట్లో నేనంటే చాలా గౌరవం. ఒక దేవతల చూసేవారు. నేను చదువులో ఇప్పుడు ఫస్ట్. అలా నా ఇంటర్మీడియట్ పూర్తి అయ్యింది. నా స్నేహితులు అందరూ ఇంజనీరింగ్ కి వెళ్తే మా నాన్నకి బయటికి పంపడం హాస్టల్లో ఉంచడం ఇష్టం లేక ఇక్కడే డిగ్రీ జాయిన్ చేయించాడు.

అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది.
కాలేజీలో జాయిన్ అయ్యాను. కొత్త స్నేహితులు కొత్త వాతావరణం కొత్త అలవాట్లు అన్ని కొత్తే….
అలా జాయిన్ అయిన తర్వాత మా క్లాసులో ఖాదర్ అని జాయిన్ అయ్యాడు. మొదటి చూపు లోనే ఎందుకో బాగా నచ్చాడు…

అంతవరకూ అందరూ నన్ను ఒక దేవత, చదువుల తల్లి లా చూసే వారే కానీ ఒక అమ్మాయిల ఎవరూ చూడలేదు. ఖాదర్ చూపుకూడా నన్ను ఎక్కడో టచ్ చేసింది.
ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా…

డిగ్రీ కి వచ్చేసరికి వయసు 18 సంవత్సరాలు.
చిన్నప్పటినుంచి పసుపు, సున్ని పిండి తో స్నానం చేస్తూ బాగా అందంగా ఉంటాను. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం గా ఉంటాను..
అప్పటికి ఇంకా నాకు కొలతల గురించి పెద్దగా పట్టించుకునే అవసరం రాలేదు…

అలా కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఒకరోజు ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది… అందులో ఖాదర్ డాన్స్ బాగా వేసాడు…

అతని డాన్స్ కి చాలామంది అభిమానులం అయ్యాము..
కానీ నేను పెరిగిన వాతావరణం వల్ల అసలు మాట్లాడలేదు
.
ఖాదర్ కూడా నా వైపు చూస్తాడు కానీ ఎప్పుడు మాట్లాడాలని ప్రయత్నించలేదు..

అలా మూడు నెలలు గడిచిపోయాయి. పరీక్షలు మొదలయ్యాయి. నాకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఖాదర్ ఏమో ఫెయిల్ అయ్యాడు. నాకు చాలా బాధేసింది. ఒక రోజు సాయంత్రం ఒంటరిగా ఉంటే ఖాదర్ నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పాడు..
ఆనందం వేసింది నాకు.. అలానే అతనిని ఎందుకు ఫెయిల్ అయ్యావ నీ అని అడిగాను.
అతను నాకు మ్యాథమెటిక్స్ అంటే కష్టం అని జవాబు చెప్పాడు..

నాకు తెలియకుండానే నేను నేర్పిస్తా అని చెప్పాను…
అతను సరే అని ఒప్పుకున్నాడు.

రోజు సాయంత్రం కాలేజ్ అవగానే ఒక అర్థగంట క్లాసులో జరిగినవి చెప్పేదానిని.. అలా మా స్నేహం మొదలయింది…..

నాకు ఎందుకో అతడు రోజురోజుకి బాగా నచ్చాడు. కానీ మా కంట్రోల్ లో మేము ఉన్నాము. ఇది మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకరోజు నా పుట్టిన రోజు అని లంగా వోణి వేసుకొని కాలేజీ కి వచ్చాను. అందరికీ స్వీట్స్ ఇచ్చాను. అలానే ఖాదర్ కి కూడా. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్లాలని ఖాదర్ కి క్లాస్ తీసుకోకుండా ఇంటికి వెళ్లాను..

కానీ ఖాదర్ క్లాసులో నన్నే చూస్తూ ఉండడం నేను గమనించాను…
రోజు రోజుకి మా స్నేహం బాగా గట్టిపడుతూ ఏరా, ఏమే అని పిలుచుకునే వరకు వచ్చింది. అలా మిగిలిన ఆరు నెలలు గడిచిపోయాయి.
పరీక్షలు అయిపోయాయి సెలవులు వచ్చాయి.
అప్పుడు ఖాదర్ ని సెలవుల్లో ప్లాన్స్ ఏంటి అని అడిగాను. అతను కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవటానికి హైదరాబాద్ వెళుతున్నా అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా చాలా బాధ వేసింది.
మా ఇంట్లో మా నాన్నగారు హైదరాబాదుకి ఒప్పుకోరు. కానీ నాకు వెళ్లాలని ఉంది. అదీకాక ఇన్ని రోజులు ఒక బంగారు పువ్వు లాగా ఏమీ తెలియకుండా నాలుగు గోడల మధ్య పెరిగాను. కాస్త స్వతంత్రం కావడానికి అయినా నేను హైదరాబాద్ వెళ్లాలని నిశ్చయించుకున్నాను.
నాకు అన్నయ్య వరస అయ్యే మా బంధువుల అబ్బాయి తో recommend చేయించుకొని మొత్తానికి నాన్నగారిని కూడా ఒప్పించాను..
ఫస్ట్ టైం ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నాను అందుకని కొత్త ఫోన్ కొని ఇచ్చారు. అది లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్..
నాకు చాలా ఆనందం వేసింది.
మరుసటి రోజు నేను నాన్నగారు హైదరాబాద్ వచ్చి నన్ను హాస్టల్లో దించి తను వెళ్లిపోయారు.
ఈ విషయం ఖాదర్ కి తెలియదు. ఎలా తెలపాలని ఆలోచిస్తుంటే మా హాస్టల్ లోనే క్లాస్మేట్ దిగింది ఆ అమ్మాయికి ఖాదర్ ఫోన్ నెంబర్ తెలుసు..
వెంటనే నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను.