అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది 154

ఖాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇద్దరం ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము…
ఖాదర్ రోజు నన్ను క్లాస్ అవగానే మా హాస్టల్ దగ్గర దింపి తను వాళ్ళ రూం కి వెళ్ళాడు. మా హాస్టల్ దగ్గర సాయంత్రం అయితే చాలామంది కపుల్స్ ఉంటారు. చిన్న చిన్న రొమాన్స్ చేస్తూ ఉంటారు. నాకు అవన్నీ వింతగా అనిపించేవి…

మరుసటి రోజు నా స్నేహితురాలు మా రూమ్మేట్ నా డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసింది. చుడిదార్ ఓల్డ్ ఫ్యాషన్. లెగ్గింగ్స్, జీన్స్, టాప్స్ ట్రై చెయ్యి నీ ఫిగర్ కి చాలా బాగుంటుంది చెప్పింది.

ఆ విషయం నేను ఖాదర్ కి చెప్పాను ఫోన్ లో. ఖాదర్ కూడా తన నే సపోర్ట్ చేశాడు. ఇక్కడ పేరెంట్స్ ఉండరు. అట్లీస్ట్ ఇక్కడ అయినా మంచి బట్టలు వేసుకో అని సలహా ఇచ్చాడు…

సరే అని నేను, నా రూమ్మేట్, ఖాదర్ ముగ్గురం షాపింగ్ కి వెళ్ళాం. నాకు లెగ్గింగ్స్, జీన్స్, ఫాక్స్, టీ షర్ట్స్, టాప్స్, నైట్ డ్రెస్సెస్ (ప్యాంటు, షర్టు, త్రీ బై ఫోర్త్ ప్యాంట్) తీసుకున్నాం.

అలానే ఖాదర్ కి మంచి టి షర్ట్ గిఫ్ట్ గా తీసుకొని ఇచ్చాను.

ఆ రోజు రాత్రి ఖాదర్ నుంచి ఫోన్ వచ్చింది. మా ఫోన్ సంభాషణ ఇలా జరిగింది….

ఖాదర్: హలో రమ్యా

నేను; హాయ్ ఖాదర్… ఏంటి ఈ టైం లో చేసావ్..
ఖాదర్: ఎందుకో మాట్లాడాలని వస్తుంటే
నేను: అబ్బా… ఏం మాట్లాడాలి.. చెప్పు.. ఇప్పుడే కదా షాపింగ్ నుంచి ఇంటికి వెళ్లావు…
ఖాదర్: నీకు ఒక కాంప్లిమెంట్ ఇద్దామని చేశా..
నేను: కాంప్లిమెంట్ ఆ ఏంటి చెప్పు
ఖాదర్: నీకు బాగా తెలుసు నేను చాలా ఓపెన్. మనసులో ఏముంటే అది చెప్పేస్తాను తప్పుగా అనుకోవద్దు.
నేను: అబ్బా.. ఏంటి రా.. చెప్పు.. నేను ఎందుకు అనుకుంటాను..
ఖాదర్: ఈరోజు నువ్వు ట్రైలర్ రూమ్ నుంచి జీన్స్ లో బయటకి వచ్చావు కదా…
నేను( కొంచెం టెన్స్ తో): ఆ వచ్చాను అయితే….?
ఖాదర్: నీ బ్యాక్ సూపర్.. ఇన్ని రోజులు ఆ వెధవ చుడీదార్ నీ అందాన్ని దాచేసింది. లెగ్గిన్ వేస్తావు కదా అందులో నీ తొడలు అబ్బా అబ్బా ఏమన్నా ఉన్నాయా. కళ్ళు మూసిన కళ్ళు తెరచిన అవి రెండే గుర్తొస్తున్నాయి నాకు. నీలో ఇంత అందం ఉందా?
హలో…. ఉన్నావా… వింటున్నావా…. ఇది జస్ట్ కాంప్లిమెంట్
నేను: (ఫస్ట్ టైం నా లైఫ్ లో నా అందం నీ గురించి డైరెక్టుగా ఇంకా చెప్పాలంటే పచ్చిగా వింటున్నా..)
హా ఉన్న… చెప్పు
ఖాదర్: ఏమంటావే నీ అందం పిచ్చెక్కిచ్చింది.. ఒక్కసారి వచ్చి నిన్ను చూడాలని ఉంది. ఇప్పుడే మీ హాస్టల్ దగ్గర.
నేను: అమ్మో ఈ టైం లో నా..
ఖాదర్: టైం 9 అయిన్ది. ఒక్కసారి బయట చూడు విండో తీసి మీ హాస్టల్ చుట్టూ కపుల్స్. వాళ్లకు లేని అబ్జెక్షన్ నీకెందుకు. జస్ట్ చూసి వెళతాను అంతే.
నేను: సిగ్గు పడుతూ.. సరే నీ ఇష్టం రా… ఏదో అయ్యింది ఈరోజు నీకు..
ఖాదర్: ఈరోజు కొన్న నైట్ డ్రెస్ వేసుకొని వస్తావా నాకోసం ప్లీజ్.
నేను: అదేంటి జీన్స్ లెగ్గింగ్స్ కదా నీకు నచ్చాయి. అది నైట్ డ్రెస్ ఎందుకు
ఖాదర్: జీన్స్ లో నీ బ్యాక్, లెగ్గింగ్స్ లో నీ తొడలు మాత్రమే కనిపించాయి… ఇంట్లో రెండు కనిపిస్తాయి. నాకోసం నా బంగారు వస్తావు కదా ప్లీజ్..
నేను: సరే తొందరగా రా .. ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాను. మళ్లీ లోపలికి వెళతాను.
నువ్వు ఫీల్ అవ్వకూడదు.
ఖాదర్: సరే బంగారం. అది చాలు బంగారం. 10 నిమిషాల్లో మీ హాస్టల్ కింద ఉంటాను. ఫోన్ చేస్తా కిందకి రా

కాల్ డిస్ కనెక్ట్ అయింది.

నేను ఆలోచనలోపడ్డ. ఒకవైపు ఆనందంగా ఒక వైపు భయంగా ఉంది. తప్పు చేస్తున్నానా అనిపించింది. కానీ సారీ విండో లోంచి చూస్తే అందరూ కపుల్స్ ఉన్నారు. వాళ్లు ఇంకా ఎక్కడెక్కడో చేతులువేస్తూ కుంటున్నారు. వాళ్లతో పోలిస్తే మేము బుద్ధిమంతుల మే కదా అనిపించింది.

ఖాదర్ కోరిక మేరకు నైటీ విప్పేసి అండర్ వేర్ ని వేసుకొని బ్రా వేసుకొని night pant నైట్ షర్ట్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకుని బొట్టు పెట్టుకొని లైట్ గా లిప్ బామ్ అద్దుకొని రెడీగా ఉన్నాను.
ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. అది ఖాదర్.. వెంటనే ఆనందంగా కిందకి వెళ్లాను…
ఖాదర్ నన్ను కన్ను ఆర్పకుండా కాకుండా చూస్తున్నాడు..
దగ్గరికి వెళ్లాను సిగ్గు పడుతూ…