అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది 154

నేను: కొత్తగా కొన్న చుడీదార్లతో సహా అన్ని చూపించడం మొదలు పెట్టాను.

అందులోనుంచి సెలెక్ట్ చేసి ఇచ్చాడు. ఒకటి లెగ్గిన్ ఒకటి టాప్…

నేను: సరే అయితే ఈ డ్రెస్ వేసుకుంటాను రేపు.

ఖాదర్: అంతేనా ఇంకా నా సెలక్షన్ అవ్వలేదు కదా…
రేపు అలానే వస్తావా..

నేను: హ ఈ లెగ్గిన్ ఈ టాప్ వేసుకుంటా..

ఖాదర్: మరి లోపల.. అవి కూడా సెలెక్ట్ చేస్తాను. చూపించు ఏమున్నాయో

నేను: అయ్యో అసలు సిగ్గు లేదు నీకు.. ఇప్పుడు ఇవి చెప్పావు కదా వాటి సంగతి తర్వాత చూద్దువు లే. ఇప్పుడు వద్దు ప్లీజ్ నాకు ఇబ్బందిగా ఉంది. నేను చూపించలేను….

ఖాదర్: సరే అయితే.. రేపు ఉదయాన్నే రెడీగా ఉండు.. we will have a fun… byeeee బాయ్

అప్పుడు మా రూమ్మేట్ వచ్చింది. తనతో జరిగింది మొత్తం చెప్పాను. తను కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం.

ఇంకో పది సంవత్సరాలు అయితే మన వైపు ఎవరూ చూడను కూడా చూడరు. మనమేమీ తప్పు చేయడం లేదు. సరదాగా తిరుగుతున్నాం అంతే కదా. రేపు వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి.
ఒక్కసారి వెళ్ళిరా.. రేపు నీకే తెలియని కాన్ఫరెన్స్ వస్తుంది.
అన్నీ ఎంకరేజ్ చేసింది..

అప్పుడు నేను పార్కులో ఖాదర్ బిహేవియర్ గురించి చెప్పాను…
మా ఫ్రెండ్ ఇలా చెప్పింది…

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు..
ముట్టుకున్న అంతమాత్రాన మన సొమ్మేమీ పోదు కదా….

రేపు అలాంటి రూల్స్ ఏమీ పెట్టకుండా వెళ్లి ఎంజాయ్ చేసి రా…

అని చెప్పింది…

రేపటి గురించి ఆలోచిస్తూ పడుకున్నాను….

ఉదయాన్నే 8 కల్లా రెడీ అయ్యి ఖాదర్ ఫోన్ కోసం చూస్తూ ఉన్నాను..

ఖాదర్ నుండి నాకు మెసేజ్ వచ్చింది..
10 నిమిషాలలో మీ హాస్టల్ ముందు ఉంటాను బండితో..
రెడీనా అని.
నేను ఓకే అని రిప్లై ఇచ్చాను..

కాదా అతని ఫ్రెండ్ టూవీలర్ లో వచ్చాడు.

నేను అలవాటు ప్రకారం రెండు కాళ్లు ఒక సైడ్ పెట్టి కూర్చున్నాను….

విండో లో నుంచి నా ఫ్రెండ్ సిగ్నల్స్ ఇస్తుంది సరిగా కూర్చోమని…

ఇంతలో ఖాదర్ కూడా బేబీ ఇది మన పల్లెటూరు కాదు సిటీ.. సిటీ లో లాగా కూర్చో … లేకపోతే ఎర్ర బస్సు అనుకుంటారు… అంటూ నవ్వాడు..

నేను సిగ్గు పడుతూ కూర్చున్నాను ఇటువైపు ఒక కాలు అటు వైపు ఒక కాలు వేసి…
కాదా బండి స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తున్నాడు….

నేను: ఎక్కడికి వెళ్తున్నాం ప్లాను చెప్పు ఇప్పుడన్నా..
ఖాదర్: అంత అనుమానం అంటే నీకు… చెప్తాలే కూర్చో సరిగా…

నేను నవ్వుకుంటూ సిటీ చూస్తూ ఉన్నాను..

కాస్త దూరం వెళ్లాక.. బండిని ఆపి.. ఇలా చెప్పాడు..

బేబీ ఇప్పటినుంచి మన దృష్టి ఓన్లీ ఎంజాయ్మెంట్ మీద పెడదాం..

నువ్వు ఇదివరకెప్పుడూ పొందలేని ఎంజాయ్ మెంట్ నీకు చూపిస్తా..

నేను చెప్పినట్లు విను చాలు..

ఖాదర్ పిలుపు మారింది.. బంగారం నుంచి బేబీ అనే స్థాయికి వచ్చాడు..

అయినా ఆ పిలుపు నాకు బాగా నచ్చింది.

సరే అని తల ఉపాను..

ఖాదర్: సరే అయితే అర్జంట్ గా నీ చున్నీ తీసి ఫేస్ కి కవర్ చేసుకో సో ఎవ్వరికీ కనిపించదు నీ ఫేస్…

నేను: దానికి వేరే క్లాత్ ఉంది. చున్నీ ఎందుకు..

ఖాదర్: నవ్వుతూ… ఫేస్ కి ఏదైనా కట్టుకో చున్నీ నీ బాడీ మీద ఉండకూడదు అంటూ కన్నుకొట్టాడు.

నేను చున్నీ తీసి ఫేస్ ని కవర్ చేసుకున్నా..