అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది 154

నేను smiley symbol పెట్టాను…

సాయంత్రం సమయం 5 గంటల 30 నిమిషాలు…
నా ఫోన్ రింగ్ అయింది… ఖాదర్ ఏమో అనుకుంటూ చూశాను… అది ఖాదర్..

నేను: హలో
ఖాదర్: బంగారం రెడీనా రానా తీసుకెళ్లడానికి…
నేను: హా ఒక్క పది నిమిషాల్లో రెడీగా ఉంటాను
ఖాదర్: నేను చెప్పినట్టు జీన్స్ టీ షర్ట్ వేసుకున్నావా?
నేను: ( కాస్త ఆటపట్టు దామని.. ) సారీ రా ..
అవి వాష్ చేశాను ఇంకా ఆరలేదు.
సో లెగ్గిన్ టాప్ లో వస్తాను…
ఖాదర్: డల్లుగా నీ ఇష్టం.. నేను ఇంకో పది నిమిషాల్లో మీ హాస్టల్ ముందుంటాను.
నేను: సరే బాయ్

మా రూమ్మేట్ నన్ను చూసి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నావా. ఈ డియోడరెంట్ అప్లై చేసుకో అని ఇచ్చింది.
ఏడ రెంట్ కొట్టుకొని కిందకి వెళ్ళాను.

ఆటో తీసుకొని ఇద్దరం కృష్ణకాంత్ పార్క్ కి వెళ్ళాము..

ఈరోజు సరిగ్గా మాట్లాడను కూడా సరిగా మాట్లాడట్లేదు

నాకు అర్థం అయింది అలిగాడు అని.

నేను: ఏంట్రా అలిగావా?
ఖాదర్: కొంచం డిసప్పాయింట్ గా ఉంది..
నేను: ఎందుకు డిసప్పాయింట్ మెంట్ వచ్చా కదా..
నీ కోసమే కదా రిస్క్ అయినా కూడా వచ్చాను..
అలా ఉండకు చూడలేను..

ఖాదర్: ఓకే బంగారం.. అంటూ భుజం మీద చెయ్యి వేసాడు.
ఇప్పటి వరకు నన్ను ఖాదర్ ఎప్పుడూ టచ్ కూడా చేయలేదు.. ఒక్కసారిగా చేయి తగిలేసరికి నాకు ఏదో అయ్యింది…
పార్క అంతా తిరుగుతూ ఇక్కడ ఉండే కపుల్స్ ని చూస్తూ అప్పుడప్పుడు స్నాక్స్ తింటూ, బాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాము..
ఇప్పుడు టైం 7.00. చీకటి పడింది ఒక చోట కూర్చున్నాము.
మాట్లాడుతూ మధ్యలో నా ఎడమకాలి తొడ మీద తన చేయి పడింది…. నా బాడీలో నరాలు అన్ని జివ్వుమని లాగాయి…
నేను తన చేతిని తీయాలని చూశాను కానీ కాదు అలానే ఉంచాడు. ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. ఇప్పుడు ఇద్దరి సైడ్ లో తగులుతున్నాయి. నాకు వేడి తగులుతుంది.
అని ఏదో మాట్లాడుతున్నాడు కానీ నాకు వినిపించడం లేదు.. నా ఆలోచనలన్నీ ఎటో వెళ్ళి పోయాయి. నా తొడ మీద చేయి తో రాయడం మొదలుపెట్టాడు.
లెగ్గిన్ వేసుకున్న కాబట్టి తనకి బాగా ఉంది..

సడన్గా బంగారం అని పిలిస్తే ఈ లోకం లోకి వచ్చాను…
నేను: ఆ చెప్ప రా..
ఖాదర్: ఏమైంది నా మాటలు వింటున్నావా… జవాబు ఇవ్వడం లేదు…
నేను: అబ్బే అలాంటిదేమీ లేదు చెప్పు..
ఖాదర్: బోర్ కొడుతుంది.. నీ సెల్లో సాంగ్స్ ఉన్నాయా..
నేను: ఉన్నాయి కానీ ఓల్డ్ సాంగ్స్.. తెలుగు సాంగ్స్… నీకు నచ్చకపోవచ్చు… నీ దగ్గర ఉన్నాయా.. నాకు ఏమైనా పర్వాలేదు..
ఖాదర్: నా దగ్గర వీడియో సాంగ్స్ మాత్రమే ఉన్నాయి చూద్దామా..
నేను: పబ్లిక్ డిస్టబెన్స్ ఏమో..
ఖాదర్: నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం ఇద్దరం..
నేను: సరే..

ఖాదర్ తన మొబైల్ తీసి హెడ్ ఫోన్స్ తీసి వీడియో సాంగ్స్ పెట్టాడు..
అన్నీ హిందీ సినిమా పాటలు..
నాకు హిందీ రాకున్నా వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్న..
అప్పుడు సడన్ గా రొమాంటిక్ సాంగ్ వచ్చింది.
ఇంట్లో టీవీ లో అలాంటి సాంగ్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తారు.. కాబట్టి ఎప్పుడు అలాంటి సాంగ్ చూడలేదు…

ఆ సాంగ్ అంతా చూసేసరికి నాకు నా శరీరం అంతా కాలిపోతుంది అనిపించింది.

అప్పుడు ఖాదర్ తో

” ఛీ ఇలాంటి పాటలు చూస్తున్నావా???”

ఖాదర్: ఇందులో ఏముంది తప్పు..