ఏరా మూడ్ లో ఉన్నావా 450

Update 19:
ఫోన్ పెట్టేశాక కవిత వాళ్ళ మామయ్య కేసు పెడదాం అన్నాడు. కాని కవిత వాళ్ళ నాన్న “మళ్ళీ అతను ఫోన్ చేస్తా అన్నాడుగా, చూద్దాం” అని వాళ్ళని వారించాడు. చెప్పినట్లే ఒక అర గంట తర్వాత వేరే నంబర్ నుంచి కవిత కి ఫోన్ వచ్చింది. కవిత ఫోన్ ఎత్తి చూస్తే
అవతల వాళ్ళ ఆయన. కవిత ఒక్క సారిగా ఏడుపుతో “బావ, ఎక్కడికి వెళ్ళిపోయావ్, ఏమైపోయావ్. అసలు ఫోన్ లేదు ఏం లేదు. నీ గురించి ఎంత భయపడ్డామో తెలుసా” అంటూ వరుసగా అడుగుతూ వుంది. ఈ సారి స్పీకర్ లేకపోవడం వల్ల అవతల ఏం
మాట్లాడుతున్నాడో తెలియలేదు. కాని కవిత “ఈ సారి నువ్వెలా అంటే అలానే చేస్తా బావ, నీకు ఎదురు చెప్పను, నీ మీద కోప్పడను, తొందరగా వచ్చేయ్ బావ” అంటూ వుంది. అలా కొంత సేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసి “బావ అంకుల్ తో పాటే ముంబై వెళ్లాడంటా
ఏదైనా పని చూసుకుందామని, ఇంకో 2 రోజుల్లో వస్తా అన్నాడు” అని చెప్పటంతో అందరూ సంతోషపడ్డారు. ఇక నన్ను కూడా “థాంక్స్ బాబూ, నువ్ ఆ నెంబర్ తెచ్చి చాలా హెల్ప్ చేసావ్” అంటూ మెచ్చుకున్నారు. కవిత మాత్రం నా వైపు ఏదో ఆలోచనతో చూస్తూ
లోపలికి వెళ్లిపోయింది.

మధ్యాహ్నం అందరం భోజనాలు చేసాక, కవిత నుండి నా ఫోన్ కి మెసేజ్ “రాజు, నువ్వు ఇంకా హైదరాబాద్ వెళ్లిపో, నేను తర్వాత ఫోన్ చేస్తా” అని ఉంది. ఇంట్లోనే ఉన్నా కూడా ఎందుకని మెసేజ్ పెట్టింది అని ఆలోచిస్తూనే “నువ్ రావా, అయినా మెసేజ్ చేసావ్
ఎందుకు, డైరెక్ట్ గా చెప్పొచ్చు గా” అని రిప్లై ఇచ్చా. తను “ఇపుడు కుదరదు కానీ నువ్వు సాయంత్రం వెళ్లిపో” అని మెసేజ్. నేను “సరేలే, వచ్చిన పని అయిపోయిందిగా” అనుకొని సాయంత్రం వెళ్ళడానికి తయారయ్యాను. ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో, అందరూ
“వుండు బాబూ, రాత్రి పడుకొని పొద్దున్నే వెళ్దువు” అన్నారు కానీ, “లేదండీ, హాస్టల్ లో పని చూసుకోవాలి, ఎవరు లేరు అక్కడ” అని చెప్పి బయలుదేరా. కవిత లోపల నుండి వచ్చి “రాజు, నన్ను కాస్త మా ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు” అంది. కవిత నలుపు
రంగు చీర, పచ్చ జాకెట్లో చక్కగా వుండి జడ వేసుకొని ముద్దొస్తుంది. అయినా కూడా నేను ముభావంగా చూస్తూ “సరే ఎక్కు” అని బైక్ స్టార్ట్ చేసా. కవిత వెనక నుండి దారి చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాము.

Update 20:
తను దిగి “ఏరా వెళ్ళిపో అన్నందుకు కోపమొచ్చిందా, సారీ, నువ్ ఎక్కువ సేపు ఇక్కడ వుంటే నేను కంట్రోల్ చేసుకోలేను. మన ఇద్దరం దొరికి, ఇంట్లో మన విషయం తెలవకముందే నువ్వు వెళ్లిపోవడం మంచిది అనిపించింది” అని తన భయాన్ని చెప్పింది. నేను
“సరేలే, నేను వెళ్ళడమే మంచిది కాని, అదేదో డైరెక్ట్ చెప్పొచ్చుగా, అలా మెసేజ్ చెయ్యడం ఎందుకు” అని అడిగా. “నా అంతట నేను వెళ్ళమంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది, అదే నువ్వే వెళ్తా అంటే ఏం అనుకోరు” అని చెప్తూ అటూ ఇటూ చూస్తుంది.
చుట్టూ ఎవరు లేరని నిర్ధారించుకొని నన్ను కౌగిలించుకుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కొంచెం వూరి చివరిలో వుండటం వల్ల జన సంచారం తక్కువ. అందుకే నేను కూడా తన చుట్టూ చేతులు వేసి వీపుని, పిరుదులని నిమురుతున్నా. తను తల ఎత్తి చూసింది. నేను
ఒళ్లు నిమరడం ఆపి తన ముఖాన్ని చేతుల్లో పొదివి పట్టుకొని పెదాలు అందుకున్నా. తను కూడా నా మెడ చుట్టు చేతులు వేసి నా ముద్దును ఆస్వాదిస్తుంది. కొంచెం సేపటికి నా చెంపకి తడి తగలడం తో తన పెదవులు వదిలి చూస్తే కవిత కంటి నుండి కన్నీరు.
“ఏమైంది కవిత, ఎందుకు కన్నీరు” అంటూ తన కళ్ళు తుడిచా. తను నా నుండి దూరం జరిగి కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ “ఏం లేదు రాజు, వూరికే ఎదో ఎమోషనల్ అయినట్లున్నా, సరే చీకటి పడకముందే జాగ్రత్తగా వెళ్లు” అని చెప్పాడంతో నేను బయల్దేరా.

కవిత అలా సడన్ గా ఏడవటం, మళ్ళీ ఎందుకని అడిగితే చెప్పకపోవటంతో తను నా దగ్గర ఏదో దాస్తుంది అనిపించింది. నేను హాస్టల్ కి వచ్చిన కాని చాలా రోజుల తర్వాత ఒంటరిగా పడుకోవాలన్నా, కవిత లేకున్నా ఆ హాస్టల్ లో వుండాలన్నా మనసుకి కష్టం గా
అనిపించింది. అలా 4 రోజులు భారంగా గడిపిన తరవాత తన నుండి ఫోన్. నేను “హలో, కవిత ఎలా వున్నావ్. ఎపుడొస్తున్నావ్ అని” ఆత్రంగా అడిగా. కవిత “రాజు, ఇక నేను హైదరాబాద్ రావట్లేదు. నువ్వు కూడా నా గురించి మర్చిపో” అని బాంబు పేల్చింది. నేను
షాక్ అయి “ఏం మాట్లాడుతున్నావ్, ముందు ఏం జరిగిందో చెప్పు అక్కడ” అని అడిగా. తను “నువ్వు వెళ్ళాక మా బావ వచ్చాడు రాజు. ఇంట్లో వాళ్లతో ఏం చెప్పలేదు కాని నాతో మాత్రం మన సంబంధం నచ్చకనే వెళ్లిపోయా అన్నాడు. అందుకే మనం ఇదంతా
ఆపేస్తే మంచిది” అంది. నేను “మీ బావ గురించి ఆపేస్తావా. అతను ఎటైనా పోనీయ్ కవిత. నువ్వు నా దగ్గరికి వచ్చేయ్, నేను చూసుకుంటా. ఇద్దరం ఇక్కడే పని చేసుకుంటూ సంతోషంగా ఉందాం” అని చెప్పా. కాని కవిత “లేదు రాజు, మొన్న బావ కనపడకుంటేనే
నాకు ప్రాణం పోయినట్లు అయింది. నీతో ఎంత కాలమున్నా అది శాశ్వతం కాదు. బావ, మా కుటుంబం ఇవే శాశ్వతం. నేను ఏం చేసినా కూడా ఆయన వున్నంత వరకే, ఆయనే వదిలి వెళ్లిపోతే నేను ఏం చేసిన కూడా విలువ ఉండదు. అందుకే ఆపేద్దాం రాజు. ఇక
నా గురించి ఆలోచించకు, మళ్ళీ ఫోన్ చెయ్యకు, ప్లీజ్” అంటూ ఫోన్ కట్ చేసింది.

1 Comment

  1. man, ah aunty story extended ga rasi vundalsindhi, anyway nice story

Comments are closed.