కేబుల్ టివి ప్రసారాలు – Part 1 168

నేను జరిగిందంతా చెప్పాను ఆ ఇంగీష్ మాటలకి అర్దం ఏంటి అంది అమ్మ నాకు అంతా తెలుసు నీదగ్గర ఏమి నేర్చుకోవలసిన అవసరం లేదు అని అన్నాను అవునా?? మరి అలాంటప్పుడు ఎందుకు పిలిచిందంటా అంది అమ్మ తనెక్కడ్ద పిలిచింది వాళ్ళమ్మ రమ్మనట్టు ఉంది అన్నాను నీకు ముందే చెప్పాను ఓకీ వాళ్ళింటికి వెళ్ళకురా లోకువ ఐపోతావ్ అని నువ్వు విన్నావా?? చూడు అంది అమ్మా అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అన్నాను ఐనా డబ్బులు ఉన్నా అమ్మయిలకి కొంచెం పొగర ఎక్కువే ఉంటుందిరామనకి సరిపడే పిల్లాని చూసి చేసుకుంటే మనం చెప్పినట్టు వింటారు మనకన్నా పెద్దోళ్ళతో సంభందం కలుపుకుంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి చూడు మొదల్లేకుండానే ఆ అమ్మాయి అలా పొగరగా మాట్లాడటమేంటి ఆ పిల్లో వాళ్ళ పెద్దోల్లో వచ్చేవరకూ నువ్వు వాళ్ళింటికి వెళ్ళకు అంది అమ్మ రేపు ఊరు వెళతానమా అన్నాను పండగ రోజున ఎక్కడికిరా అంది కాకినాడ దగ్గర ఒక ఊరు అన్నాను అంత దూరం ఎందుకు ఎవరున్నారు అక్కడ అంది నా ఫ్రెండ్ తోడు రమంటే వెళుతున్నాను ఈ పండక్కి అకడే ఉంటాం మళ్ళి ఆదివరం వస్తాం అన్నాను. ఆ పిల్లా అలా అందని అక్కడికి వెళతాను అంటున్నావు కదా?? అంది అమ్మ లేదమ్మా అన్నాను నా కొడుకు గురించి నాకు తెలియదా ఏంటి రానీయ్ ఆ యింటి నుండీ ఎవరన్నా వస్తే నేనంటే ఏంటో చూపిస్తా పిల్లాడిని ఇంటికి పిలిచి అదేదో ఇంగీష్ కూతలు కూస్తారా?? నాకొడుకు ఎలా కనిపిస్తున్నాడు అంత లోకువగా ఉన్నాడా?? అంది అమ్మ కోపంగా. ఇదేంటే బాబు పనిగట్టుకుని వెళ్ళి దబ్బలాడేలా ఉన్నావ్ ఇప్పుడు అవేమి పెట్టుకోకేబాబు అన్నాను ఊం నాకు అదే పనా?? వాళింటికి నేనెదుకు వెళతాను అది కావాలి ఇది కావలి అని ఎవడో ఒకడు మనింటికి వస్తాడుగా ఆ వచ్చినవాడిని కడిగేస్తా అంది. వద్దంటే వినవా?? అన్నాను నువ్వు ఊరుగీరు వెళ్ళక్కరలేదు నోరుమూసుకుని ఇక్కడే ఉండు అంది అమ్మ అదికాదు అమ్మా వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే బాగోదే అన్నాను కావాలంటే ఆ ఫ్రెండ్ని కూడా మనింటికే రమ్మను ఈపండగ మనతొ చేసుకుంటాడు అంతేగాని ఆ పిల్లేదో అందని పండగపూట ఇంటికాడ లేకుండా ఎక్కడికో వేళతాను అంటావేంటి అంది. ఇదేంటి సరితకేమో వస్తాను అని చెప్పాను అమ్మేమో వద్దంటుంది పాపం సరిత ఏమనుకుంటుందో ఏంటో అనుకుని అన్నం పెట్టు తినేసి ఒకసారి వెళ్ళి చెప్పివస్తాను అన్నాను ఆ అబ్బయిని మనింటికే రమ్మనరా అంది అబ్బాయి కాదే అమ్మాయి అన్నాను అవునా?? నువ్వు వెళతాను అన్నాది అమ్మయితోనా?? అదేంటిరా అంది అమ్మ. మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడమ్మా వాడికి కుదరకపోతే వాళింటికాడ దింపి వద్దం అని అనుకున్నాను ఎలాగు వస్తున్నారు కదా పండగ అయ్యేవరకూ మా యింటికాడే ఉండమంటే సరే అన్నాను అన్నా. ఆడెవడికో కుదరక వెళ్ళకపోవడం ఏంటి వాడి బదులు నువ్వు వెళ్ళడమేంటి ఏంటిరా ఇదంతా అంది అమ్మ.బాబోఓయ్ నేను ఎక్కడికి వెళ్ళనులేవే సరేనా?? అన్నాను ఒకసారి ఆ అమ్మయిని ఇంటికి తీసుకునిరా అంది ఎందుకు అన్నాను నేను చూడాలి అంది. ఇప్పుడూ నువ్వు చూడడం ఎందుకు అన్నాను నోరు మూసుకుని వెళ్ళి తీసుకుని రా అంది అన్నం పెట్టు అన్నాను తీసుకొచ్చాకా పెడతాను అంది. ఊం సరిపోయింది నా పీకకి నేనే ఉరితాడు వేసుకున్నట్టు అయ్యింది. అనుకుని సరిత ఇంటికి వెళ్ళా ఏంటి రవి అంది నువ్వు ఒకసారి మా ఇంటికి రా అన్నాను ఏ ఏమయ్యింది అంది ఏమి అవలేదుగాని ఒకసారి రా అన్నాను ఇప్పుడా అంది ఆ ఇప్పుడే అని ఉన్నా పళంగా మా ఇంటికి తీసుకొచ్చా. ఊమ్మ్ ఇదిగో అని అమ్మకి చూపించా సరిత నమస్తే ఆంటీ అని అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టింది అమ్మ వెంటనే సరిత జబ్బలు పటుకుని లేపి లేమా లే అని లేపి ఇంటిలోకి పదా అని లోపలికి తీసుకెళ్ళింది ఇప్పుడన్న అన్నం పెడతావా?? అన్నాను అమ్మయితో మాట్లడుతున్నాను కదా?? అన్ని అక్కడే ఉన్నాయి పెట్టుకుని తినేయ్ అంది అమ్మ నిన్నూ అన్నాను ఏ తినవా ఐతే మానేయ్ అంది ఎందుకు తినను చచ్చినట్టు తింటను అని అన్నం తినేసి వాళ్ళదగర్కి వచ్చా వాళిద్దరూ కలిసి కబుర్లలో ఎక్కడికో వెళ్ళిపోయారు ఏరా ఇలాంటి మంచి పిల్ల ఫ్రెండ్ ఉందని ఎప్పుడూ చెప్పలేదేరా?? అంది అమ్మ ఇంతకి ఊరు సంగతి అడిగావా అన్నాను ఊ అదొకటి ఉందిగా అని అమ్మయ్ వీడిని ఊరు రమ్మన్నవ్ అంటేంటి ఒకవేళ వీడి ఫ్రెండ్కి తీసుకెళ్ళడం కుదరకపోతే నువ్వేమి మొహమట పడకుండా ఈపండక్కి మాయింటికి వచ్చేయ్య్ అంతేగానీ ఈ పోకిరీగాడిని తోడు తీసుకెళ్ళకు మయాన్ని వదిలేసి ఏటో వెళ్ళిపోతాడు నాకు రెండు సార్లు అయ్యిందమ్మా ఇక్కడిక్కడే కాబట్టి ఇంటికి వచ్చేశా మీఊరు అసలే దూరంకూడాను అంది అమ్మ సరిత ఒకటే నవ్వు. నేను చెప్పేది నిజమే వీడిని నమ్మి వెళితే ఇంక మనం ఆ ఊరు వెళ్ళినట్టే ఆ రెండు సార్లు తరవాత మళ్ళి వీడిని ఎక్కడికి తీసుకెళ్ళమనను ఆయనకి కాళీ అయ్యేవరకూ ఉండి అప్పుడే వెళతా అంది అమ్మ. అమ్మా అయ్యిందా నామీద లేనిపోనివి చెపడం అన్నాను నేనేమన్నా అబద్దాలు చెప్పానా అన్ని నిజాలేగా అంది అమ్మ. ఆంటీ గారు మీరు బలే సరదాగా మాట్లాడుతున్నారండీ అంది సరిత. నువ్వు ఈపండగ మాతో చేసుకుంటున్నావ్ అంతే కావాలంటే వచ్చేపండక్కి మీ ఇంటికి వెళ్ళుదువ్ గాని అంది అమ్మ సరే ఆంటీ మీరంతగా చెపుతున్నారుగా మీ ఇష్టం అంది సరిత.

అలా సరితా అమ్మకి బాగా నచ్చేసింది ఇద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకుని సాయింత్రం అమ్మ నాతో ఒరేయ్య్ నువ్వు సరిత తో పాటు వెళ్ళి ఈపండగ నాలుగు రోజులు మనింటికాడ ఉండడానికి తనకి ఏమేమి కావాలో తీసుకుని రా అంది ఇద్దరం వెళ్ళి తను పండక్కి అని కొనుక్కున్నా రెండు చీరలు ఒక పంజాభీ డ్రెస్ ఇంకా నైట్ టైం కట్టుకోవడనికి నైటీలు అవి సర్ద్దుకుని మా ఇంటికి తీసుకొచ్చా. అప్పుడూ నాకు ఒక అలోచన వచ్చింది అసలే పండగ కదా?? ఈ టైంలో పోన్ గానీ పోతే వచ్చి బాగుచేసేవాడు ఉండడు ఈ నాలుగురోజులు అంతే సంగతులు అనుకున్నాను వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది ఆ మునసీబు ఇంటికి వెళ్ళే పోన్ వైరు కనెక్షన్ తప్పిస్తే పోన్ పనిచెయ్యక నెట్ రాక ఆ పొగరుబోతు గిత్త దూల అణిగిపోతుంది అనుకుని వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరలో పోన్ పోల్కి నా కేబుల్ టివి వైర్లు కూడా ఉంటాయి అక్కడ జంక్షన్ బోక్స్లు అవి ఉంటాయి ఆటిని చూస్తున్నట్టు చూసి వాళింటికి వెళ్ళే పోన్ వైర్ కనెక్షన్ ఒక వైరు పీకేశా దానితోపాటు నా కేబుల్ టివి వైరు కూడా పీకేశా. వావ్ నువ్వు స్సుపరెహ అనుకుని నన్ను నేనే పొగుడుకుని మా యింటికి వచ్చేశా. మా ఇంటికి వచ్చిన ఒక అరగంటలో మునసీబు పాలేరు వచ్చి నన్ను మునసీబుగారు పిస్లుస్తున్నారు అన్నాడు మా టివి సరిగ్గా రాకపోతే బాగుచేసుకుంటున్నాను కుదిరితే రేపు వస్తాను అని చెప్పు అన్నాను. మళ్ళి ఒక గంటకి వచ్చి రవీ బాబు మా అమ్మయిగారు నిన్ను అర్జెంటుగా పిలుచుకుని రమన్నారు అన్నాడు ఏ ఎందుకంటా అన్నాను అమ్మాయిగారు టివిలో ఏదో చూడాలంట మా టివి ఏమో రావడంలేదు అందుకే నిన్ను పిలవమన్నారు అన్నాడు చీకటి పడిపోయింది కదా ఇప్పుడూ ఆ లైన్లు అవి చూడాలంటే కుదరదు రేపు చూద్దాం లే అన్నాను అమ్మో రేపటిదాకనా?? అన్నాడు ఊమ్మ్ చీకటిలో ఇప్పుడేమి కనపడుతుందయ్యా అన్నాను నేను బ్యాటరీలైటు వేస్తాను అన్నాడు నాకు ఒల్లంతా పులపరంగా ఉంది ఇప్పుడు నా వల్ల కాదయ్యా అన్నాను వాడు వెళ్ళిపోయాడు. ఒక అరగంటలో మునసీబు వచ్చాడు రవీ టివీ పోన్ రెండూ ఓకేసారి పోయినియ్ ఆ టెలిపోన్ ఎక్చేంగ్ కి పోన్ చేస్తే పండగ సెలవులు కదా అవి అయ్యాకా పంపిస్తాను అంటున్నారు నీ కేబుల్ టివి కూడా ఆగిపోయిందయ్యా టివి లేక ఇంటర్నెట్ లేక పిల్లా ఒకటే గోల కాస్త వచ్చి అదేదో చూడవయ్యా అన్నాడు. వల్లంతా పులపరంగా ఉందండి లైట్గా జరంకూడా వచ్చిందనుకుంట బిళ్ళేసుకుని పడుకుంటే మీ పాలేరు రెండు సార్లు వచ్చాడు ఇదిగో ఇప్పుడు మీరు చలి చలిగా ఉందండి ఇప్పుడు రాలేను నాకు ఏజ్వరమో రాకపోతే రేపొద్దున్నే వస్తాను అన్నాను. హరిక అదేదో ప్రోగ్రాం చూడాలంట పోనీ పక్కన ఇంటికి పంపుదాం అంటే ఆ లైన్ లైనంతా రావడలేదు అన్నాడు ఓర్నీ వీడింటికి వెళ్ళే వైర్ తియ్యబోయి ఆ లైన్ మొత్తానికి వెళ్ళే వైర్ తీసేశానా?? బలేపనయ్యిందే అనుకుని ఏదైనా రేపేనండీ ఇప్పుడు నా వల్ల కాదు అన్నాను పోనీ అమ్మయిని మీ ఇంటికి పంపించనా ఆ ప్రొగ్రాం ఏంటో చూస్తుంది అన్నాడు వస్తానంటే పంపండి దానిదేముంది అన్నాను సరే ఐతే ఇప్పుడే పంపుతాను ఉండు అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మునసీబు. అవునూ ఆలై మొత్తానికి ఆగడం ఏంటీ నేను పీకేసింది వీళ్ళ వైరేగా అనుకున్నాను నాకు అప్పుడూ గుర్తు వచ్చింది మునసీబు ఇంటిలో ఆప్లివైర్ ఉంది దానికి వెళ్ళే ఇన్ పుట్ కనెక్షన్ పీకేస్తే దానినుండీ అవుట్ గోయింగ్ కనెక్షన్లు ఏమి పని చెయ్యవు అదన్న మాట అసలు సంగతి వీళ్ళ వల్ల పాపం అందరికి టివి ఆగిపోయింది. రేపు వెళ్ళి అందరికి వచ్చి వీళ్ళొక్కళ్ళకే ఆగేలా చెయ్యాలి అనుకున్నాను ఇంటిలో సరిత ఉంది వాళ్ళాయనకి ఊరు వెళుతున్నాను అని చెప్పేసి మా యింటికి వచ్చేసింది అమ్మ తనని ఎక్కడ పడుకో మంటుందో ఏంటో నా గదిలో పడుకోమంటే ఆహా ఈ పండగ రోజుల్లో నాకు సరితకి పండగే పండగ.