కేబుల్ టివి ప్రసారాలు – Part 1 168

అప్పుడు నేను కొంచెం సేపు ఆలోచించా ఇద్దరికీ ఇష్టమయ్యి చేసుకునేటప్పుడు ఆ మజానే వేరు తన అందాన్ని నా సొంత చేసేటప్పుడు నేను ఎంత సుఖపడుతున్నానో తనుకూడా అంతే సుఖపడాలి అంతేగాని భలవంతంగా తన అందాన్ని నా సొంతం చేసుకోకూడదు అనుకుని నేను తనమీదనుండీ దిగిపోదాం అనుకుని లాస్ట్ సారి ప్రయత్నిద్దాం అని మళ్ళి అడిగా హారికా ఒక్కాసరి అన్నాను ప్లీజ్ రవీ వద్దు అంది నేను తన మీదనుండీ దిగిపోయి పక్కన పడుకున్నాను సోరీ రవీ ప్లీజ్ నన్ను అర్దం చేసుకో నా అందం నన్ను పెళ్ళిచేసుకునే వాడికే సొంతం చెయ్యాలని ఇప్పటివరకూ ఏమగాడిని నేను ఆ ద్రుష్టితో చూడలేదు నిన్ను మొదటిసారి చూసినఫ్ఫుడే నాలో ఏదో తెలియని కోరిక పుట్టింది నేను దానిని కంట్రోల్ చేసుకోవడానికే నీతో చిరాగ్గా కోపంగా మాట్లాడి నీకు దూరంగా ఉన్నాను అలా ఉంటే నా మనసు కొంచెం కంట్రోల్ లో ఉంటుందనే తప్ప నిన్ను అవమనపరుద్దాం అని కాదు ప్లీజ్ నన్ను అర్దం చేసుకో ఇక ఇప్పుడంటావా ఇక్కడ ఏమి జరుగుతుందో నాకే తెలియకుండా జరిగిపోయింది నాకు తెలిసేటప్పటికి నువ్వు నా టి షర్ట్ తీస్తున్నావ్ అప్పుడు అర్దం అయ్యింది అప్పటివరకూ నేను ఎంత తప్పు చేశానో నువ్వు ఎంతో మంచి వాడివి కాబట్టి నేను వద్దు అంటే వదిలేశావ్ అదే నీ ప్లేసులో ఇంకెవరన్నా ఉంటే నా పరిస్తితి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది అంది నా మనసులో హరికని ఎవరెస్ట్ మీద కూర్చోపెట్టా వావ్ అందం, అణుకువ, తెలివి, డబ్బు, ఆలోచన, మంచితనం, నిజాయితీ, అన్ని ఒక అమ్మాయిలో ఉండటం ఏంటి ఆ అమ్మయితో నాకు పెళ్ళి కుదరడం ఏంటి అనుకుని నాలో నేనే మురిసిపోతున్నాను నా మన్సులో ఆనందం నా పెదవులపైకి వచ్చేసింది లోపల ఆగలేక. ఏంటి నవ్వుకుంటున్నావ్ అంది హరిక అది నీకు చెప్పేది కాదులే అన్నాను నామీద కోపం వచ్చి అది కంట్రోల్ చేసుకోవ్డానికి నవ్వుతున్నవు కదా అంది చా నీమీద కోపం ఎందుకురా బంగారం అన్నాను ఏయ్య్ ఏంటి పిలుపు మారింది అంది. అది అంతే రా బంగారం నిన్ను ఇక్కడనుండీ అలాగే పిలుస్తా అన్నాను ఏ ఎందుకు అంది ఎందుకో చెప్పాలా?? అన్నాను చెప్పమనేగా ఇందాకడనుండీ అడుగుతున్నాను అంది బుంగమూతి పెట్టి. ఊం చెపుతున్నా విను అని మా ఇద్దరికి పెళ్ళి చేద్దాం అని మా పెద్దోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు మాట్లాడుకున్నా మాటలన్ని చెప్పా అవి విని అవునా నువ్వు చెప్పేది నిజమేనా అంది నిజమేరా బంగారం అన్నాను వెంటనే నన్ను కౌగిలించుకుని నా పెదవులమీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ రవీ అంది ఐ లవ్ యూ టూ రా బంగారం అన్నాను. నువు చెప్పింది నిజం అని నేను నమ్ముతున్నాను ఇంక నువ్వు ఏమి చేసుకున్నా చేసుకో ఇంతకాలం నుండీ ఎవరి కన్నూ పడకుండా ఎండ మొఖం కూడా ఎరగకుండా దాచుకుని వస్తున్న నా అందం నీ సొంతం అంది తను మంచం మీద పడుకుని చేతులు పైకి చాచి రా వచ్చి నా అందాన్ని నీ సొంతం చేసుకో అంది హారికా ఇప్పుడు వద్దు మన పెళ్ళి అయ్యాకా మన శోభనం రోజున పాల గ్లాసుతో వచ్చి పాలు ఇద్దరం సగం సగం తాగాక అప్పుడు చేద్దువుగాని నీ అందాన్ని నా సొంతం అన్నాను రవీ అంది అప్పటి వరకూ అప్పుడప్పుడూ ముద్దులు పెట్టుకుంటానే అది కూడా నువ్వు ఓకే అంటేనే అన్నాను పమిషన్ గ్రాంటెడ్ అంది వెంటనే హారికా పెదవులని నా పెదవులతో మూసి కొంచెం సేపు చీకి ఇంక చాలు అన్నాను ఊమ్మ్ నాకు ఇంకా కావాలి అంది గారంగా అమ్మా ఆశ ఇంక ఇవ్వను అన్నాను నువ్వు ఇచ్చేదేంటిరా నేనే తీసుకుంటా అని నా మీద పడి తను నా పెదవులని మూసి కొంచెం సేపు చీకి పైకి లేచింది చాలా అన్నాను ఏ ఇప్పుడూ నీకు కవాలా అంది ఊమ్మ్ అన్నాను ఇంకెందుకూ దా ఇద్దరం కలిసి చీకుంటూ పడుకుందాం అంది ఇదేదో బాగుందే అని తనని కౌగిలించుకుని పెదవులని ఒకళ్ళ తరవాత ఒకళ్ళు చీకుతూ ఇద్దరం నిద్దరలోకి జారుకున్నాం.
నిన్నా రాత్రంతా అలా నా అందాల ప్రేయసి నా బంగారం వెచ్చటి కౌగిలిలో చక్కగా నిద్దరపోయి పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళి బండి ఎక్కాం నిన్నటికి ఇవ్వాళ్టికి నా బంగారం కుర్చునే పద్దతి మారింది నాకు బాగా దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని పొద్దున్నే మంచు తో కలిపి వచ్చే చలిని తనకి నాకు దగ్గరకి కూడా రాకుండా మా ఇద్దరి శరీరాల్లో వేడి వచ్చేలా చేసింది అలా వెచ్చటి కౌగిలిలో హీటర్ వేసుకుని కారులో వస్తున్నట్టుగా ఇద్దరం మా ఊరు వచ్చేశాం తనని ఇంటికాడ దింపేసేటప్పుడు మళ్ళి మోర్నిగ్ కిస్స్ పెట్టుకుని బండి సందులో పెట్టేసి మళ్ళి వస్తాను అనేసి మా ఇంటికి వచ్చేశా.