” చూడండి మానేజర్ సాబ్ మీరిలా నా జాకెట్ నలిపేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ?”
” అందుకే అది తీసెయ్ ”
“ఇక్కడా ?”
” ఊ ”
” ఆశ ”
” ఎవరూ రారు అవతల రూమ్ ఉందిగా ”
ఆమెకు తెలుసు అవతల రూము సంగతి
ఆ రూంలో ఒక ఈజీ చైరూ బల్లా వున్నాయి
ఆ బల్ల కానించే ఇదివరకు రెండుమూడు సార్లు చేసేడామెను
ఎవరో తరుముకొస్తున్నట్టు భయం భయంగా చేయించుకోవటం ఇష్టం లేదామెకు
” వద్దు ” అంది
” సరే నీ ఇష్టం ” అని ఆమెను ముద్దెట్టుకుని వెళ్లి సీట్లో కూర్చున్నాడు
” సుజా రేపు నిన్ను మా ఆవిడకు పరిచయం చెయ్య బోతున్నాను ” అన్నాడు
ఆమె ఉలిక్కి పడి ” దేనికి ” అనడిగింది
” సుజా నేను నిన్ను లవ్ చేస్తున్నాను
నీవు కావాలి ఇలా కాదు శాశ్వతంగా అందుకే ఆమెకు మన విషయం చెప్పేసి …. ”
” చెప్పేసి…? ”
” నిన్ను మ్యారేజ్ చేసుకోవాలని ”
” నా ఇష్టం తెలుసుకోకుండానే ”
” నీ ఇష్టం నాకు తెలుసు ”
తలొంచుకుంది ఆలోచిస్తూ
” ఎం సుజా ”
” నో మీ సంసారం విచ్ఛిన్నం చేయటం నాకిష్టం లేదు ”
” అంటే నా మీద నీకు ”
” ఎంతిష్టమో చెప్పటానికి మాటలు లేవు కిరణ్
నా కసలే సుపీరియారిటీ ఎక్కువ నా మనిషిని ఇంకొకరు పంచుకోవడం నా కిష్టముండదు
ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి నిర్మల గారి మనిషిని నేను …. సారీ ఇక్కడ నాకెక్కువ ప్రేమ దక్కుతుంది కాబట్టి నిలబడగలిగేను
అదే మీరు నిర్మల కెక్కువ ప్రిఫరెన్సు ఇచ్చినట్లయితే మన మధ్య ఏ సంబంధం ఉండేది కాదు ”
” పోనీ ఆవిడకు డైవోర్సు చేస్తాను ”
” కిరణ్ ”
” ఏమిటి ? ”
” ఎంత తేలిగ్గా అన్నావ్ నా కోసం ఓ అమాయకురాల్ని వదిలేస్తావా ? ”
” మరి ఎం చేయను నువ్వు దూరం కావడం నా కిష్టం లేదు ”
” సరే అలాంటి ఆలోచనలు పెట్టుకోకు నేను నీ దాన్ని ”
” థాన్క్స్ సుజా ఐ లవ్ యూ వెరీ మచ్ ” అంటూండగా ఫోన్ మోగింది
ఎత్తి మాట్లాడేడు
అతడి మాటల్ని బట్టి సుజాత కర్ధమైన్ది
నిర్మల ఎక్కడికో వెళ్ళడానికి అతన్ని అడుగుతోంది
అతనొప్పుకుని ఫోన్ పెట్టేసి
” సుజా మనం ఇంటికి వెళ్లొచ్చు నిర్మల .. ”
” తెలిసింది లెండి ”
” మరి వెళదామా ? “
Lovely fresher story
Very nice