మార్పిడి Part 3 406

మళ్ళీ కిరణ్ తట్టి లేపితే లేచింది
” నిర్మల వచ్చింది ” అన్నాడు
ఆమాటతో ఆవిడ నిద్రమత్తు వదిలింది
” ఏమిటీ ” అంది
” నిర్మల వచ్చింది మనల్ని చూసింది ”
” మరి….. మరి ”
” మరి లేదు ఏమీ లేదు మన విషయం చెప్పేను ”
” ఇప్పుడేమిటి చేయడం ?”
” లేచి ముఖం కడుక్కుని బట్టలేసుకో ”
” తనేమంది ? ”
” ఏమనలేదు విన్నది అంతే ”
” పొరపాటు చేసాం ”
లేచి బాత్ రూంలో కెళ్ళొచ్చి బట్టలేసుకుంది
కిరణ్ నిర్మల ను పరిచయం చేసేడు
నమస్కారాలయేక ” నేను వెళతాను ” అంది సుజాత
” కాఫీ తీసుకెళ్లండి ” అంది నిర్మల
ఆమె ముఖంలోకి చూడలేకపోయింది సుజాత
గబగబా కాఫీ తాగి లేచి నిలబడి ” వస్తాను ” అంది
” అలాగే వస్తూండండి ” అంది నిర్మల
అటూ ఇటూ కాకుండా తలూపింది సుజాత
” ఇప్పుడే వస్తాను ” రూం లో కెళ్ళేడు కిరణ్
ఆ సమయంలో ” ఇది మీరు ఒంటరిగా వున్నప్పుడు చూడండి ” అంటూ ఒక కాగితం మడత
సుజాత చేతిలో పెట్టింది నిర్మల
సుజాత దాన్ని పుస్తకంలో పెట్టుకుంది

వాళ్ళ దగ్గర్నుంచి వచ్చి రిక్షా ఎక్కేక పుస్తకంలోంచి నిర్మల ఇచ్చిన కాగితం తీసి మడత విప్పింది
” మీకు దేవుడు అందాన్నిచ్చేడు
నాకు అందాన్నివ్వకపోవడమే కాకుండా అవిటిదాన్ని చేసి అన్యాయం చేసేడు
చేతులు జోడించి అర్ధిస్తున్నాను – మీరు కూడా నా కన్యాయం చేయకండి – నిర్మల.”
చదివేసరికి సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగేయి
” సారీ నిర్మలా నన్ను క్షమించు
నీదానికాశపడ్డ నా సుపీరియారిటీ తగలెయ్యనా
కిరణ్ నీవాడే శాశ్వతంగా నీ వాడే
ధయిర్యంగా వుండు ” మనసులోనే అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది
అది మొదలు కిరణ్ ని తప్పించుకు తిరిగింది
ఎన్నాళ్లని తిరగ్గలదు
ఒకరోజు అతను పట్టుకుని ఇంటికి లాక్కెళ్లి నిర్మల ముందు నిలబెట్టేడు
” సారీ
పెళ్లైన వాడికి రెండో పెళ్ళాంగా ఉండాల్సిన ఖర్మ నాకేం పట్టింది
ఈ మాట చెపితే మా నాన్న కాల్చవతల పారేస్తాడు తెలుసా ?”
అని నిక్కచ్చిగా చెప్పి బయట పడింది
పాపం కిరణ్ మ్రాన్పడిపోయాడు

2 Comments

  1. సార్ ఇ మార్పిడి స్టోరీ బాగుంటి మిగతా పార్ట్స్ ఎక్కువ రిలీజ్ చెయ్యండి.. అలాగే రంకు కథలు, ఒకరు సెక్స్ చేసుకున్న విషయాన్నీ మరొకరితో రంకు చేసేటప్పుడు పంచుకోవడం, ఇలాంటి స్టోరీస్ బాగా ఎక్కువ పేజెస్ ఉండేటట్టు రాయండి.

  2. Good suggestion రంకు కధలు అందరినీ అలరిస్తాయి

Comments are closed.