ఎవరికి ఛాన్సివ్వాలో అర్ధంకాలేదామెకి
అలాంటి సమయంలోనే కిరణ్ తో పరిచయమయింది
అదీ విచిత్రంగా జరిగింది
సినిమా హాల్లో పక్కపక్క సీట్లలో కూర్చున్నారు
అతను సినెమా ఎం చూసాడో గానీ ఇంట్రవల్ దాకా తననే చూస్తూ కూర్చున్నాడని అర్ధమైంది సుజాతకి
తనూ చూసింది – అందగాడే
పైగా పెద్దమనిషిలా వున్నాడు
ఇంట్రవల్ లో డ్రింక్స్ ఆఫర్ చేసి మాటలు కలిపాడు
అతనేదో కంపెనీలో మేనేజర్
చాలా చిన్న వయసులో చాలా అభివృద్ధి సాధించేడతను
అతను ఫ్రాంక్ గా చెప్పేడు
ఆమె అందం అతన్ని ఆనంద లోకాల్లో ముంచెత్తింది
అంతే – మరో దురుద్దేశం తో ఆమెను చూడలేదని
అలా ఏర్పడిన పరిచయం అప్పుడప్పుడూ అనుకోకుండా కలుసుకునేసరికి అలవాటయింది
ఒకరి అడ్రస్ ఒకరికి చేరింది
అతనికి వివాహం అయిందని చెప్పేడు
తన భార్య కుంటిదని తనకామె నుండి సంసార సుఖం లేదని బాధ పడ్డాడు
తననుండి ఎప్పుడూ అతనేదో కోరినట్టుండేవాడు కాదు
అందుకే సుజాత కతనిమీద గ్లామర్ పెరిగింది
ఎలాగయినా అతనితో చేయించుకోవాలని అతన్ని కవ్వించేది
అయినా అతను తొందర పడేవాడు కాదు
ఎంతయినా ఆడది కవ్విస్తుంటే అందులోనూ తననాకర్షించిన అందగత్తె సమక్షంలో మగాడు ఎంతకాలం
నిగ్రహం పాటించగలడు
ఓ రోజు ఆ నిగ్రహం కాస్తా ఫట్ మని పగిలిపోయింది
సుజాత అతని కౌగిలి లో చిక్కిందో సుజాత కౌగిట్లోనే అతను చిక్కేడో అర్ధం కాని విషయం
” ఎక్కడికెడదాం ?” అనడిగిందామె
” లాడ్జి కెళదామా ?” చిలిపిగా చెవి కొరికేడతను
” ఆమ్మో! నాకు భయం బాబూ ” గుండెల మీద చెయ్యి వేసుకుంది
” అంత భయమయిన దానివి నన్నెందుకు రెచ్చగొట్టావ్ ? ”
” నేనా ! మీరే నన్ను ” పకపకా నవ్వింది
” మరి ఎక్కడకెళదామో చెప్పు ” అన్నాడతను
” నాకెలా తెలుస్తుంది మీరే ఎక్కడికయినా తీసుకెళ్లండి ”
” సరే పద ”
” ఎక్కడికి ”
” మా ఇంటికి ”
” ఆమ్మో!”
” ఎం ? ”
” మీ భార్య ”
” లేదు పుట్టింటికెళ్లింది ”
” అయినా వద్దు ”
” రావలసిందే లేకపోతే నే వెళ్ళిపోతున్నాను ”
” వట్టి కొంటె వాడివి నీ పంతమే నెగ్గాలి ”
” నీ పంతం నెగ్గించుకోలేదేమిటీ ”
” సరే పద ”
ఇద్దరూ టాక్సీ ఎక్కేరు
Lovely fresher story
Very nice