నేను:- పంపాడు.. నీకు కాదు.. సర్ పెళ్లి రోజు అని సారూ వారి కీప్ కి పంపారు… అయ్యో ఇంటిలో అత్తా ఒక్కర్తే ఉంది.. పెళ్లి రోజు కూడా తను చేసే రుచి లేని భోజనం తింటుంది అని.. బయట నుంచి రుచికరమైన పులావ్ తెచ్చాను..
ప్రశాంతి అత్తా:- అబ్బో.. మరి రోజు బాగుంది బాగుంది అని తెగ జుర్రేస్తావు…
నేను:- జుర్రుతోంది.. అత్తా చేసిన వంటని కాదు అత్తా చూపించే ముసలి ప్రేమను..
ప్రశాంతి అత్తా:- సరే.. రేపు భోజనానికి వస్తావు కదా అప్పుడు చూపిస్తాను ముసలి ప్రేమ ఎలా ఉంటుందో..
నేను:- వద్దు తల్లి.. నీవు వద్దు.. నీ ప్రేమ వద్దు.. రేపటి నుంచి భోజనం బయటే చేస్తాను..
ప్రశాంతి అత్తా:- హమ్మయ్య.. ఒక పెద్ద పని తప్పింది.. మొన్న నా పెళ్లి రోజు నాకు ముద్ద పెట్టాలి అన్న మంచి ఆలోచన వచ్చింది కదా అని.. రేపు వాడికి చందువా చేపలు పులుసు తో అన్న పెట్టాలి అనుకున్నాను. ఒక్కొక చేప రెండు ముక్కలు చేయించి, పచ్చి మామిడికాయ ముక్కలు కోసి ఉంచాను.. తినే అదృష్టం లేకపోతె నేను ఏమి చెయ్యలేను..
నేను:- చీప్ గా చేపల పులుసును పడిపోయా వంశం కాదు మాది.. అని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయాను.
పక్క రోజు మధ్యాహ్నం ఆడిటర్ గారు, లాయర్ గారు, చిన్న మామయ్య, చిన్న అత్తా భోజనానికి వచ్చారు. భోజనాలు తరవాత పెద్ద అత్తా, చిన్న అత్తా నేను టేబుల్ మొత్తం క్లీన్ చేసిన తరవాత..
చిన్న అత్తా:- కృష్ణ భోజనం చెయ్యవా..
పెద్ద అత్తా:- (వెటకారమైన నవ్వు తో ) వసుధ.. వాడికి చందువా చేప ఇష్టం లేదు అని చెప్పాడు. ఈ రోజు చేపల కూర తప్ప ఇంక ఏ కూర చెయ్యలేదు.
చిన్న అత్తా:- కృష్ణ పెరుగన్నం తిను అది చలవ చేస్తుంది అని అన్నం పెట్టింది.
నేను అన్న కలుపు కుంటున్నాను..వెళ్తున్నాము అని చెప్పడానికి వచ్చిన అఖిల మేడం.
అఖిల మేడం:- వదిన నీ చేతిలో ఏదో మాయ ఉంది.. ఆ చేప కూర తింటుంటే ఎంత అన్నం తిన్నానో నాకే తెలియకుండా తినేసాను..రెండు రోజులు తినకపోయినా పరవాలేదు..
వెళ్తున్నాము అని చెప్పడానికి వచ్చిన ప్రవీణ్ గారు ..ఆ మాటలు అందుకుని బావగారు అదృష్టవంతులు.. అన్నపూర్ణ లాంటి మా అక్క దొరికింది.. భార్య గారు కోర్ట్ లో అందర్నీ పులుసు పెట్టడం కాదు.. మా అక్క లాగా చేపల పులుసు పెట్టు అప్పుడు ఒప్పుకుంటాను నీవు గొప్పదానివని…
అక్క నన్ను తిట్టుకున్నా పరవాలేదు సిగ్గులేకుండా అడుగుతున్నాను ..కూర మిగిలితే నాలుగు ముక్కలు వేసి ఇస్తావా.. రాత్రికి కూడా ఒక పట్టు పట్టి .. ఆరిగించు కోవడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటాను..
పెద్ద మామయ్య:- ప్రవీణ్ గారు ప్రశాంతి అదే పని మీద ఉంది.. సుధీర్ (అనగానే చిన్న మామయ్య నవ్వాడు).. ముందు ఆ సమానం ప్రవీణ్ గారి కార్ లో పెట్టు. తర్వాత భోజనం చెయ్యి.
అందరు కిచెన్ నుంచి బయటకు వెళ్తున్నారు..
పెద్ద అత్తా:- దేవుడా.. నా రుచి లేని వంటకు ఇంత మంది ఫాన్స్ ఉన్నారా.. రుచి గా చేస్తే పిచిఎక్కిపోతారేమో..
నేను:- టేస్ట్ లేని వెదవలు ఇచ్చే పొగడలకు కూడా మురిపోతారా పిచ్చి జనం.. పొగిడితే విని సంతోషించు.. మా పక్క దొంగ చూపులు ఎందుకో…
పెద్ద అత్తా:- చేపల కూర తినకపోయినా పరవాలేదు ఒక్క సారి వాసనా చూడాలి అనిపిస్తే చెప్పచు..వాసం చూపిస్తాను..
నేను:- తల్లి నీకో దణ్ణం.. క్షమించు నీ వంట అమృతం లాంటిది.. త్వరగా సర్దితే వాళ్లకు ఇచ్చి వచ్చి పెరుగన్నం తింటాను.. ఆకలేస్తుంది..
ప్రవీణ్ గారు తో పెద్ద మామయ్య వైజాగ్ వెళ్ళాడు (రాత్రికి నన్ను పెద్ద అత్తకు తోడుగా పడుకోమని చెప్పి ) చిన్న మామయ్య షాప్ కి వెళ్తూ చిన్న అత్తను ఇంటిలో దింపామన్నాడు. అన్నం తినబుద్ది కాకా చిన్న అత్తను తీసుకొని వెళ్ళిపోయాను.
రాత్రి కి పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాను..
అత్తా నేను రాగానే స్నానం చేసి వచ్చిన తర్వాత భోజనానికి పిలిచింది.. నాకు వద్దు ఆకలి లేదు అని చెప్పను.
పెద్ద అత్తా:- మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు రా నీవు వదిలి వెళ్లిన పెరుగన్నం అలానే ఉంది అది తిని పడుకో అంది.
నాకు కోపం వచ్చిన ఏమి చెయ్యలేక డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ కంచం లో వేడివేడి పొగలు కక్కుతున్న అన్నం పక్కన గిన్ని నిండా చేపల పులుసు. చూడగానే కంటిలోనుంచి నీళ్లు వచ్చాయి..
పెద్ద అత్తా:- కూర వండిన వెంటనే మొదటిగా నీకోసం కూర పక్కకు తీసాను అంది..
వెళ్లి అత్తను గట్టిగ కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి థాంక్స్ అత్తా.. అని ఏడిచేసాను.
మా నాయనమ్మ తర్వాత నా కడుపు మీద ఇంత ప్రేమ చూపించింది నేవే అత్తా నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి…. నన్ను క్షమించు అత్తా.. అని అత్తను వదిలి వెనకకు జరిగాను.. ఛీఛీఛీ..ఛీఛీఛీఛీ… నన్ను క్షమించు అత్తా అని కాళ్ళ మీద పడ్డాను.
అత్తకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు
నేను:- ఛీ ఈ పశువును క్షమించు అత్తా.. నీ లాంటి దేవత మీద నా శరీరం తప్పు గా ఆలోచించింది. నా మనసులో ఏ చెడ్డ తలంపు లేదు.. నాయనమ్మ తరవాత ఇలా కౌగిలించుకున్న మొదటి ఆడదానివి నీవే … క్షమించు అత్తా.. నా శరీరానికి క్రోవ్వు పట్టింది దేవతలాంటి నీ మీద చెడు ఆలోచన.. తప్పు తప్పు.. రేపు ఆంజనేయ స్వామి గుడిలో పరిహారం చేసుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయాను.
వారం రోజులు అత్తకి నా మొకం చూపించలేక అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ప్రకృతి అంటూ ఒకటి ఉంది కదా అది నన్ను అత్తా దగ్గరకు లాగుకొని పోయింది. ఊరిలో అమ్మవారి జాతర నెల రోజులు కి మొదలవ్వుది .. గుడి కమిటీ (మా మామలు గుడి కమిటీ మెంబెర్స్) పెద్ద మామ ఇంటిలో సమావేశం అవ్వరు. మధ్యాహ్నం భోజనాలు కూడా మామ ఇంటిలోనే. భోజనాల వల్ల తప్పక పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
నన్ను చుసిన అత్తా నన్ను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. నేను అత్తను పలకరించాను.. అత్తా దగ్గర నుంచి ఏ సమాధానం లేదు.. మధ్యాహ్నం భోజనాలు అన్ని ముగిసాయి…అందరు గుడి కి వెళ్లారు.
నేను:- ఉదయం గుడికి లో పూజారిగారు తన కోపం తనకు శుత్రువు అని చెప్పారు.. చూసుంటే పూజారి గారు తప్పు ప్రవచనాలు చెపుతున్నారు అనుకుంటాను. కరెక్ట్ గ చెప్పలి అంటే అత్తా కోపం అల్లుడికి శుత్రువు…అని కుళ్ళి జోక్ వేసిన అత్తా నవ్వలేదు.. అసలు పట్టించుకోవడమా లేదు..
అత్తా ఆకలి వేస్తుంది భోజనం పెట్టావా.. ఉలుకు పలుకు లేదు.. దేవతలు కూడా కోపం వస్తే నా లాంటి భక్తులు ఏమైపోవాలి.. కోపం పోవాలి అంటే ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి.. గుడికి వెళ్లి పూజారిగారి దగ్గర నుంచి తాళపత్ర గ్రంధాలు తీసుకొని అందులో వెతకాలి..
అత్తా.. సారీ అత్తా.. ఎదో ఆ రోజు ఆలా అయిపోయింది.. కొంచం కోపం తగ్గించు.. ఆకలి వేస్తుంది..
