స్నేహితులు – Part 4 449

మీరు చెప్పండి అని సాఫ్ట్ గ అడిగాడు అక్కచెల్లళ్ళని.. ఆపిన చోటనే అందుకుంటూ, మనం రెండు గ్రూప్స్ గా విడిపోతాం. మందుని అక్కడ మధ్యలో పెడతాం. ఒక్కో గ్రూప్ లో డిస్కస్ చేసుకుని లేదా ఎలా కుదిరితే ఆలా ఒక ప్రశ్న లేదా ఏక్టివిటీ లేదా ఏదయినా చెయ్యమనచ్చు. ఎదురు గ్రూప్ వాళ్ళు మరి ప్రశ్న వేయకుండా అది చేయాలి లేదా కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఒకవేళ చెప్పినది లేదా చేసినది ఏదన్నా అనుమానం వస్తే అది కంఫర్మ్ చేయటానికి ఇద్దరి గ్రూప్ల నుంచి ఇద్దరు ముందే నామినేట్ చేసిన వాళ్ళు ఫైనల్ డెసిషన్ చెపుతారు. ఏమంటారు అంది.. ? రూల్స్ ఏమయినా ఉన్నాయా అనడు ఒకడు అందులో! మనం అంతా మందుకొట్టే వయసు దాటినవాళ్ళం, ఎనీథింగ్ అండ్ ఎవెర్య్థింగ్ ఈస్ అలోవెడ్ అంది నా పెళ్ళాం. ఏదన్నా ప్రశ్నకి ఇచ్చిన సమాధానం డౌట్ వస్తే అప్పుడు మాత్రమే డెసిషన్ కి ప్రీ నామినేటెడ్ వాళ్ళు ఫైనల్ డెసిషన్ చెపుతారు ఒకే అన్నారు ? ఇంటరెస్టింగ్ కానీ.. మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా ? ఎందుకు ఒప్పుకోరు, నేను అక్కతో మాట్లాడతగా అంది నా పెళ్ళాం. మాటిమాటికీ అక్క పేరు ఎత్తకు ప్లీజ్ అన్నాడు ఒకడు అందులో. నవ్వుకున్నారు అంతా…

ఇంతకీ మందు ఎంత తీసుకొస్తున్నారు అని అడిగింది నా మరదలు వదిన. మీరు తాగుతారా ? అని అనుమానం గా చూసాడు ఒకడు అందులో.. మిగతా వాళ్ళు వాడిని చూసారు. ఏ? మీరు తాగచ్ఛా ? అంది వెంటనే నా పెళ్ళాం కోపంగా. సారీ.. నా ఉద్దేశం అది కాదు అంటుండగా, ఇందాక కూడా అలాగే అన్నారు. ఇప్పటికి రెండు సార్లు అయ్యింది అంది మరదలు వదిన. అల మళ్ళీ మళ్ళీ అనటం బాలేదు నిజమే బట్ స్టిల్ సారీ.. ఈసారి మాట జారితే, జారిన వాడిని కట్ చేస్తాం పార్టీ నుంచి అన్నాడు ఒకడు. సరే అని మందు ఏం తీసుకొస్తున్నారు యెంత తీసుకొస్తున్నారు అని అడిగింది రెట్టించి నా పెళ్ళాం. విస్కీ ఏదన్నా తెస్తే సరిపోతుంది అన్నారు ఫ్రెండ్స్ అంతా. విస్కీ అంటే ఏం విస్కీ అంది మరదలు వదిన. ఒక పని చేయండి, ఏం కావాలో మేరె లిస్ట్ రాసుకొని తెచ్చేయండి అన్నాడు ఒకడు. వెటకారమా ? చెప్పినవి తీసుకురండి చాలు అంది నా పెళ్ళాం. మన ఎంటర్టైన్మెంట్ విభాగం లో ఒక ప్రశ్న శాంపిల్ కి అడుగుతా, ఇది ఎలిగిబుల్ నా కాదా? సమాధానం చెపుతారా చూద్దాం అన్నాడు ముగ్గురిలో ఒకడు. అడగండి అంది మరదలు వదిన. వాడు నీళ్లు నములుతున్నాడు ఏం అడగాలో అని.. కానీ అనుకున్నది ఎలా అడగాలో తెలీటంలేదు వాడికి.. మీ వయసు ఎంత అన్నాడు? ఇద్దరు విరగపడి నవ్వారు.. ఇంకా ఏదో అడిగేస్తావ్ అనుకున్నా.. ఇంతకీ ఎవరిది అంది నా పెళ్ళాం ? మీదే చెప్పండి అన్నాడు.. నవ్వుతూ, 24 అంది. ఎలా కంఫర్మ్ చేసుకోవాలి అన్నాడు. నా ఓటర్ కార్డు చూస్తే సరిపోతుంది కదా అంది. తప్పు చెపితే పనిష్మెంట్ కూడా వుందా అని అడిగాడు. ఎస్ ! వుంది అంది నా పెళ్ళాం.. కింద పడిన నాప్కిన్ తెస్తూ పైట జార్చింది.. సళ్ళు రెండు కనిపించేసరికి వాళ్ళ ముగ్గురికి నోటా మాట రాలేదు!

2 ఓల్డ్ మాంక్, 2 స్మ్రిన్ అఫ్, 2 VAT69, అలాగే కింగ్ఫిషెర్ బీర్లు అంది మరదలు వదిన. షాప్ కానీ పెడుతున్నవా? అని నవ్వాడు ఒకడు. చెప్పినవి తీసుకుని రండి అని ఇద్దరు కావాలని అవసరం లేకపోయిన ఇంకోసారి వంగి సర్దుకొని అక్కడనుంచి వెళ్లారు. వెల్లేంటిరా ఈ లిస్టు, ఆ డ్రెస్లు.. నాకు ఇక్కడ నిలబెట్టి దెంగెయ్యాలి అంత కసి గా వుంది అన్నాడు ఒకడు, వాళ్ళు మాట్లాడాడటమే కానీ నా చూపులు ఇద్దరి సళ్ళమీద బొడ్డు మీదనే అన్నాడు ఇంకొకడు. ఆఖరి వాడు అవేకాదు, మాటిమాటికి చేతులతో జుట్టు సవరించుకుంటూ నున్నటి చంకలని చూస్తుంటే అబ్బా.. ! అన్నాడు.. ఈలోపు నేను అక్కడికి వచ్చి లంచ్ కి రండిరా రెడీ అయ్యింది, ఇప్పటికీ చాల ఆలస్యం అయ్యింది కదా అన్నాను. పదండి అంటూ వస్తూ, రేయ్ వీళ్లిద్దరు చెప్పిన లిస్ట్ చూస్తే నీకు దిమ్మ తిరుగుతుంది అని చూపించాడు ఒక నాప్కిన్ మీద రాసిన లిస్ట్ చూపిస్తూ. ఏం సరిపోతుంది రా ఇది? వాళ్లంటే అమ్మాయిలు, తెలీదు నీకేం పోయింది.. ? వీడు ఒక్కడే ఓల్డమాంక్ ఒక బాటిల్ లేపేస్తాడు.. లిస్ట్ లో ఉన్న వాటికీ ఇంకొకటి కలిపి మూడేసి తీసుకురా అని చెప్పి వెళ్లిపోయాను. ఛీ జీవితం అని కదిలారు అంతా.. కజిన్ గాడు మళ్లీ కనిపించాడు. ఏరా ఎక్కడ తిరుగుతున్నావు అని అడిగా ? కొంచెం నెమ్మదిగా నాకు మాత్రం వినపడేలా, రేయ్ నీ పెళ్ళాం దాని అక్క అసలు అడ్డు అదుపు లేకుండ వీళ్ళ ముగ్గురికి మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్నారు. తట్టుకోలేక బయటకి పోయి, ఒక పెట్టి కాళీ చేశా అన్నాడు. ఒరేయ్ అది నాకు తెలుసు, నువ్వు టెన్షన్ అయ్యి ఆ వెదవ సిగరెట్స్ కాల్చకు అన్నాను. ఇంకో పెట్టి కాల్చి అప్పుడు మాట్లాడతా అని వెళ్లిపోతుంటే, రేయ్! ఆగు. నీ వెధవ టెన్షన్. రిలాక్స్!!! నీకు సాయంత్రం మొత్తం తెలుస్తుంది. అలాగే మీ పెద్దక్కతో అయిపొయింది. సూపర్ ఉందిలే అని వాడిని బలవంతంగా భోజననానికి లాక్కొని పోయా!

భోజనాల దగ్గర కూర్చొన్నారు అంతా.. కానీ లేట్గా జాయిన్ అయ్యారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అందువల్ల వేరే టేబుల్ లో కోర్చోవాల్సింది. వాళ్ళకి ఎదురు టేబుల్ దొరకటం హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ వాళ్ళ క్లాసుమేట్ ని చూసి షాక్ అయ్యారు. వాడు దాదాపు 3-4 ఏళ్ళ నుంచి అసలు పత్తా లేడు. సడన్గ చూసి షాక్ అయ్యారు. ఏంట్రా నువ్వు ఇక్కడ అంటూ కూర్చున్నవాళ్ళు లేచారు. వాడు చాలా ఎక్సయిట్ అయ్యి, ఒరేయ్ అంటూ వచ్చాడు. అదే టేబుల్ దగ్గర ఉన్న బ్యాచ్ లో అడ్జస్ట్ అయ్యి, ఒక కుర్చీ అరిటాకు ఏర్పాటు చేసారు. వాడు 3 ఏళ్ళ పైబడి యూఎస్ వెళ్ళాడు పై చదువులకి అని తెలుసు కానీ, ఈటైం లో వాడు ఇక్కడ కనిపించటం నిజంగా నమ్మశక్యం కానీ విషయం. ఏంట్రా అసలు మనిషి మాయం అయిపోయావ్, ఏం చేస్తున్నావ్ ఎక్కడున్నావ్ అని మిగతా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు..? వాడు దానికి సమాధానం ఇస్తూ సారీ రా, నేను యూఎస్ వెళ్ళటం అనుకోకుండా జరిగింది పై చదువులకని. అసలు ఎక్ష్పెక్త్ చేయలేదు.. అలాగే నా వీసా H1B లాటరి లో పిక్ అయ్యింది. స్టాంపింగ్ కని వచ్చా. ఎలాగూ వచ్చా కదా, మనోడి పెళ్ళి కవర్ చేసి ఊరు చూసి మినిమం.. కాదు మాక్సిమమ్ తిట్లు తిందాం అని.. చెప్పాడు వాడు నవ్వుతూ… సూపర్ రా.. అసలు నిన్ను ఆల్మోస్ట్ మర్చిపోయాం అంటూ ఉండగా, ఎదురుగా ఉన్న టేబుల్స్ దగ్గర ఉన్న ఇద్దరి పైన కన్ను వేసాడు అమెరికా వెళ్ళినోడు. ఎవర్రా ఎదురుగా ఇద్దరు? ఏమన్నా తెలుసా డిటైల్స్ అన్నాడు ? ఇప్పటిదాకా మాట్లాడ్డంరా, కొంచెం అటు ఇటు లో పక్కన కూర్చునే అవకాశం తప్పింది అన్నాడు ఒకడు వాళ్ళ ముగ్గురిలో. నీ మొహం, పక్కన కూర్చుంటే, ఈ వ్యూ లో వాళ్ళ బొడ్డు, పైన బూబ్స్ చూసే అవకాశం మిస్ ఐయ్యే వాళ్ళం అంటూ, వాళ్ళ కేసి తనివితీరా తింటూ చూడటం మొదలెట్టాడు. అబ్బా ఏమున్నార్రా !! ఏమన్నా కొంచెం అవకాశం దొరికితే అన్నాడు అమెరికా వాడు. అల్రడీ మేము వెళుతున్నాం రా సాయంత్రం పార్టీ కి అన్నారు వాళ్లు వాడితో. మరి నేను అన్నాడు? డోంట్ వర్రీ, విల్ టాక్ టు థెం! జస్ట్ రిలాక్స్ అన్నాడు ఒకడు.