స్నేహితులు – Part 4 449

మొత్తానికి భోజనాలు అయ్యాయి. అంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంక మొత్తం మంటపం, హాల్ కాళీ చేయాలి, సో ! హెల్ప్ చేయండి అని నేను వచ్చాను. నా పెళ్ళాం, మరదలు అదే డ్రెస్ లో కవ్విస్తూ చైర్స్ అవి సర్దటం మొదెలెట్టారు. పడుకున్న వాళ్ళని లేపి మరి మొత్తం సర్దుతున్నారు. అలా పెట్టటం వల్ల, తీసికెలెప్పుడు ఈజీగా ఉంటుంది అని. నా ఫ్రండ్స్ మాత్రం నా పెళ్ళాన్నీ, వదినని వదలడంలేదు. పూకు మహత్యం అనుకోని, నేను పెద్దగా పట్టించుకోలేదు. అలా సాయంత్రం అయ్యింది పనుల్లో. నేను మా ఫ్రండ్స్ కి మీరు వెళ్లి స్టార్ట్ చేయండి నేను వస్తాను గంటలో అన్నాను. అదేంట్రా, నువ్వే మొత్తం పనులు చేస్తున్నావ్, మాకు అవకాశం ఇవ్వకుండా అంటుంటుండగా, నేను చెప్పను, ఒరేయ్ నేను చేయాలి అని మనసుతో చేస్తున్నా… మీరు ఎంజాయ్ చేయండి.. ఐ విల్ జాయిన్ అని చెప్పి వాళ్ళని పంపిచాను.. పాపం వాళ్ళు నాకేసే చూస్తున్నారు. నేను వాళ్ళని పంపించాను మొత్తానికి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఏం చేసిన, కచ్చితంగా హెల్ప్ చేస్తారు.. మొహమాటానికైనా మరి దేనికైనా సరే..! నేను మంచివాళ్ళని, నిజం అనుకున్న వాళ్ళని ఉంచి మిగతావాళ్ళని వదిలేసాను నాకున్న ఫ్రెండ్స్ లిస్ట్ లో ! మరదలు వదిన, నా పెళ్ళాం నా దగ్గరికి వచ్చారు. ఏయ్! అలా అంత కష్టపడటం దేనికి, రావచ్చుగా అన్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. జాగ్రత్త ఆ అమెరికా వాడితో ! వాడు పెద్ద తేడా గాడు, అలా అని ఏదో చేసేస్తాడు అని కాదు… సరే అన్నారు ఏదో తప్పదు అన్నట్టు. ఒకసారి చూసుకోండి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అని, అలాగే గదులు మొత్తం వెతకండి. ఇది వరకు వాడు దొరికిపోయాడు కెమెరాలు పెట్టి అన్నాను. మొత్తం చూపిస్తుంటే ఎంజాయ్ చేయకుండా కామెరా దేనికి అన్నారు? వాడేదో మగాడు అని ప్రూవ్ చేసుకోవటానికి ఏమో? నాకేం తెలుసు. అయినా నేను మీ వెనకే వస్తాను. ఇప్పుడు అలానే ఉంటాడు అని కాదు, జాగ్రత్తగా ఉండటం ఎప్పుడు మంచిది కదా అన్నాను!! ఈ ముక్క అక్క చెవిన వెయ్యి చూసుకుంటుంది ఏదన్నా తేడా వస్తే అని పంపేసాను.

అందరు కలిసి అన్ని అరెంజ్మెంట్స్ చేసారు. మందు రెడీ, స్టఫ్ రెడీ.. అక్క వచ్చింది. అమెరికా వాడిని వేరే రూమ్ లో తీసికెళ్ళి వార్ణింగ్ ఇచ్చింది, వాడి సుల్ల 90 డిగ్రీస్ లో ఉండేది మొత్తం దిగిపోయింది. లేదు అక్క ఎప్పుడో ఒకసారి ఆలా జరిగింది. నేను నార్మల్గా వచ్చాను ఇక్కడికి అనుకోకుండా అంతే అన్నాడు. వెంటనే నా ముగ్గురి ఫ్రెండ్స్ ఎంటర్ అయ్యారు, ఇప్పుడు చెప్పు అంది. వాడు తలదించుకుని, నేనే వేళ్ళని అడిగాను, కానీ అస్సలు వేరే ఉద్దేశ్యం లేదు, కుదిరితే ఒక సారి దెంగటం తప్ప, నిజం అన్నాడు. సరే.. ఏదన్నా తేడా వస్తే ఇంక అమెరికా వెళ్ళావ్ అంది! వాడు సారీ అక్క, నేను వెళ్లిపోతాను అన్నాడు. ఇక్కడే ఉండు, నువ్వు పార్టీ కి వచ్చావ్, వీళ్ళు పిలిచారు. నేను విల్లన్ అవ్వటం ఇష్టం లేదు. కానీ జాగ్రత్త పడటం బెటర్ కదా.. అని వాళ్ళని వదిలేసి, అక్క రూమ్ లోకి వెళ్ళింది. నా పెళ్ళాం, మరదలు వదిన తర్జన భర్జనలు పడుతున్నారు. ఏంటే మీ హడావిడి అంది? ఏ డ్రెస్ వేసుకోవాలి అని అన్నారు ఇద్దరు. పిచ్చిమొహల్లారా! మగాళ్ళకి మొహం చూస్తేనే చాలు.. అక్కడ తాగక ఆగుతారా వాళ్ళు. ఆల్రెడీ మీరు కవ్వించినా దానికి 90 డిగ్రీస్ లో సుల్లని పెట్టుకొని వచ్చారు. మీరు ఏం వేసుకున్నా, వాళ్ళకి మీరు న్యూడ్ గానే కనిపిస్తారు అంది. సరే అయితే, నువ్వు రెడ్ షార్ట్ నేను బ్లూ షార్ట్, అక్క ఇదిగో యెల్లో షార్ట్ అని ఇచ్చింది నా పెళ్ళాం. షార్ట్ కలర్, స్కిన్ కలర్.. హైలైట్ అవ్వాలనా అంది..? ఏదో నీ అభిమానం అంటూ.. వేసుకున్నారు. పైన ఏం వేసుకోవాలి అంది అక్క ? రెడ్ మీద వైట్, బ్లూ మీద స్కై బ్లూ, యెల్లో మీద బ్లాక్ అని ఏదో ఇచ్చింది. సైజెస్ అన్ని యూనివర్సల్ సో, అటుఇటు గా అన్ని సరిపోయాయి ముగ్గురికి. ఈలోపు ఫ్రెండ్ కజిన్ అక్కలు వచ్చారు! వీళ్ళని చూసి నోరెళ్లబెట్టారు! రండి కావాల్సినవి వేసుకోండి అన్నారు అక్కడ వున్నా మిక్స్ అండ్ మ్యాచ్ చూపించి! ఇవెక్కడివి అని అడిగారు వాళ్ళు ఇద్దరు! మొన్న మార్కెట్ లో సంత కదా.. 10, 20 అని అమ్ముతుంటే తీసుకున్నాం అన్నారు. ఛీ అంత నాసిరకమా ? అన్నారు ఇద్దరు. ఒకరోజు బాగోతానికి ఇవే ఎక్కువ.. యూజ్ అండ్ త్రో అన్నారు నవ్వుతూ. పాపం వాళ్ళకి అర్ధం కాకపోయినా కొంచెం కొంచెం అర్ధం చేసుకున్నారు. మీరు బాగా రెడీ అయ్యారు షేవింగ్ అవి చేసి, మా పరిస్థితి ఏంటి అంటే, ఏం పర్లేదు అందరు ఒకలే ఉంటే ఎలా? మీరు ఎప్పుడు ఎలావుంటారో అలానే వుండండి ఈరోజు. నెక్స్ట్ టైం మేము హెల్ప్ చేస్తాం సరేనా అన్నారు. వాళ్ళు కూడా మాచింగ్ ఉన్నా లేకపోయినా షార్ట్ అండ్ షర్ట్ వేసుకున్నారు.

అందరు కూర్చున్నారు ఎదురెదురుగా రెండు గ్రూప్స్ కింద. ఫస్ట్ 2 రౌండ్స్ లేదా ఒక గంట ఎవరి ఇష్టం వాళ్ళది ఏదన్నా తాగచ్చు ఏంతన్న తాగచ్చు. తరువాత ఎంటెర్టైన్మెంట్ అన్నారు విమెన్ ! సరే అని అందరు ఆల్రెడీ పోసిన ఫస్ట్ డ్రింక్ తీసుకొని చీర్స్ చెప్పి సిప్ వేశారు. ….తేడా ఫీల్ అయ్యింది ఇద్దరే అందరిలో.. వాళ్లే ఫ్రెండ్ కజిన్ సిస్టర్స్. వీళ్లిద్దరికీ ఓల్డమొంక్ విత్ థమ్స్అప్ అంది నా పెళ్ళాం! ఇవి మేము ఇద్దరం తరువాత పెగ కింద తాగేస్తాం అని విస్కీ పెగ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని పక్కన పెట్టారు. వాళ్ళచేత ఓల్డ్ మాంక్ రం తాగించారు మొత్తానికి. విస్కీ కన్నా మత్తు తో రుచితో గమ్మత్తుతో ఈజీ గా ఉండి బాగానే కానిచ్చారు. మొట్ట మొదటి సారి మందు కొడితే, కచ్చితంగా కళ్ళు బైర్లు కమ్మటం గ్యారంటీ! అలానే ఇంకో ఓల్డ్ మాంక్ పెగ్ తాగించారు. వీళ్ళు విస్కీ తాగుతూనే ఉన్నారు. చూస్తే 2 బాటిల్స్ ఖాళి! మగాళ్ళకి మెంటల్ దొబ్బింది. ఆ నలుగురూ .. అని పాట పాడాడు ఒకడు! మీరు మనుషులా ? లేక ఇంకేమైనా నా ? గంటలో 2 బాటిల్స్ కాళీ చేసారు. మరి మా సంగతి ఏంటి అంటే? రేయ్ తింగరోళ్లరా! మేము ఉండగా మందు దేనికి రా అన్నారు. నీ ! అంటే ముందుకంటే మీరు ఎక్కువా ? మూసుకోండి. రేయ్, నువ్వెళ్ళి ఇంకో 4 బాటిల్స్ తీసుకుని రా. ఎవరి పతాపం ఏంతో తెలిసిపోవాలి అంటూ ఆవేశం గా అన్నాడు ఒకడు. మన అమేరికోడు అస్సలు తగ్గకుండా ఎస్! నేను తీసుకొస్తా.. అని బయలుదేరుతుండగా! నేను, నా ఫ్రెండ్ కజిన్ అప్పుడే లోపలికి గేట్ తీసుకొని వస్తున్నాం. రేయ్! ఆగు.. ఏంటి విశేషం అన్నాను. నా పెళ్ళాం నా మీదకి వచ్చి వెక్కిళ్ళతో వీళ్ళు మమ్మల్ని అందరిని ఇన్సల్ట్ చేస్తున్నారు అంది. చూడు, నేను మాట్లాడతా ఒకే ?… అని నా పెళ్ళాన్ని నా మరదలికి అప్పజెప్పి, ఏంట్రా ఏమయ్యింది అని అడిగా? .. మందు అన్నారు.. నాకు విషయం అర్ధమయిపోయింది. మగాళ్లలో మగాళ్లు మందు గురించి గొడవ పడటం చూసా కానీ, ఆడవాళ్ళతో కూడా గొడవ పడటం.. నిజంగా మొదటి సారి! నేను వాళ్ళ తో కొంచెం పర్సనల్ గా, రేయ్ అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ అయ్యే లా ఉన్నారు, నేను మందు తీసుకొస్తా వాళ్ళకి సారీ చెప్పి నార్మల్గా ఉండండి. మంచి టైం లో గొడవ ఏంటి అని అందరిని లోపలి పంపించి నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి, ఫ్రెండ్ కజిన్ కి డబ్బులు ఇచ్చి మందు తెమ్మన్నా. ఓల్డ్ మాంక్ ఒక 3 తీసుకురా అంటే మరి విస్కీ వద్దా అన్నాడు? రేయ్ అక్కడ చూడు అన్నాను. వోడ్కా ఒక బాటిల్, విస్కీ ఒక బాటిల్ పైన ఇంకో క్వార్టర్ మిగిలింది . ఓల్డ్ మాంక్ ఫినిష్ అయ్యింది. రేయ్ నీ ఓల్డ్ మాంక్ మోజు తగలెయ్య అని, నవ్వుతూ వాడు వెళ్ళాడు సైడ్ నుంచి చప్పుడు చేయకుండా!