పద్దు : మనం ఇక్కడ సరదాగా మొగుడు పెళ్ళల ఆట ఆడుతున్నాం అంతే కానీ నిజం చెప్పాలి అంటే నాకూ కూడా తెలియదు కానీ నేను vampire అవ్వడానికి ముందు మనిషి నే కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పింది
అలా ఇద్దరు మళ్లీ ముద్దులు పెట్టుకుంట ఇంకో రౌండ్ వేసుకున్నారు అప్పుడు పద్దు తన చేతికి ఉన్న ఒక ఉంగరం శ్రీను చేతికి పెట్టి శ్రీను ఉంగరం తనకు పెట్టమని చెప్పింది Vampires సంప్రదాయం ప్రకారం ఒక ఆడ VAMPIRE తనకు నచ్చిన వాడి రింగ్ తను తీసుకుంది అంటే వాడితో పెళ్లి అయిపోయినట్టే ఆ తర్వాత పద్దు వెళ్లిపోతు ఉంటే శ్రీను వెళ్లి మెయిన్ డోర్ దెగ్గర నిలబడి తనకు bye చెప్పాడు అప్పుడు తన ఇంటికి ఎదురుగా ఉన్న ఒక కుక్క శ్రీను వైపు చూస్తూ ఉంది అది చూసిన శ్రీను కీ కొద్దిసేపు దానే చూస్తూ ఉన్నాడు తరువాత అర్థం అయ్యింది అది కుక్క కాదు తోడేలు అని శ్రీను భయం తో తలుపు మూసి silent గా కిటికీ నుంచి బయటకు చూస్తే ఆ తోడేలు అక్కడ లేదు.
ఆ తర్వాత ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తే వెళ్లి చూశాడు అక్కడ శ్రీ bubble gum నములుతు door కీ అనుకోని “పెళ్లి చేసుకుని పిలవలేదు” అని అడిగింది దాంతో శ్రీను దీనికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉన్నాడు.
