పద్దు నీ vampire గా చూసిన శ్రీను భయపడ్డాడు శ్రీను కీ పద్దు చేతిలో తన చావు confirm అని అనుకున్నాడు కానీ శ్రీను మీదకు వచ్చిన పద్దు తనను గుర్తు పట్టి “శ్రీను నేను నిన్ను” అని తన చేతికి వచ్చిన గోళ్లు చూసుకుని తన మొహం తాకుతూ ఎప్పటికీ శ్రీను కీ తన ఈ రూపం కనిపించకుడదు అని ఆశ పడిందో అదే రూపంలో ఇప్పుడు తనను శ్రీను చూసే సరికి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది దాంతో పాటు తన అసలు రూపం శ్రీను కీ తెలిసేలా చేసిన వాళ్లను అక్కడికి అక్కడే చంపింది పద్దు కానీ శ్రీను రక్తం వాసన చూసి వెర్రి తలకు ఎక్కి శ్రీను నీ కొరకడానికి వచ్చింది అప్పుడే అనిత వచ్చి ఒక locket నీ శ్రీను కీ విసిరింది ఆ locket నీ పగలగొట్టు అని చెప్పింది అనిత దాంతో శ్రీను ఆ locket నీ నెలకు విసిరి కొట్టాడు దాంతో ఆ locket పగిలి ఒక కాంతి వచ్చింది ఆ కాంతి కీ పద్దు కళ్లు తిరిగి పడిపోయింది, ఆ వెంటనే శ్రీ వెనక నుంచి వచ్చి శ్రీను నీ స్పృహ కోల్పోయేలా చేసింది ఆ తర్వాత అనిత శ్రీ నీ కూడా కొట్టి ముగ్గురు నీ తీసుకోని వెళ్లింది శ్రీను కళ్లు తెరిచే సరికి శ్రీ, పద్దు నీ గొలుసులతో కట్టేసి ఉంచారు అప్పుడు పద్దు చేతిలో బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన ఒక బ్లడ్ ప్యాక్ నీ చూశాడు పద్దు అలాంటివి అప్పటికే నాలుగు ఖాళీ చేసింది “ఏంటి లవర్ బాయ్ నీ లవర్ నీ ఇలా రక్తం తాగడం చూసి షాక్ లో ఉన్నావా” అని అడిగింది శ్రీ, దానికి శ్రీను మౌనంగా ఉన్నాడు పద్దు తన మొహం దాచుకొనీ ఉంది ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు శ్రీ, శ్రీను దగ్గరికి జరిగి “నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్న అమ్మాయి ఇద్దరు vampires అనే సరికి పాపం భయం తో షాక్ లో ఉన్నట్లు ఉన్నావ్ అందుకే నీ ఈ షాక్ కీ ఒక మందు ఉంది” అని చెప్పి శ్రీను ఒడిలో కూర్చుని శ్రీను షర్ట్ పట్టుకుని దగ్గరికీ లాగి ముద్దు పెట్టింది దానికి శ్రీను, శ్రీను నడుము పట్టుకుని లేపి గోడకి ఆనించి శ్రీ ఎడమ కాలు తన నడుము చుట్టూ వేసుకుని, శ్రీ మెడ చుట్టూ చెయ్యి వేసి తన పంటి తో శ్రీ పెదవి లాగి తన రెండు పెదవుల మధ్య పెట్టి జురుతున్నాడు, మొదటిసారిగా ఒక మగాడు అది కూడా ఒక మనిషి తనను అనుభవిస్తున్నాడు అనే ఊహ లో శ్రీ ఇంకా మత్తుగా శ్రీను కీ లొంగి పోయి ములుగుతు ఉంది తన పెదవి జుర్రుతు ఉన్న శ్రీను, శ్రీ మెడ నీ గట్టిగా పిసకడం మొదలు పెట్టాడు దానికి శ్రీ కొంచెం నొప్పిగా ఫీల్ అయ్యి శ్రీను నీ వెనకు తోసి గట్టిగా దగ్గుతు శ్రీను గొంతు పట్టుకొని “నువ్వు పిల్లి పిల్ల వీ అని అనుకున్నా but you are wild as lion I like it” అని చెప్పి మళ్ళీ శ్రీను కీ ముద్దు పెట్టింది, అప్పుడు అనిత వచ్చి “మీ పని అయితే వెళ్లదాం” అనింది.
పద్దు, శ్రీను చూపు నుంచి దూరంగా ఉంది ధర్మాసనం ముందు ముగ్గురిని మోకాలి పైన నిలబెట్టారు దాంతో రామ్మోహన్ “పద్మావతి ఎందుకు వాళ్ళని చంపావు” అని అడిగాడు, దానికి పద్దు “పెద్దయ్య నేను రెండు నెలల నుంచి రక్తం కీ దూరంగా ఉన్నాను, నాలో ఉన్న దాహం నీ అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కావాలి అని శ్రీను రక్తం వాసన చూపి నను రెచ్చగొట్టారు ఆ మైకం లో ఏమీ చేశానో నాకే తెలియదు నన్ను క్షమించండి మీరు మరణ శిక్ష వేసిన నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది దానికి శ్రీను “లేదు తనని ఏమీ చేయకండి అది అంత పధకం ప్రకారం జరిగిన తప్పు దాంట్లో పద్దు కీ ఏమీ సంబంధం లేదు ఆలోచించండి” అని చెప్పాడు దాంతో రామ్మోహన్ “చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నట్టు ఉన్నావ్ సరే నీ కోరిక మేరకు తనను వదిలేస్తా కానీ నీ సంగతి ఏంటి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదు మీ అమ్మ ఇంకా ఆ కేసు దర్యాప్తు వదలలేదు కాబట్టి మీ అమ్మను చంపడం తప్ప మాకు వేరే దారి లేదు” అని అన్నాడు దానికి శ్రీ “తాత మాకు ఒక ఇంకో అవకాశం ఇవ్వు మేము ముగ్గురం కలిసి స్వప్న ఆంటీ నీ దారి మళ్లీస్తాము మమ్మల్ని నమ్ము” అని అడిగింది దాంతో మిగిలిన సభ్యుల వైపు చూశారు అప్పుడు అనిత “మీరు ఇప్పటికే వీడికి చాలా అవకాశాలు ఇచ్చారు ఇంకో అవకాశం ఇచ్చి తప్పు చేయకండి పెద్దయ్య” అని చెప్పింది, “నేను కూడా అలా అనుకోని ఉంటే నువ్వు ఈ కౌన్సిల్ లో మెంబర్ అయ్యే దానివా అసలు ప్రాణాలతో ఉండే దానివా” అని అడిగాడు రామ్మోహన్ ఇంకో చివరి అవకాశం ఇచ్చి శ్రీను, శ్రీ, పద్దు నీ వదిలేశారు అలా ముగ్గురు బయటికి వచ్చారు అప్పుడు శ్రీను, పద్దు నీ పిలిచే లోపు పద్దు వేగంగా పరిగెత్తుతూ వెళ్లిపోయింది అది చూసి శ్రీను, శ్రీ వైపు చూశాడు దానికి శ్రీ “పాపం నువ్వు తనని ఎలా అయితే చూడకుడదు అని ఆశ పడిందో నువ్వు అలా చూసేసరికి బాధ పడుతుంది నిజం చెప్పాలి అంటే నాకూ నీ మీద ఉన్నది ప్రేమో, మొహమొ తెలియదు కానీ తనకి మాత్రం తన ఒంటరి జీవితం లో మొదటి సారిగా తనకు ప్రేమ పంచిన ఒకే ఒక్క వ్యక్తి నువ్వు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా ఉండవు అని భయం తో తను వెళ్లిపోయింది” అని చెప్పి శ్రీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
