భర్త భార్య 855

గౌతమ్ చూపు నందు నడుము నుంచి రాను అంటూ మొరాయిస్తూ చేతులు కుదురుగా ఉండకుండా నందు నడుము దగ్గరికి వెళ్ళాలి అని తాపత్రయ పడుతూ తనకి తెలియకుండానే చెయ్యి నందు నడుము దగ్గరికి వెళ్లి తన నడుముని చుట్టు కోవటానికి ఇంచ్ దూరంలో ఉంది అనగా అదంతా ఓరకంట గమనిస్తూనే ఉన్న నందు నవ్వుతూ “భోజనం చేయండి శ్రీవారు ఎంత సేపు అలా చూస్తారు???” అని అంటుంది

నందు వెంటనే స్పృహ లోకి వచ్చి “నేనేం చూశాను నేనేమి చూడలేదు….” అని కంగారుగా చెప్పి మనసు లో “చి చి వెధవ ఏంటిది ఇది పక్కన ఉంటే నేను పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాను…. ఎలా ఉండాలి అనుకుంటూ ఎలా ఉన్నాను???”అని అనుకుంటూ నందు ఇంకా పక్కనే ఉండటం చూసి “నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని నాతో పాటు డిన్నర్ చెయ్ నందు… మళ్లీ లేటవుతుంది…”అని సీరియస్ గా మొహం పెట్టి ఎదురుగా ఉన్న చైర్ వైపు చూపిస్తూ చెప్తాడు

“శ్రీవారు నేను కూడా మీతో పాటే తింటాను మీరు నాకు గోరుముద్దలు తినిపించండి…. మనం ఇలా ప్రేమగా తిని ఎన్ని రోజులు అవుతుంది….” అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది

నందు అలా అడగగానే గౌతమ్ కరిగిపోయి “సరే దా!!!” అని పక్కనే చైర్ లో నందుని కూర్చో పెట్టి అన్నం కలిపి తన నోటి దగ్గరికి తీసుకువెళ్లి నందు నోట్లో భోజనం పెట్టగానే నందు మత్తుగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ గౌతమ్ వెళ్ళని తన పెదాల మధ్యలో ఉంచి వాటిని లింక్ చేస్తూ భోజనం చేస్తుంది

నందు చేసిన పనికి గౌతమ్ వంట్లో నరాలన్నీ ఒక్కసారి జివ్వుమని వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని తడబడుతూ ” న న నందు ఏం చేస్తున్నావు???” అని కంగారుగా అడుగుతాడు

నందు అమాయకంగా మొహం పెట్టి “నేనేం చేశాను శ్రీవారు మీరు తినిపిస్తుంటే తింటున్నాను అంతే కదా!!!!! ముందు పెట్టండి చాలా ఆకలిగా ఉంది….” అని అడుగుతుంది

గౌతమ్ నందు మొహం చూసి కరిగిపోయి నందు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా తనకి భోజనం తినిపిస్తూ నే తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటాడు….

“శ్రీవారు ఇక వెళ్లి పడుకుందామా నాకు నిద్ర వస్తుంది….” అని వయ్యారంగా ఒళ్ళంతా విరుస్తూ అంటుంది

తనాల వొళ్ళు విరుస్తున్నప్పుడు కనీ కనిపించని అందాలు గౌతమ్ నీ ఊరిస్తూ ఉంటే గౌతమ్ గుటకలు మింగుతూ నందు వైపు చూస్తూ ఇప్పుడు లోపలికి వెళ్తే తన పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతున్న నందు అందాల వైపు చూసి “నాకు అర్జెంట్ వర్క్ ఉంది నందు నువ్వు వెళ్లి నిద్రపో…. నేను కొంచెం సేపు ఆగి వస్తాను….” అని తడబడుతూ అంటాడు

నందు మనసులోనే నవ్వుకుంటూ “పర్వాలేదు శ్రీవారు నేను మీ కోసం వెయిట్ చేస్తాను మీరు మీ వర్క్ చేసుకోండి….” అని అంటుంది

గౌతమ్ గుటకలు మింగుతూ “వద్దులే నందు ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో!!!!” అని చెప్పి సోఫాలో కూర్చొని లాప్టాప్ పట్టుకుంటాడు

నందు నవ్వుతూ గౌతమ్ పక్కన కూర్చుని “మీకు తెలుసు కదా శ్రీవారు మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని!!! మీరు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను….” అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి ఒక సైడ్ వయ్యారంగా కూర్చుని టీవీ ఆన్ చేసి రొమాంటిక్ సాంగ్స్ పెట్టి వాటిని హమ్ చేస్తూ ఉంటుంది

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో తనాల హం చేస్తూ ఉంటే గౌతమ్ వర్క్ చేయడం కూడా ఆపేసి నందు తేనెలూరే పెదాలని తన ఒంపుసొంపులను చూస్తూ ఉంటాడు….

నందు అదంతా గమనిస్తూనే పైకి లేచి గౌతమ్ చేయి పట్టుకొని తనని కూడా పైకి లేపి గౌతమ్ చేయిని తన నడుము మీద గౌతమ్ చెయ్యి వేసుకుని గౌతమ్ భుజం మీద చేయి వేసి తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ డాన్స్ చేస్తుంది….. గౌతమ్ కూడా నందు కి పడిపోయి తనతోపాటు డాన్స్ చేస్తూనే తన చేతితో నందు శరీరాన్ని తడిమేస్తూ ఉంటాడు….

గౌతమ్ ఇక ఆగలేక టీవి కూడా ఆఫ్ చేయకుండా నందు ని తన చేతులలోకి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకు వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసి నందుని బెడ్ మీద పడుకోబెట్టి తను మీదకి చేరిపోతాడు…..

నందు వెంటనే గౌతమ్ నుంచి విడిపించుకొని “శ్రీవారు ఆగండి నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి తీరిస్తే మీకు ఈ అందాల విందు చేస్తాను…. లేదంటే మీరు ఆ పక్క నేను ఈ పక్క పడుకుందాము…” అని తన గోర్లు చూసుకుంటూ యాటిట్యూడ్ గా అంటుంది

గౌతమ్ వెంటనే నందు కాళ్లు పట్టి లాగేసి మంచం మీద పడేసి తన మీదకి చేరిపోయి “ఏమైనా రేపు చూసుకుందాం … ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు….” అంటూ కసిగా తన పెదవులు అందుకోవడానికి ముందుకు వస్తాడు

నందు వెంటనే గౌతమ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి “అలాంటిది ఏదైనా కానీ నా డిమాండ్స్ మీరు ఒప్పుకున్నా కే!!!! లేకపోతే నా సంగతి తెలుసు కదా!!!” అని వార్నింగ్ టోన్ లో అంటుంది

గౌతమ్ అసహనం గా “చెప్పు నీ డిమాండ్స్ ఏంటో???” అంటూ తన చేతులతో నందు శరీరాన్ని తడిమేస్తూ నడుము దగ్గర చీర పక్క జరిపి అక్కడ ముద్దులు పెడుతూనే అడుగుతాడు

నందు గౌతమ్ చేసే మాయలో పడి పోకూడదని గట్టిగా అనుకుంటూ “ముందు మీరు నా పైన లేవండి…. ఇలా ఉంటే నేను ఎలా చెప్పగలను???” అని బలవంతంగా గౌతమ్ ని పక్కకు జరిపి నందు పైకి లేచి బెడ్ మీద బాసిమఠం వేసుకొని కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంది.

గౌతమ్ కూడా చిరాకుగా “చెప్పవే ఇప్పుడు కానీ నువ్వు త్వరగా నీ డిమాండ్స్ చెప్పకపోతే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను….” అని మధ్యలో ఆపేసింది అని సీరియస్గా అంటాడు

“నాకు మీరు నేను అడిగిన సారీ కొనివ్వాలి…. అది రేపే!!!” అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది

అప్పటివరకు నందు అందాలను చూస్తూ వాటిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని వేరే లోకంలో ఉన్న గౌతమ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి “ఏంటి పది వేల రూపాయల సారీ కొనివ్వాలా!!! అవసరమా నందు మనకి??? నువ్వు ఎప్పుడో ఒకసారి కట్టే దానికి పది వేలు పెట్టడం ఎందుకు చెప్పు??? వాటి బదులు వేరే ఏదైనా ఇంట్లోకి తీసుకుందాం…. ఇప్పుడు మాత్రం నన్ను ఆపకు….”అని అంటూ నందు మీదకు రాబోతాడు

“మీరు ఏదైనా చెప్పండి నాకు మాత్రం ఆ సారీ ఖచ్చితంగా కావాలి….. కొనిస్తానంటేనే ఈ నైట్ మొత్తం మీకు ఇస్తాను లేకపోతే మీరు సైలెంట్గా అన్ని మూసుకొని దుప్పటి ముసుగు తన్ని పడుకోండి…. నేను వేరే సైడ్ తిరిగి పడుకుంటాను…” అని సీరియస్ గా ఉంటుంది

5 Comments

  1. Arey neeku inka eay story dorakaleda

  2. Loda story

  3. Loda story

Comments are closed.