సార్ నేను బాగా చదివే దానిని కాలేజ్ ఫస్ట్ వచ్చైదనిని ఎప్పుడు, అందరూ అమ్మాయిల ల పెళ్లి అయ్యాక జీవితం గురించి కలలు కనే దానిని, అలాగే అందరూ అమ్మాయిల ల కోరికలు వున్న దానిని, నేను క్లాస్ లో అందం గా వుండే దానిని చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నేను ఎప్పుడు హద్దు దాటే దానిని కాదు, అమ్మ నాన్న చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలి అని గట్టి గా నిర్ణయంచుకున్న అందుకే ఎవ్వరికీ ఒకే చెప్పలేదు, అందరూ నా వెంట పడటం కొన్నిసార్లు నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా అప్పుడప్పుడు అసూయ పుట్టేది, ఒకరోజు మా కాలనీ మొత్తం నా గురించే మాట్లాడుకున్నారు, నేను నా క్లాస్ లో అబ్బాయి చాలా క్లోజ్ గా వున్న ఫొటోస్ ఎవరో అందరికీ ఇచ్చారు, అవి చూసి మా అమ్మ నాన్న ఎప్పుడు లేనిది నన్ను అసహ్యించు కున్నారు, నాకు తెలీదు అన్న ఎవ్వరూ నమ్మలేదు, కాలేజ్ మనిపించేసారూ, చదువు లేదు నాకు పిచ్చి ఎక్కిపోయింది చచ్చి పొద0 అనుకున్న, కానీ అమ్మ నాన్న గురుంచి ఆలోచించి ఆగిపోయాను, నాకు తర్వాత తెలిసింది నా క్లోజ్ ఫ్రెండ్ నాకు మత్తు మందు ఇచ్చి 10 నిమిషాలు తన ఇంట్లోనే మా class అబ్బాయిని పిలిచి నేను క్లోజ్ గ వునట్లు ఫొటోస్ తీశారు, నేను ఎం చెయ్యలేక, అమ్మ నాన్న పరువు కూడా పోయి అందరూ ఏదో ఒక విదంగా వాళ్ళని అవమానిస్తున్నారు, నేను మా ఫ్రెండ్ గురుంచి చెప్పిన మా అమ్మ నాన్న నమ్మలేదు, ఇంకా వురు విడిచి వెళ్ళిపోయాం, నాకు పెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించారు, బావగారు మా నాన్నగారికి తెలుసు, అందు వల్ల ఈ సంబందం వచ్చింది, అబ్బాయి కొంచం తెలివి తక్కువ నువ్వే మార్చుకోవాలి అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు, నేను తప్పక పెళ్ళి చేసుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది సూర్య ఎందుకు పనికి రాడు అని, చాలా అమాయకుడు, అస్సలు తెలివి లేనివాడు, ఎన్నో కలలు కన్నాను పెళ్లి అయిన తర్వాత లైఫ్ గురుంచి. నా కన్యత్వాన్ని మా ఆయనికి అర్పిద్దం అని ఎంత అసగ శోభనం గదిలోకి అడుగుపెట్టా నో అంత నిరాశ నాకు ఎదురయింది, …
