11 వ రోజు ఉదయం లేచి చూస్తే దూరంగా పొగ కనిపించింది.
చెట్టు దిగి పొగ వచ్చేవైపుకి వెళ్ళాను, చాలా దూరం వెళ్ళాక అక్కడ 4 టెంట్ లు కనిపించాయి, టెంట్ ల మధ్యలో నెగడు అరిపోయేలా ఉంది.
అక్కడ 8 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నారు, వేష భాషలు చేస్తే బాగా చదువుకున్న వారిలా ఉన్నారు. అందరూ మగవల్లే ఉన్నారు. 20,25 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు.
నేను మెల్లిగా వల్ల వైపు వెళ్ళాను, నా మొలకు ముసలాయన ఇచ్చిన సంచి చింపి మొలకు కట్టుకున్నాను.
నన్ను చూసి వల్లత భయపడ్డారు, భయపడవద్దు నేను మీలాంటి మనిషినే అంటూ రెండు చేతులు పైకి లేపి మోకాళ్లపై కూర్చున్నాను.
వాళ్లకు భయం తగ్గి నా దగ్గరకు వచ్చారు, నన్ను ముట్టుకుని చూసి అచ్చం టార్జాన్ లాగా ఉన్నావ్, ఈ అడవిలో ఎం చేస్తున్నావ్ అని అడిగారు.
జింకను వేతడదామని వచ్చి అడవిలో దారి తప్పి పోయాను, ఎంతకాలం అయ్యేందు మనుషులను చూసి అంటూ కన్నీళ్లు కార్చాను.
వాళ్ళు జాలి పడి తినడానికి నూడుల్స్ లాంటిది ఇచ్చారు,
నాకు తినడం రాక ఆదక్కడే పడేసి కొద్దీ దూరంలో ఉన్న పొదల్లో దుంపలు తెచ్చి తినసాగాను.
వాళ్ళు ఆశ్చర్యం తో నన్ను చూస్తున్నారు,
తర్వాత మాటల్లో తెలిసుంది ఏమిటంటే వాళ్ళు అడవుల్లో పక్షుల రీసెర్చ్ చేయడానికి వచ్చారు అని.
నాకు షేవింగ్ కిట్ ఇచ్చారు, ఒక పాయింట్, టీ షర్ట్ ఇచ్చారు.
అవి తీసుకుని దగ్గరలో ఉన్న వాగు వద్దకు వెళ్ళి ముందు చంకల్లో, గడ్డం, మీసాలు, చివరికి మడ్డ చుట్టూ ఆతులు మొత్తం క్లీన్ చేసుకున్నాను.
వాగులో దిగి సబ్బుతో తనివితీరా స్నానం చేశాను.
వల్లిచిన బట్టలు వేసుకున్నాను, ఫర్వాలేదు బాగానే సరిపోయింది.
వాళ్లదగ్గరకు వెళ్ళేసరికి నన్ను చూసి ఆశ్చర్యం తో నోరు తెరిచారు,
చాలా హ్యాండ్సమ్ గా వున్నావు మాన్ అన్నారు.
నేను అడవిలోకి వెళ్లి 3 కుందేళ్లు వేటాడి తెచ్చి నిప్పులపై కాల్చి వాళ్లకు ఇచ్చాను.
వాళ్ళందరూ సంతోషించారు, వాళ్ళతో నేను వెళతాను అంటే ఇంకో 2 రోజుల్లో మా కాంప్ ఐ పోతుంది, మాతో పాటె సిటీకి తీసుకెలాటం అన్నారు.
నేను సరే అని వాళ్ళతో పాటే ఉన్నాను, నన్ను బాగా చూసుకున్నారు, శంకర్ అంటూ.
వాళ్ళల్లో ఒక అబ్బాయి తేజ, అతనికి నేను బాగా నచ్చాను, నాతో పాటె ఉండివాడు, ఈ రెండు రోజులు ఒక్క నిమిషం కూడా వదలకుండా నాతోనే ఉన్నాడు.
తేజ : శంకర్ నువ్వు నాతో పాటుగా వచ్చేయి, నీకు ఎవరు లేరుగా వెల్లదానికి అన్నాడు.
నేను వచ్చి ఎం చేయాలి నీతో పాటుగా అన్నాను.
మా దాడికి మంచి పలుకుబడి ఉంది, నిన్ను ఎక్కడైనా పనిలో పెట్టిస్తారు అన్నాడు.
నాకు ఎ పని రాదు అన్న
నీకెందుకు అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి, సెల్ ఫోన్ తీసుకుని టెంట్ బయటికి వెళ్లి చాలాసేపు మాట్లాడాడు.
కాసేపటికి టెంట్ లోకి వచ్చి శంకర్ నీగురించి దాడికి చెప్పాను, నిన్ను వెంట తీసుకురా అన్నారు అని సంతోషంగా చెప్పాడు.
2 రోజులు గడిచాక వాళ్ళతో పాటు సిటీకి బయలుదేరాను.
నా జీవితంలో మొదటిసారి అంతమంది జనాన్ని చూడడం, అంత ఉరుకులు, పరుగులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, కార్ లు, బైకులు, ఆ వింత ప్రపంచం లోకి తేజతో పాటుగా అడుగుపెట్టాను.