రాజ్యం 2

తన గెలుపు పార్టీ కోసం వచ్చిన తన తండ్రి తిరిగి వెళ్లిపోవడం తో సిద్ధార్థ disappointed గా ఉన్నాడు అప్పుడు సంధ్య తనని పార్క్ కీ రమ్మని మెసేజ్ చేసింది దాంతో ఎవరికి తెలియకుండా పార్క్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అక్కడ సంధ్య సిద్ధార్థ మీద జరిగిన ఎటాక్ గురించి తెలిసి బాగా భయపడి బాగా ఏడ్చేసింది అప్పుడు సిద్ధార్థ సంధ్య నీ దగ్గరికి లాగి పెదవి పైన ముద్దు పెట్టాడు ఆ తర్వాత సంధ్య మైమరపు లో సిద్ధార్థ నీ కిందకి తోసి తన చీర విప్పి సిద్ధార్థ మీద వాలింది అలా వాళ్లు రొమాన్స్ లో ఉండగా సడన్ గా కొన్ని కెమెరా క్లిక్ సౌండ్స్ వినిపించాయి వాళ్ళని ఎవరో ఫోటో తీశారు, మరుసటి రోజు ఉదయం ఆ ఫోటోలు అని సోషల్ మీడియా platforms లో viral అయ్యింది కాకపోతే సిద్ధార్థ మొహం తప్ప సంధ్య మొహం క్లియర్ గా పడలేదు కాబట్టి సంధ్య గురించి ఎవరికీ తెలియలేదు.

ఇలా గతం తలుచుకుంటు నిద్ర లో ఉన్న సిద్ధార్థ నీ డిన్నర్ రావడంతో తో వినోద్ నిద్రలేపాడు అప్పుడు తన డిన్నర్ లో స్వీట్ పాన్ చూసి తీశాడు సిద్ధార్థ అప్పుడు అందులో “సయ్యద్ ఇబ్రహీం హుక్కా బార్ కరాచి వెస్ట్” అని ఉంది దాంతో సిద్ధార్థ కీ సయ్యద్ నీ పట్టుకుంటే ఇలియాజ్ దొరుకుతాడు అని అర్థం అయ్యింది దాంతో సెక్యూరిటీ నీ వెళ్లిపోమని సైగ చేశాడు సిద్ధార్థ కానీ వినోద్ వెళ్లలేదు “Wipeout” అన్నాడు దాంతో వినోద్ చిరాకు లో “నీ అబ్బ అసలు ఏమీ చేస్తున్నావ్ రా నువ్వు దేశానికి ప్రధాని అయితే నాకేంటి నువ్వు నిక్కర్ వేసుకునే రోజు నుంచి నా ఫ్రెండ్ వీ నాకూ తెలుసుకునే హక్కు ఉంది” అన్నాడు అప్పుడు సిద్ధార్థ ఆవేశంగా లేచి “సింగ్ ఈ క్షణం నుంచి నువ్వే నా సెక్యూరిటీ చీఫ్ వీ మేజర్ వినోద్ నీ depute చేసి తిరిగి బేస్ కీ transmit చేస్తున్నట్టు *** కీ notice పంపు రేపు ఉదయం ఫ్లయిట్ కీ వినోద్ ఇండియా వెళ్లతాడు” అని ఆవేశంగా అన్నాడు దాంతో వినోద్ తన సూట్ విప్పి విసిరికొట్టి సింగ్ ఆపుతున్న ఆగకుండా వెళ్లిపోయాడు.