వినోద్ మీద అలా అరవడం సిద్ధార్థ కీ ఇష్టం లేదు తన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణ స్నేహితుడు ఎక్కడ ప్రమాదంలో పడతాడు అని భయం తో సిద్ధార్థ, వినోద్ నీ అక్కడి నుంచి పంపించాడు డిన్నర్ తరువాత సిద్ధార్థ తనకు పంపిన డిన్నర్ slider లో దాచి పెట్టిన గన్ తీసుకోని తన రూమ్ లాక్ చేసి కిటికీ నుంచి హోటల్ రూమ్ నుంచి కింద సెల్లార్ లోకి వెళ్లాడు అక్కడ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది దాని డ్రైవర్ దగ్గరికి వెళ్లి పార్కింగ్ అని తాళం తీసుకుని కార్ తో బార్ కీ వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అందరి చేతిలో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి తొందర పడి వచ్చేశాను అని మనసులో అనుకున్నాడు “ఆలోచించకుండా ఆవేశం గా పనులు చేయడం నీకు అలవాటే కదా” అనింది సంధ్య పక్క సీట్ లో నుంచి సిద్ధార్థ నీ చూస్తూ “నాకూ తెలిసిన సిద్ధార్థ ఎప్పుడు ఒక అడుగు వేసిన తరువాత ఆలోచించడు మళ్లీ వెనుకడుగు వేయడు వాడికి అంత పిచ్చి ఉంది దానికి మించిన దమ్ము ఉంది” అని చెప్పి మాయం అయ్యింది సంధ్య, దాంతో సిద్ధార్థ కార్ దిగి బార్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఒక పెగ్ గ్లాస్ పెట్టి వెళ్ళాడు అప్పుడు సిద్ధార్థ ఏదో చెప్పే లోపు అతను వెళ్లిపోయాడు తన ముందు ఉన్న గ్లాస్ కింద tissue paper లో “up” అని రాసి ఉంది దాంతో పైకి చూశాడు అక్కడ అందరూ arm wrestling ఆడుతూ ఉన్నారు అందరి నోట్లో నుంచి ఒకటే పేరు ఇబ్రహీం అని దాంతో సిద్ధార్థ తన ముందు ఉన్న పెగ్ తాగి పైకి వెళ్ళాడు అప్పటికే ఇబ్రహీం చాలా మందిని ఒడించాడు అప్పుడు సిద్ధార్థ వెళ్లి “ఇది పిల్లలు ఆడే ఆట మగాడిలా ఆడుదామా” అని తన పక్కన ఉన్న ఒకడి నుంచి revolver లాకుని అందులో బుల్లెట్స్ తీసి ఒక బుల్లెట్ పెట్టి దాని టేబుల్ మీద పెట్టి తిప్పాడు అది ఇబ్రహీం వైపు ఆగింది దాంతో ఇబ్రహీం, సిద్ధార్థ వైపు గురి పెట్టి కాల్చాడు సిద్ధార్థ మిస్ అయ్యాడు నాలుగు సార్లు ఇబ్రహీం వైపే గన్ తిరిగింది నాలుగు సార్లు సిద్ధార్థ మిస్ అయ్యాడు అప్పుడు ఇబ్రహీం లో అసహనం మొదలు అయ్యింది ఈ సారి గన్ తిప్పినప్పుడు “ఇలియాజ్ ఎక్కడ” అని అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం గన్ తీసుకొని సిద్ధార్థ వైపు గురి పెట్టాడు అప్పుడు సిద్ధార్థ తన చేతి పిడికిలి విప్పి grenade చూపించి దాని పిన్ లాగి ఇబ్రహీం షర్ట్ లో వేశాడు.
“ఇలియాజ్ ఎక్కడ” అని మళ్ళీ అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం “మెహరాబాద్ వ్యాలీ” అని చెప్పాడు వాడు అది చెప్పగానే ఇబ్రహీం నీ ఎగిరి ఒక కాలు తో కోడితే వాడు కిటికీ నుంచి ఎగిరి బయటికి పడి పేలి పోయాడు ఆ తర్వాత అందరూ సిద్ధార్థ మీద firing మొదలు పెట్టారు సిద్ధార్థ కూడా అడ్డం వచ్చిన వాళ్లందిరిని చంపి బయటకు వచ్చాడు అప్పుడు వెనుక నుంచి ఒకడు కత్తి తో ఎటాక్ చేయబోయాడు అప్పుడే సడన్ గా వినోద్ వచ్చి వాడిని గొంతులో తన అర చేతో గుచ్చి చంపాడు దాంతో సిద్ధార్థ వినోద్ వైపు చూసి “నిన్ను వెళ్లిపోమని చెప్పినట్లు నాకూ గుర్తు” అని అన్నాడు “prime minister సెక్యూరిటీ చీఫ్ గా నేను వెళ్లిపోయా కానీ ఇప్పుడు వచ్చింది సిద్ధార్థ ఠాకూర్ బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు నాకూ ఏమీ అవుతుంది అనే భయం తో వెళ్లిపో అన్నావు అని నాకూ తెలుసు కానీ ట్రస్ట్ మీ నువ్వు నేను కలిస్తే మాత్రం పాకిస్తాన్ లో సునామీ వస్తుంది” అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ నవ్వుతూ “మనతో ఇంకొకడు ఉన్నాడు సలీం షేక్ వాడు ఎవడో తెలుసా” అని అడిగాడు దానికి వినోద్ “వాడు నా బెటాలియనే నా జూనియర్ Infact అందరి కంటే బెస్ట్ కళ్లు మూసుకొని నమ్మవచ్చు వాడిని” అని అన్నాడు దాంతో ఇద్దరు కలిసి మెహరాబాద్ కీ బయలుదేరారు, సిద్ధార్థ కార్ నడుపుతూ ఉన్నాడు వినోద్ పడుకున్నాడు అప్పుడు సిద్ధార్థ చేతికి తన చెయ్యి కీ తన చెయ్యి వేసి సిద్ధార్థ చేతిని ముద్దు పెట్టి బేబీ స్లో అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ పక్కకు చూశాడు అప్పుడు ఎదురుగా వస్తున్న లారీ వచ్చి కార్ నీ గుద్ది వెళ్లిపోయింది ఆ కార్ గాలి లో ఎగురుతుండగా రోడ్డు మీద ఉన్న సంధ్య “నా దగ్గరికి వచ్చేయ్ సిద్ధు” అనింది.
There is nonew posts