రాజ్యం 3 291

తన పార్టీ లో నీతిగా నిజాయితీ గా ఉన్న యువ నాయకులను ఒకటి గా చేర్చి రోహన్ నీ ఒడించే లాగా తయారు చేశాడు సిద్ధార్థ అలా ఆ యువ నాయకులను గెలిపించి రోహన్ నీ చిత్తు గా ఒడించాడు అలా తన పగ తీర్చుకున్నాడు, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా నీ UNO విచారణ కోసం అరెస్ట్ చేయడంతో సోఫియా తను కూడా తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ వదిలేసి వెళ్లిపోయింది అలా కొన్ని రోజుల తరువాత సిద్ధార్థ Edinburgh నుంచి Scotland వైపు బైక్ మీద స్పీడ్ గా వెళుతూ ఉంటే సంధ్య వెనుక నుంచి సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని భుజం మీద ముద్దు పెట్టి “బేబీ ప్లీజ్ కొంచెం slow గా వేళ్ళు” అని చెప్పింది దానికి సిద్ధార్థ, సంధ్య చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి ఓకే అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ Scotland లో ఇన్ని రోజులు సంధ్య నీ జాగ్రత్తగా చూసుకున్న యూనివర్సిటీ లోని వాళ్ల ప్రొఫెసర్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు.

(ఆ రోజు సిద్ధార్థ తో పాటు సంధ్య కూడా బ్రతికింది కానీ తన తండ్రి కోపం తగ్గించాలని ఇండియా కీ వచ్చిన సిద్ధార్థ కీ ఇక్కడ జరుగుతున్న తప్పులు చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది అందుకే సంధ్య నీ Scotland లో పెట్టి తను పగ తీర్చుకోవడానికి వెళ్లాడు సంధ్య బ్రతికి ఉంది అన్న విషయం వినోద్, సింగ్ కూడా తెలియదు ఇలా రాజతంత్రం వేసి దేశ ద్రోహులను కుళ్లు రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడాడు సిద్ధార్థ )

The End.

1 Comment

  1. There is nonew posts

Comments are closed.