ప్రేమ కాటులు Part 2 65

కాజల్: నేను చెప్పలేను,

శంకర్: రేపు మళ్ళీ ఇస్తావా?

కాజల్: ఇస్తాను.

మరుసటి రోజు,

మళ్లీ ముద్దు పెట్టుకుంటూ ఉంటే, శంకర్ చేతులు కాజల్ ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి.

కాజల్ కి వద్దు అనిపించి ఆలింది.

శంకర్: హేయ్ ఏమైంది?

కాజల్: ముద్దు పెట్టుకుందాం కానీ, ఇలా వద్దు.

శంకర్: ఎందుకు నేనేంటే ఇష్టం లేదా.

కాజల్: అది కాదు. వద్దు.

శంకర్: ఏంటి నువ్వు, మధ్యలో ఇలా, ఇంత అందంగా ఉంటావు, నొక్కడం తప్పేంది.

కాజల్: అలా వద్దు.

శంకర్: సరే రా ఏం చెయ్యను, ప్లీజ్ ఇంకో ముద్దు.

కాజల్ వచ్చింది, ముద్దు పెట్టుకుంటూ, కాజల్ మీద వాలి, కాజల్ కాళ్ళ మధ్యలో మధ్యభాగం తోఒత్తిడిచేస్తున్నాడు.

కాజల్ కి అలా రాస్తూ ఉంటే కసిగా అనిపిస్తుంది.

శంకర్ ఇంకా ఒత్తడం చేస్తున్నాడు.

శంకర్: చెప్పు కాజల్, నీకు ok అయితే.

అంటూ ప్యాంట్ గుండి విప్పాడు.

కాజల్: ఛీ లేవ్వు.

అని తోసేసింది.

శంకర్: హేయ్ అసలు నీకేమైంది. నువ్వేగా కావాలి అన్నావ్.

కాజల్: నేను కావాలి అన్నాను కాని ఇలా కాదు.

శంకర్: అబ్బా ప్లీజ్ కాజల్,

అని లాగి కింద పడుకో పెట్టి, కాజల్ పైజామా నాడా లాగేసాడు.

కాజల్: శంక్….. శంకర్ వద్దు. ఇది తప్పు.

శంకర్: ఎంటే తప్పు….. నాకు ఆశ లేపి ఇప్పుడు ఇలా చేస్తావ్, 5 mins please, నేనంటే ఇష్టం అన్నవ్గా నాకోసం.

కాజల్: ఇష్టం అన్నాను కాని, ఇలాంటివి, పెళ్లి తరువాత.

కాజల్ రెండు చేతులు వడిసి పట్టి, కదలకుండా చేసి,

శంకర్: పెళ్లపౌడు మళ్ళీ చెయ్యొచ్చు లే. ప్లీజ్ నేను మనం కలిసిన రోజు నుంచి నిన్ను కిస్ చేయాలి అనుకున్న, ఒప్పుకో ఏం కాదు.

కాజల్: అంటే నువ్ నన్ను ప్రేమించటం లేదు, కావాలనే trap చేసావ్.

శంకర్: ఏంటి కాజల్ అలా అంటావ్ i love you.

కాజల్ మీద కూర్చున్నాడు.

కాజల్ కి భయం ఎక్కువైంది.

కాజల్: శంకర్ ప్లీజ్ వదులు, నువ్ ఇలాంటి వాడివి అనుకోలేదు,

శంకర్: ఎంటి అలా అంటావు

కాజల్ కి కోపం ఎక్కువైంది, శంకర్ తల మీద కొట్టింది, జుట్టు పట్టుకుని ఇగ్గింది.

శంకర్: ఆ కాజల్ నువ్వు తప్పుగా చూస్తున్నావ్ నేను నిన్ను ఎదో చేస్తున్నట్టు, నన్ను అర్ధం చేసుకో.

కాజల్ బలం తెచ్చుకుని శంకర్ నీ తోసేసి, వెళ్లిపోయింది.

గంగమ్మ ఇంటికి వెళ్ళింది.

ఏడుస్తుంది,

గంగమ్మ కాజల్ నీ ఎదువడం చూసి, భయపడి,

గంగమ్మ: ఏమైందే, నాన్న కొట్టాడా…

కాజల్: లేదు అత్తా, వాడు వాడు.

కాజల్ కళ్ళు తుడుస్తూ,

గంగమ్మ: ముందు ఏడుపు ఆపు, చెప్పు..

కాజల్: ముద్దు పెట్టుకుంటా అని…. అని… మ్మ్మ్మ్

అని ఏడుస్తుంది,

గంగమ్మ: ఏం చేశాడు చెప్పు.

కాజల్: ఏం చెయ్యలేదు తప్పించుకుని వచ్చేసా.

గంగమ్మ: సరే సరే ఊకో, ఏం కాదులే. ఊకొ.

కాజల్ గంగమ్మ ఒళ్ళు తల వాల్చి, ఒరిగింది.

గంగమ్మ: కోడలా, ఆడపిల్ల అన్నాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. మంచొడైన సరే మోగాడే తల్లి. ప్రేమించే వారుతక్కువ కామించే వారు ఎక్కువ. అందుకే నేను చెప్పిన ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు, ఎలా పడితే అలాఉండకు అని.

కాజల్: మ్మ్మ్

గంగమ్మ: చదువు అంటూ నిన్ను వెంట తిప్పికున్నాడు. నీ వెంట పడ్డాడు. వాడికి నిజంగా ప్రేమ ఉంటేనువ్వేంచెప్పినా వింటాడు, అర్ధం చేసుకుంటాడు, అది చే ఇది వద్దు అనడు. మళ్లీ వాడిని కలవకు, అయినావాడు రాడు, వాడికి కావల్సింది నువ్వు ఇవ్వవు అని తెలిసింది గా.

కాజల్ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది.

(పార్వతి: ఆగు శివ ఈ చున్ని ఊకె కింద పడుతుంది, తీసేసాను, డాన్స్ ప్రాక్టీస్ కష్టంగా ఉంది.

శివ: వద్దు పారు, చున్ని లేకుండా వద్దు, తప్పు.

పార్వతి: సరే ముడి వేసుకుంటాను

శివ: హా అది బెటర్.

పార్వతి నడుము పట్టుకుని,

శివ: క్షమించు

పార్వతి: ఉఫ్ఫ్ తప్పదుగా పట్టుకో.

శివ: నువ్వు ఏమనవు కదా.