ప్రేమ కాటులు Part 2 65

పార్వతి: హ్మ్మ్.

పార్వతి డాన్స్ చేస్తూ కింద పడింది.

పార్వతి: ఔచ్ .

శివ: sorry sorry

పార్వతి: నీ తప్పేం లేదు లే, నేనే చుస్కొలేదు.

శివ: నొప్పి ఉందా?

పార్వతి: హా

శివ కాలు పట్టుకుని కళ్ళు మూసుకుని, మర్థానా చేస్తున్నాడు.

పార్వతి: over చెయ్యకు. పెద్ద బుద్ధివంతుడిలా నాటకాలు.

శివ కళ్ళు తెరిచి సూటిగా పార్వతి కళ్ళు చూసాడు. మొహం తిప్పుకుంది.

శివ: నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెల్సా.

పార్వతి: ఆ ఇంకా…

శివ: ఇంకా ఎంటి?

పార్వతి: అదే చెప్పు కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంది, లిప్స్ బాగున్నాయి.

శివ: నాకు అవసరం లేదు అవన్నీ. నీ కళ్ళు చూడాలి అంతే.)

కాజల్ నిద్ర లేచింది.

కాజల్: అత్తమ్మ నేను ఇంటికి పోతున్న, అమ్మ వాళ్ళకి చెప్పకు ప్లీజ్.

గంగమ్మ: సర్లే పో. మళ్లీ వాడు వస్తే పట్టించుకోక.