ప్రేమ కాటులు Part 9 51

.

చెమటలు పట్టేసాయి, ఏమంటాడా అని,

ధృవ: అది sir మరీ

శివ: excuse me శిరీష గారు

శిరీష కంగారు పడుతూనే ఇటు చూసింది,

శివ: ఇట్రా, ఎదో help అంటా చెయ్యండి

శిరీష వచ్చింది, వేళ్ళు నలుపుకుంటూ,

శిరీష: ఏం help sir

శివ: చెప్తాడు కూర్చో

అంటూ తనని కూర్చోమని కుర్చీ ముందుకు అన్నాడు. శిరీష టెన్షన్ పడుతూనే కూర్చుంది.

శివ: సరే help చేస్కోండి, మళ్ళీ చెప్తున్న help మాత్రమే చేస్కోండి ఇంకేదైనా చేసారో

ధృవ: ok sir ok.

శివ నవ్వుతూ వెళ్లి తన డెస్క్ లో కూర్చున్నాడు.

మేఘన శివ దగ్గరకి వచ్చింది,

మేఘన: sir ఇది 3D model miniature graph ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది.

శివ: వాళ్ళు ఒకే కాలేజ్ ఆ?

మేఘన: నాకు తెలీదు sir కానీ first day నుంచి చూస్తున్నా ఇలాగే ఒకరిని ఒకరు చుస్కుంటూ ఉంటారు.

శివ diagram scan చేస్తూ ఉంటే మేఘన శివ ని scan చేస్తుంది. మోచేతి దాకా షర్టు స్లేవ్స్ మలచి ఉంటే

మేఘన ” ఆ forearms ఏంట్రా బాబు, ఎంత పట్టు పడతాడో, 6 అడుగులు లేకున్నా ఉన్నట్టే కనిపిస్తున్నావు, ఇన్నిరోజులు ఎక్కడున్నావయ్యా, (ఒక గుండి విప్పి ఉన్న ఛాతీ ని చూస్తూ) ఇంకో గుండీ కూడా విప్పి ఉంటేనేనుఇలాగేవాలిపోయే దాన్నేమో, ఆ రింగు వెంట్రుకలను ఇంకా నా వేళ్ళతో తిప్పాలని ఉంది ” అనుకుంటూ, తనుఎందుకుఅడిగిందో తనకే తెలీదు అడిగింది ” sir మీరు daily gym చేస్తారా ” మాటవిడిచాక ” ఆ జబ్బలుచూడు, షర్ట్హత్తుకుపోయింది, పెర్ఫెక్ట్ fit గా dress వేసుకున్నాడు ”

శివ అప్పుడే తల ఎత్తి మేఘన ని చూసి, మేఘన శివ కళ్ళలోకి చూసి కాలం ఆగినట్టు అయ్యింది

శివ: ok కానీ ఇది tartar type ogive shape boom ఉండాలి.

అంటూ మేఘన ని చూసాడు, తను బొమ్మ లా ఉంది. ” చిట్క్ ” చిటికేసాడు, తీలుకుంది

శివ: ఏంటి నిద్ర పోలేదా రాత్రి?

మేఘన (అయోమయంగా) : అదేం లేదు sir చెప్పండి.

శివ: అదే ఇది pointed కాదు ogive ఉండాలి

మేఘన: ok sir

అని చెప్తూ వెనకడుగు వేసింది.

శివ: పని మీద focus పెట్టు నా మీద కాదు. Nice drawing చాలా perfect గా ఉంది ఆ ఒక్క మిస్టేక్ తప్ప.

బుగ్గలు ఎర్రబడ్డాయి,

మేఘన: thank you sir.

ఇంట్లో కాజల్ చదువుకుంటూ, శివ కి ఒకసారి కాల్ చేద్దాం అనుకుంది. కాల్ చేస్తే శివ ఎత్తకుండా కట్చేసాడు. కాసేపటికి Busy tone వస్తుంది.

మధ్యాహ్న సమయంలో, lunch కోసం canteen కి వెళ్ళారు staff.

శివ తనకి తాను ఒంటరిగా కూర్చొని తింటుంటే, మేఘన వెళ్లి శివ ముందు కూర్చుంది.

మేఘన: ఏంటి sir, first day ఎలా అనిపిస్తుంది.

శివ: ఏం చెప్పాలి కొత్తగా ఉంది, ఒక వారం అయితే అలవాటు అవ్వుద్ది లే.

మేఘన: సార్ మీ కుడి కన్నులో ఎదో మచ్చ లా ఉంది ఏమైంది?

శివ: ఏం కాలేదు, పుట్టుమచ్చ అది.

మేఘన: ఎంటి కన్నులో పుట్టుమచ్చ ఉంటదా ఫస్ట్ టైమ్ చూస్తున్నా.

శివ: హ్మ్మ్

మేఘన: మీరెక్కడుంటారు sir?

శివ: హైదరాబాద్ లో

మేఘన: ఏంటి sir నేను మిమ్మల్ని విసిగిస్తున్ననా, హైదరాబాద్ లో ఎక్కడ అంటున్న?

శివ: ఎక్కడైతే నీకెందుకు తిను, చెప్పింది చేసావా?

” అబ్బా ఎంటి ఈన, ఎప్పుడు వర్క్ ఏనా” అనుకుంటూ, చిరునవ్వుతో,

మేఘన: sir work కాదు, i mean అది afternoon చేస్తాలే, మీరు ఇంతకీ ముందు ఏం చేసేవారు?

శివ: యూరోప్ లో ఉండేవాడిని, ఇక ఇప్పుడు ఇక్కడే.

మేఘన: ఓహ్ (తల ఊపుతూ)

శివ తినడం అయిపోయింది, సర్దుకుని, నిల్చొని వెళ్తున్నాడు, శివ ని వెనక నుంచి చూస్తూ, ” డీసెంట్గాకూడాఉన్నాడు, “.

శివ చేతులు కడుక్కుంటూ వెనక్కి మేఘన వైపు చూస్తూ చిరునవ్వు విసిరాడు, మేఘన టక్కున ఇటుతిరిగింది.

శివ ” పిచ్చిది, చూద్దాం ఇది వర్క్ ఎలా చేస్తుందో ” అనుకుని lab కి వెళ్ళిపోయాడు.