ప్రేమ కాటులు Part 9 51

శివ: sorry sorry…. ఇగో తగ్గిపొద్ది తగ్గిపొద్ది

కూర్చొని ice ముక్క పెట్టాడు. Ice ముక్క అలా తాకిందో లేదో సర్రున షాక్ కొట్టినట్టు అయ్యింది. శివ నిఎలాపడితేఅలా కొట్టేసింది.

శివ: ఆగు ఆగు ప్లీస్.

కాజల్: waste fellow…. నోస్తుంది రా పిచ్చోడా…. పానం పోయినట్టు అయ్యింది.

శివ ముందుకు వొంగి కాజల్ పెదాలు ముద్దు పెడుతూ శాంతి చేసే ప్రయత్నం చేసాడు.

కాజల్ మంటతో ఏడుస్తుంది. దిండు తీసి శివ మొహం మీద కొడుతూ

కాజల్: మ్మ్….. మంట అమ్మ కొవ్వు కొరికేసావు పో దెంగెయి ఇక్కడ నుంచి ఇవాళా నా పక్కన పడుకోకు పో

శివ: sorry ఏ

దిండు శివ మీద విసిరేసి ఆ ice ముక్కతో కొట్టింది

కాజల్: నీ sorry లు నాకు అవసరం లేదు దోబ్బెయ్ waste fellow. ముందు నువ్వు బెడ్ దిగు, ఆహ్… మండుతుంది అమ్మా

శివ: మంట నేను తగ్గిస్తా

కాజల్: వద్దు పో….. అమ్మా…….ఎందుకు రా ఇలా చేస్తావు.

తన భుజాలు పట్టుకుని,

శివ: కాజల్ విను ప్లీస్ నేను చెప్పేది విను

అంటూ మొహం పట్టుకుని దగ్గరకి జరిగాడు, కళ్ళలో కళ్ళు పెట్టీ,

కోపంగా, కాజల్: ఎంటీ?

శివ: కాజల్ నాకోసం ఏదైనా చేస్తావా?

కాజల్: ఎంటి శివ నేను నీదన్ని, అలా అడగకు, నువ్వు చెప్పు అంతే చేస్తాను

శివ: అయితే విను, ఒక వేళ నేను చనిపోతే

ఆ మాట విని కాజల్ భరించలేక పోయింది, కళ్ళు పెద్దగా చేసి, గొంతు నరాలు సాగదీస్తూ, ఒర్రింది

కాజల్: శివా…. పిచ్చా నీకు

కళ్ళలోంచి కన్నీటి ధార మొదలైంది, కాజల్ చెంపలు అరచేతుల్లో పట్టుకుని,

శివ: విను ప్లీస్ విను

కాజల్: వద్దు శివ ప్లీస్ నాకేం చెప్పకు, ఆ మాట కూడా అనకు, నన్ను కొరుకు నరుకు కూరండుకుని తిను నీఇష్టం.

ఏడుస్తుంది.

శివ: ఉష్… ప్లీస్… ఇప్పుడు కాదే ఫ్యూచర్ లో నేను చనిపోతే

కాజల్: శివ ప్లీస్ అలా అనకు నేను చనిపోతాను

శివ ఒళ్ళు వణికిపోతుంది,

శివ: నో కాజు నో అలా అనకు, నువ్వు నా ప్రాణం నేను తట్టుకోలేను

కాజల్: మరి నేనెలా తట్టుకుంటాను చెప్పు…. చెప్పు నీకేమైంది, ఎందుకిలా మాట్లాడుతున్నావు, పిచ్చిపిచ్చిచెయ్యకు శివ నాకు భయమైతుంది. చిన్నప్పుడంటే సరదా ఇప్పుడు వద్దు ప్లీస్.

శివ: ఏం కాలేదు, నాకేం అవ్వుద్దే

కౌగలించుకుని

కాజల్ కన్నీళ్లు తుడుస్తూ, స్మైల్ చేస్తూ,

శివ: నాకేం కాదు చెప్తున్న అంతే

కాజల్: శివా నీకేమైంది, నిజంగా ఏదైనా రోగం ఉందా నాకు చెప్పట్లేదా

శివ: ఏం లేదు నాకు, నన్ను నమ్మవా. సరే ఇప్పుడు దాని గురించి మర్చిపోదాం.

కాజల్: నమ్ముతాను, కానీ ఇలా సైకోలా నన్ను భయపెట్టకు

శివ: వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, సైకో ఇంకా ఎన్ని అంటావ్ నన్ను

కాజల్: నా ఇష్టం రా కుక్క

అని నవ్వింది

శివ: మరి apples తినాలా

ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు,

కోపంగా చూస్తూ, శివ ని గిల్లి,

కాజల్: apples లేవు mangoes లేవు పో, ఇవాళ నువ్వు నా పక్కన ఉండకు అదే punishment నికుకొరికినందుకు.

శివ: ok good night

చెప్తూ లేస్తుంటే ఆపింది, చెయ్యి పట్టుకుని లాగి శివ ని పడుకోపెట్టి మీదకి ఎక్కి, గొంతు పిసుకుతూ,

కాజల్: waste fellow ఇంకోసారి చనిపోతే ఏమైనా అయితే అన్నావో నేనే పిసికి చంపేసి వెళ్ళి ఆ చాణక్య sir నిపెళ్ళి చేసుకుంటా

శివ: దుర్మార్గురాలా ఒకడు పోతే ఇంకొకడిని లైన్ పెట్టేసావు

ఇద్దరూ నవ్వుకున్నారు, కాజల్ జుట్టు పట్టుకుని లాక్కొని మీద పడుకో పెట్టుకున్నాడు.

కాజల్: apples తింటా అన్నారు?

శివ: silent గా నిద్రపో

కాజల్ వీపులో రెండు చేతులు వేసి, తల నిమురుతూ, బుగ్గలు ముద్దు పెడుతూ,

శివ: కాజు నిన్ను కష్ట పెడుతున్నా కదా

కాజల్: అలా అంటారేంటి, మీకోసం ఏదైనా…

శివ: చిన్నప్పుడు నన్ను ఎందుకు అసహ్యించుకునే దానివే?

కాజల్ మూతి పెదాలు లోపలికి తీసుకుని నవ్వుతుంది. శివ ఎందుకా అని చూసాడు.

శివ: ఎందుకు నవ్వుతున్నావ్?

అలా అడిగేసరికి ఇంకా గట్టిగా నవ్వింది.

శివ: ఆపు చాలు, నీతో అన్నీ మాట్లాడాలి అని ఉందే. ఇక ఎన్నాళ్ళు ఇలా ఉంటాను. చెప్పు

కాజల్: ఇప్పటికి బయట పడ్డాడు ఎడ్డి శివ, హహహ….

శివ: మళ్ళీ అలా అనకని చెప్పినా

నవ్వు ఆపుకుంటూ

కాజల్: సరే సరే. చిన్నప్పుడు ఏంటి?

శివ: అదే ఎందుకు నేనంటే దూరం పెట్టేదానివి?

కాజల్ పెదాలు కుడి చేతి బొటన వేలితో రాస్తున్నాడు. చెయ్యి నెట్టేసి, ఆ వేలిని పిసుకుతూ

కాజల్: నువ్వు ఇలా ఉంటావు అని అప్పుడు నాకు తెలీదుగా

శివ: ఎంత ముద్దొచ్చే దానివో, ఎప్పుడు నిన్నే చూస్తూ ఉండేవాడిని, అసలు నీ వల్లే నేను అప్పుడుచదువుకోలేదే, నువ్వు నన్ను చూడాలని అన్ని తింగరి పనులు చేసేవాడిని

కాజల్: నాకు తెలుసు, కానీ డాన్స్ కాంపిటీషన్ దాకా నా కోసమే చేస్తున్నావు అని నాకు తెలీదు. నువ్వంటేనాకుఇష్టమే కానీ ఎందుకో భయం వేసేది.

శివ: కళలు వచ్చేవి తెల్సా నాకు మనం ఇద్దరం తిరిగినట్టు, ఆడుకున్నట్టు, ఒకే కాలేజీ లో చదువుకున్నట్టు, నాకేమోఅయినట్టు నువ్వు ఏడుస్తున్నట్టు

పైకి లేచి, చిరునవ్వుతో అచ్చేరుపులో,

కాజల్: నిజమా నాకు కూడా తెల్సా

శివ కాజల్ చెంపలు వేళ్ళతో రాస్తూ,

శివ: మంట తగ్గిందా

కాజల్: తగ్గింది లే

శివ బనీన్ విప్పింది. ఛాతీ మీద తల వాల్చి, ఒక ముద్దు పెట్టి

కాజల్: చీర తీసెయ్యాలా

శివ: వద్దులే

శివ మీద ఒరిగింది,

శివ: good night

కాజల్: good night waste fellow, stupid, psycho, dirty fellow

శివ: ఆపు చాలు

కౌగిట్లో పడుకుని, శివ కుడి చేతిని తీసుకుని వేళ్ళు ముద్దు పెడుతూ, శివేమో కాజల్ తల్లో ఎడమచేత్తోకురులతోఆడుకుంటూ ఉంటే

కాజల్: శివా చాణక్య ని కలవాలి ఒక కాల్ చెయ్యవా నేను చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు, ప్రొఫెసర్ కరుణ కూడా ఎత్తట్లేదు

శివ: నేను చేస్తే కూడా చెయ్యట్లేదు

కాజల్: మీరిద్దరూ ఎలా పరిచయం అయ్యారు

శివ: అది ఒక విషాద గాథ చెపితే చెప్పుతో కొడతావు అందుకే చెప్పను

కాజల్ షాక్ అయింది, అసలేం మాట్లాడుతున్నాడు అని. పైకి లేచి,

కాజల్: చెప్పుతో కొట్టడం ఏంటి? ఎందుకూ?

శివ: ఏం లేదు తర్వాత చెప్తా

అంటూ కళ్ళు మూసుకున్నాడు. తల పట్టుకుని, కుతూహలంగా ఆ సందిగ్ధం తట్టుకోలేక అడిగింది

కాజల్: చెప్పు ఏంటి?

శివ: ఏ పడుకోవే నాకు నిద్రొస్తుంది

కాజల్: అబ్బా చెప్పు

శివ: చంపేసాను