“నేను ఆ వయసులో ఉన్నప్పుడు నాకు రాణి వంట లేదు తెలుసా ??”
“అమ్మ ……. తను నా లాగే చదువుకున్న అమ్మాయి …….. మీ కాలంలో అంటే ఇంట్లోనే అందరూ ఆడవాళ్లు ఉండేవారు …… ఇప్పుడు అలా కాదు ….. బిజీ బిజీ ……. ”
“ఏం బిజీ యో కానీ …….. కావాలంటే హనీ మూన్ తర్వాత నన్ను పిలువు ….. రెండు వారాలుండి పిల్లకి అన్ని నేర్పిస్తాను …… ”
“అమ్మ ! అలా ఉండదు ……. రోజు ఆఫీస్ కి వెళ్ళాలి తాను …… నా లాగే ……. ”
“ఏమో రా …… ఏంటో మీ జీవితాలు …….. ”
“అమ్మ ప్లీస్ ….. చాలే …… ఈ రోజుకి ఈ క్లాస్ చాలు నాకు …….. ”
“నా చేతుల్లో మానవుడ్ని పడేస్తే ……. నీతో నాకేం పని లేదు ……. ”
“ఆ ?? అంటే ఏంటి నీ ఉద్దేశం ??”
“ఏంటా ?? నువ్వు ఎప్పుడు బిజీ ……. కనీసం మానవుడా మానవరాలో ఉంటె హాయిగా గోరు ముద్దలు తినిపిస్త …… బాగా ఆడుకుంటా …… ……..”
“మళ్ళి ఏత్తావ ??”
“ఏంటి ??”
“పిల్లల విషయం …… ”
“ఈ వయసుల మాకేం ఆలోచనలుంటాయి చెప్పు ??”
“ఎందుకుండవ్ ?? ముందు చెల్లి గురించి ఆలోచించండి …… ……. ”
“దానికేం బంగారం ……. డాక్టర్ …… నీ లాగా ఏదో ఆఫీస్ లో కూర్చొని ఎవ్వరికి తెలియని పనులు చేయదు ……. నేను గర్వాంగా అందరికి చెప్పుకుంటాను …… మా అమ్మాయి డాక్టర్ అని ….. ”
“సరే చెప్పుకో ……. అది డాక్టర్ పేరుతో చదివి చదివి ముసలిది అయిపోద్ది………… ”
నన్ను కొట్టి “ఏంట్రా ఆ మాటలు ??”
నేను నవ్వి “నిజమే చెప్తున్నాను ……. ఆ వయసులో …… ఎన్ని వంటలొచ్చు …… నీకు ……. దానికి ??”
“ఓహో …… నీ భార్యకి బానే సపోర్ట్ వస్తున్నావ్ రా నువ్వు …….. ”
“అమ్మ సపోర్ట్ కాదు …….. ఈ కాలం లైఫ్ గురించి చెప్తున్నాను …….. ”
“సర్లే కానీ నీ దగ్గర బీపీ టాబ్లెట్ ఉందా ??”
“బీపీ టాబ్లెట్ నా దగ్గరెందుకుంటుంది ??”
“మీ నాన్న గారు హడావిడిలో మరచిపోయారు …… ”
“సర్లే ఎం పర్లేదు ……. దగ్గర్లో మెడికల్ షాప్ ఉంది ….. తెస్తానులే ……. ”
ఆ రోజు రాత్రి:
స్వీటీ నేను మంచంలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాం.
“సంజు ……. ”
“ఏంటే ??”
“ఆంటీ కి వంటంటే పిచ్చ ??”
“ఏంటి ??”
“అదే ….. అంటి వంటంటే ఇష్టమా ??”
“లేదు …… ”
“కారులో చాల సేపు వంట అది ఎలా చేస్తారు ఇదెలా చేస్తారు అని చాల సేపు చెప్పారు …… ”
“ఆదా ……..మొన్నటిదాకా నా పెళ్లి గురించే మాట్లాడేవాళ్ళు …….. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి …… ఇంకేం ఎం మాట్లాడుతుంది ……… అందుకే ……….. ”
“హా ….. అదేలే ……. hmmmmm …… ”
“ప్రస్తుతం వంటకన్నా మానవుడు మనవరాలి పై ఇంటరెస్ట్ ఉంది …… వాళ్లకి ….. ”
“hmmmmm ……. ”
“సర్లే కానీ ……. రేపు హనీ మూన్ …… అంత బిజీ బిజీ గా…… ఈ టైం కి మేఘాల్లో విహరిస్తూ ……. ఫ్లైట్ జర్నీ లో ఉంటాం ……. ”
“హా …….. అవును సంజు ……. ”
“ఒక రెండు వారాలు మనల్ని డిస్టర్బ్ చేసేవాలెవ్వరు ఉండరు …… కంపెనీ కాల్స్ ఉండవు ……… హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు …… ”
“hmmmmmm ……. అవును ……. ”
“ఇంకేంటి ??”
స్వీటీ నేను కబుర్లు చెప్పుంటు పడుకుండిపోయాము.
మరుసటి రోజు :
పొద్దునే స్వీటీ వాళ్ళ నాన్నని రిసీవ్ చేసుకోవటానికి బైక్ లో వెళ్లాను. అక్కడ బస్సు దిగగానే రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాను.
ఇంట్లో స్వీటీని చూసి చాల హ్యాపీ గా ఫీల్ అయ్యారు అంకుల్. స్వీటీ కూడా చాల హ్యాపీ గా ఫీల్ అయ్యింది.
అందరం రెడీ అయ్యి టిఫిన్ చేసి ఎయిర్ పోర్ట్ కి రెండు క్యాబ్స్ లో వెళ్ళాము.
ఫ్లైట్ కి ఇంకా రెండు గంటల టైం ఉంది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి లాబీ లో కూర్చొని కొంచెం సేపు అందరం చాలా మాట్లాడుకున్నాం.

Brother ippativaraku chaala sex stories cahadivanu ka i manchi message tho vunna story idey future lo na wife tho yela vundali ani telsela cheppav super chala stories lo ranku tappa yem vundadu ni story lo love kanapadindi super bro
Brother ippativaraku chaala sex stories cahadivanu kani manchi message tho vunna story idey future lo na wife tho yela vundali ani telsela cheppav super chala stories lo ranku tappa yem vundadu ni story lo love kanapadindi super bro
Nee gudda story.