ప్యార్ 462

####
ఇద్దరు ప్రియ ఇంట్లో దిగి ఫ్రెష్ అయ్యాక హెడ్ ఆఫీస్ కి వెళ్లి సర్ ని కలిసింది..
“రిటైర్ అయ్యే టైం లో ఈ సమస్య వచ్చింది”అన్నాడు ఆయన.
“సర్ ఏదైనా పొరపాటు జరిగిందా”అడిగింది..ధరణి.
“ఆ ,,నాకు కంపెనీ లో షేర్ ఇస్తాము అన్ని అంటే 3 కంపెనీలకు ఇచ్చేసాను.. వాళ్ళు తిరిగి కట్టకుండా వేధిస్తున్నారు..”అన్నాడు.
“సెక్యురిటి లేకుండా ఎలా ఇచ్చారు”
“ఏవో భూములు ఉన్నట్టు చూపిస్తూ తీసుకున్నారు..నేను వెరిఫై చేయలేదు”అన్నాడు..
మళ్ళీ”నువ్వు ఖంగారు పడకు..సీబీఐ అంత స్పీడ్ గా వెళ్ళదు… మేనేజ్ చేస్తాను”అన్నాడు..
ధరణి మళ్ళీ కలుస్తాను అని ప్రియ ఇంటికి వచ్చేసింది..
#$#$
ప్రియ ఆమె డాడ్ తో సోఫా లో కూర్చుని టీవీ.చూస్తోంది..
ధరణి తో మాట్లాడుతూ ఆయన దగ్గరకు లాక్కుంటుంటే ప్రియ అంటుకు పోతూ మాట్లాడుతూ,,మధ్య లో ముద్దులు కూడా పెట్టింది ఆయనకి..
ధరణి కి ఇది అసహజం గా అనిపించింది..స్నానం చేసి వంట చేసింది ధరణి,, ప్రియ కూడా హెల్ప్ చేసింది..
“నువ్వు ఇక్కడ దానివి అయితే సురేష్ తో ఎలా పెళ్లి జరిగింది”అంది.వంట.చేస్తూ..
“తనకి ఇక్కడ ఏజెన్సీ ఉంది…డాడ్ దాన్ని చూసేవారు…నన్ను చూసి ఇష్టపడితే పెళ్లి చేశారు”అంది..ప్రియ..
ముగ్గురు భోజనం చేసాక ధరణి, ప్రియ ఒక రూంలో పడుకున్నారు..
నిద్ర లో మెలకువ వచ్చింది ధరనికి గంట తర్వాత.. పక్కన ప్రియ లేదు..
లేచి బయటకు వస్తుంటే “ఏంటి డాడ్ ఇది ..వద్దంటే వినరే”అని ప్రియ గొంతు వినపడింది..
మెల్లిగా డోర్ వద్దకు వెళ్లి చూస్తే,,ప్రియ తన డాడీ చేతుల్లో నుండి బాటిల్ లాక్కుంటోంది..
“వదులు బేబీ,, లేకపోతే నిద్ర పట్టదు”అంటున్నాడు ఆయన..
“మీ ఆరోగ్యం చెడిపోతుంది”అంటూ లాక్కుంది ప్రియ..
ఆమె రూమ్ నుండి వస్తూ”మమ్మీ పోయి పదేళ్లు అవుతోంది..అప్పటినుండి ఇదే తంతు..ఈయన్ని ఒక్కడిని ఉంచకూడదు అని నేను ఇక్కడికి వస్తూ ఉంటాను”అంది.
ఆయన విసుగ్గా బెడ్ మీద దొర్లుతున్నాడు..
“పద”అంటూ రూమ్ లోకి వెళ్లి బెడ్ ఎక్కింది..
“డాడ్ కి సెక్స్ కోర్కెలు ఎక్కువ..ప్రేమ పెళ్లి వారిది..ఈయన ని అమ్మ తట్టుకోలేక పోయేది.. చూశావుగా ఎంత బలంగా ఉన్నాడో.. నాకు 12 ఉన్నపుడు అమ్మ పోయింది…ఢిల్లీ లో వేశ్యలు ఎక్కువ..బయట తిరిగేవాడు..కానీ రోజు కుదరదు..అందుకే ఈ హై డోస్ డ్రగ్ తీసుకుంటాడు”అంది ప్రియ..
ఆమెని జాలిగా చూసింది ధరణి..”సోఫాలో మీరు క్లోస్ గా ఉండటం చూసి నచ్చలేదు”అంది ధరణి..
ప్రియ మాట్లాడలేదు,,మెల్లిగా”కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియదు”అంది..
ఇద్దరు పడుకున్నారు..ఐదు నిమిషాల తరువాత ప్రియను చూస్తే కన్నీళ్లు కారుతున్నాయి..
“ఏమైంది”అంది ధరణి..
ప్రియ మాట్లాడకుండా ధరణి ని కౌగిలించుకుంది..చెవి దగ్గర మెల్లిగా”తప్పలేదు”అంది ప్రియ..
ధరణి కూడా”ఇట్స్ ok”అంది వీపు నిమురుతూ..”నేను ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు..వెళ్తాను”అంది ధరణి ఉదయమే..
“నిన్ను ఆల్రెడీ సస్పెండ్ చేసి ఉంటారు “అంది ప్రియ బూస్ట్ తాగుతూ..
ధరణి ఆశ్చర్యంగా చూసి బ్యాంకు కి ఫోన్ చేసింది..వాళ్ళు అదే చెప్పారు..
“అన్యాయం”అంది ధరణి,,ప్రియ తో..
“నేను లా చదివాను…నువ్వొక మొద్దువు”అంటూ డాడ్ కి టీ ఇచ్చి కూర్చుంది సోఫాలో..ప్రియ..
“ఎందుకు”
“బేబీ ఎంతసేపూ నీకు సంబంధం లేదు అంటావ్ కానీ అసలు విషయం ఏమిటో చూడవే”అంది ప్రియ వెటకారంగా..
“అర్థం కాలేదు”
“బేబీ బాంక్ ఫ్రాడ్ లో ఉన్నవి 6 కంపెనీ లు…అందులో రెండు రాజేష్, శ్రీధర్ వి”అంది ప్రియ.
“వాట్”షాక్ గా అడిగింది..ధరణి..
“శ్రీధర్ కి ఏమిటి ఇంట్రెస్ట్ట్ అనా,,లేక అంత డబ్బు ఎక్కడిది అనా”అంది ప్రియ.
“రెండు”
“బేబీ,,,వీళ్లు ముగ్గురు కాలేజి డేస్ నుండి ఫ్రెండ్స్..సురేష్ ఫాథర్ కి ఏజెన్సీ లు చిన్నవి ఉన్నాయి..రాజేష్ ఫాథర్ కి భూములు,,చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి..ఇక మిగిలింది శ్రీధర్..ఇతని ఫాథర్ కి పొలాలు ఉన్నాయి..పైగా గవర్నమెంట్ జాబ్…అదికూడా. టాక్స్ డిపార్ట్మెంట్ …ఎన్నో సార్లు ఆయన రాజేష్ డాడ్ కి హెల్ప్ చేసాడు…ఇదంతా వాళ్ళు ఓపెన్గానే చెప్తారు..
శ్రీధర్ కి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని జాబ్ ఇప్పించాక,,, వీళ్లు మూడేళ్ళ క్రితం కంపెనీ లు పెట్టాలని…ప్రయత్నాలు చేసి…ఆ మనజెర్ దొరకగానే పని చేసుకున్నారు..”అంది ప్రియ..
“ఇవన్నీ నాకు చెప్పలేదు”అంది ధరణి.
“నీ పెళ్లి అయ్యి ఎంతకాలం అయ్యింది”అన్నాడు ప్రియ డాడ్.
“ఈ మధ్యే”
“మరి అప్పుడే ఎలా తెలుస్తాయి”అన్నాడు నవ్వుతూ..
ధరణి ఆలోచించి “నన్ను ఇరికించార”అంది.
“లేదు,,అప్పటికి నీతో పెళ్లి అనేది లేదు కదా”అంది ప్రియ..
“మనం వచ్చేటప్పుడు కూడా నాకు చెప్పలేదు ఆయన”అంది ధరణి.
“నేను చెప్తాను అని తెలుసు వాళ్ళకి”