ప్యార్ 462

“రేపు నీకు పెళ్లి చూపులు.. లీవ్ పెట్టు”అంది అమ్మ..
“అదేమిటి ఎదో 18 ఏళ్ళకి బాంక్ లో జాబ్ వచ్చింది అని ఆనందిస్తుంటే వెంటనే పెళ్లి”అంది ధరణి..
“ఒక్కగానొక్క కుతురివి నీపెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది..”అన్నారు నాన్న..
###పెళ్లి చూపులు మాటవరసకే..
ముందే పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల ధరణి తల వంచింది..
###
శోభనం రాత్రి “అలా సిగ్గు పడకు..ఫ్రీ గా ఉండు..”అన్నాడు శ్రీధర్…
“నాకు టెన్షన్ గా ఉంది”అంది ధరణి..
“ఈ రోజే అన్ని అక్కర్లేదు”అంటూ మాట్లాడుతూ చనువు ఇచ్చాడు..
ఇద్దరు ఆ మూడు రోజులు ముద్దు వరకే వెళ్లారు..
కాపురానికి అని ఇద్దర్ని వేరే ఇల్లు తీసుకుని పెట్టి పెద్దవారు తప్పుకున్నారు..
###
ఇల్లు చిన్నదే…ధరణి కి నచ్చింది..చుట్టూ కొంచెం ఖాళీ ఉండటం వల్ల మొక్కలు పెంచుకోవచ్చు..
“ఓనర్ అమెరికా లో ఉంటాడు…పెద్దలు ఇచ్చిన ఇల్లు అని అమ్మకుండా అద్దెకి ఇచ్చాడు”అన్నాడు శ్రీధర్…ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు…
#$$$
“చూడు నా ఫ్రెండ్స్ మన పెళ్లికి రాలేదు…రేపు భోజనానికి పిలిచాను..నీ ఫ్రెండ్స్ ఉంటే పిలువు”అన్నాడు మర్నాడు..
“అలాగే”అంది ధరణి…వంట మనిషిని పెట్టుకుని వంటలు పూర్తి చేసింది…ధరణి.
నా కాలీగ్స్ ముగ్గురు వచ్చారు..
ఆయన ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు భార్య లతో కలిసి..
అందరు గిఫ్ట్స్ ఇచ్చారు…సరదాగా పరిచయాలు అయ్యాక భోజనాలు చేశారు..
###
ధరణి కొలీగ్స్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయ్యింది అని వెళ్లిపోయారు..
ఆయన ఫ్రెండ్స్ లో ఒక జంట కూడా వెళ్లారు..
ఇక మిగిలింది రాజేష్,సురేష్…వారి భార్యలు..
కొద్దీ సేపటికి ధరణి ఒక విషయం గమనించింది.. శ్రీధర్ తో ఆ ఇద్దరు అమ్మాయిలు క్లోస్ గా ఉంటున్నారు…మీద చేతులు వేస్తున్నారు…
###
ధరణి కి కోపం వచ్చిన సర్దుకుంది..
కాఫీ లు పెట్టడానికి ధరణి వంటగదిలోకి వెళ్ళింది..
పాలు కాస్తూ ఉంటే వెనక పిరుదుల మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించి చూసింది..రాజేష్..
“చెయ్యి తియ్యండి”అంది…వాడు గట్టిగా నొక్కాడు..
“మా వాడికి ఎలాంటిది దొరుకుతుందో అనుకున్నాము…సెక్సీ ఫిగర్ దొరికింది”అన్నాడు ఆమె భుజాల మీద చేతులు వేసి…
“నేను ఆయనకి చెప్తాను”అంటూ చేతులు విదిలించింది..
తరువాత కాఫీలు తాగి వాళ్ళు వెళ్లారు..
###
“చూడండి రాజేష్ ప్రవర్తన సరిగా లేదు”అంటూ జరిగింది చెప్పింది..ధరణి..
“వాడిని ఏమి అనకు, నాకు వాడి అవసరం చాలా ఉంది”అన్నాడు..
“మీరు తన భార్య తో అలా సరదగా ఉంటే..అతను అలుసుగా తీసుకుంటున్నాడు”అంది..
“తరువాత మాట్లాడదాం.. పని ఉంది”అని బయటకు వెళ్ళాడు…ఆ రాత్రి శ్రీధర్ వచ్చేసరికి 10 అయ్యింది..ఆల్కహాల్ వాసన వస్తోంది..
“మీరు డ్రింక్ చేస్తారా” అడిగింది ధరణి.
“నీకు పిచ్చి…మధ్యాహ్నం నుండి చెత్త ప్రశ్నల తో విసిగిస్తున్నావ్”అంటూ వెళ్లి పడుకున్నాడు..
###
మర్నాడు సాయంత్రం రాజేష్ ఇంటికి తీసుకువెళ్లారు…
చూడగానే తెలుస్తోంది డబ్బున్న వాళ్ళు అని..
“కమాన్ స్వీటీ”అంది రాజేష్ భార్య రజని..
వాళ్ళు ముగ్గురు డ్రింక్ చేస్తుంటే ధరణి కూల్ డ్రింక్ తాగింది..
ఇల్లు చూపిస్తాను అని తీసుకు వెళ్లి చూపింది రజని…
“మీరెందుకు నా హస్బెండ్ తో క్లోస్ గా ఉన్నారు”ఆడిగేసింది ధరణి..
రజని నవ్వి ఊరుకుంది..మళ్ళీ”నువ్వు కొత్త ప్రపంచం లోకి వచావు..ఇక్కడ సుఖం కోసం తపిస్తారు మనుషులు”అంది.
“నేను ప్రేమ కోరుకుంటాను…ఆయన నుండి… నా ఒక్కదానికే సొంతం అయిన ప్రేమ”అంది ధరణి.
జాలిగా చూసి “ఆశలు పెంచుకోకు…అతని ఖాతాలో చాలా మంది ఉన్నారు…నాతో కలిపి”అంది రజని.
ధరణి షాక్ గా చూసి”రాజేష్ కి తెలిస్తే”అంది.
“ఇద్దరు ఒకేసారి నన్ను అనుభవించారు చాలా సార్లు”అంది ఆమె..
###$
ఇంటికి వచ్చాక రజని చెప్పింది నిజమా అని అడిగింది..ధరణి..
“నీకు చెప్పమని నేనె చెప్పాను…”అన్నాడు…
ధరణి కి ఇది ఊహించని దెబ్బ..19 ఏళ్ల వయసులో…
ఎవరికి చెప్పుకోవాలి అన్నా సిగ్గేసింది…బాధతో అలాగే నలిగిపోయింది…రెండో రోజు అత్తగారు ఫోన్ చేసింది”ఏమమ్మా కోడలా కడుపు తెచ్చుకునేది ఏమైనా ఉందా”అంది..