పొరుగువాని భార్యను కామించు 2 52

“మేమా ?”

“శ్రద్ధ దాని గురించి ఆలోచించింది. అయితే కంప్యూటర్ టెక్నిక్ సంగతులు నాకు తెలుసు కదా. మీరు విడిపోతే, తాను తన boyfriend ని ఇక్కడికి రప్పించాలని అనుకుంది. నేను పద్దెనిమిది ఏళ్ళ వయస్సులో జీఈడీ పరీక్ష రాసేందుకు ప్లాన్ చేస్తున్నాను, తద్వారా నేను మామయ్యగారికి పరిశోధనా సహాయకుడిగా పనిచేయగలను. అయితే నేను ఇప్పుడు ఇంటి నుండే మామయ్యకి సహాయం చేస్తున్నా. అయితే మామయ్యా ఫుల్ టైం చేయమని అడుగుతున్నాడు”.

“నువ్వు కంప్యూటర్ లో spyware పెట్టావా ?” పెద్ద సుత్తితో నా ముఖం మీద కొట్టినట్లు అనిపించింది.

“అవును. అమ్మ కంప్యూటర్ లో కూడా పెట్టా. మీరు ఏదైనా వెధవ పనులు చేస్తే, విడాకులు తీసుకోవడానికి రుజువులు వుండాలని శ్రద్ధ చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పోర్న్ వీడియోలు, bluefilms నీ కంప్యూటర్ లో చూడడం మానేసావో, ఎక్కువ గంటలు పని చేయడం మొదలు పెట్టావో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. శ్రద్ధ అప్పుడే నీ గదిలో డ్రగ్స్ దొరుకుతాయేమో అని వెతికింది. అవి దొరకక పోయేసరికి ఇంకేం చేస్తున్నావో అని భయపడింది. నువ్వు వొట్టి సెక్స్ కోసమే చేస్తున్నావు అని తెలిస్తే తాను ఉపశమనం పొందుతుంది”.

“అయితే, ఇప్పుడు ఈ సంగతి తనతో చెబుతావా ?” నేను అరిచాను.

“నీ గురించి చాలా ఆందోళన పడుతుంది. నేనా ? నేను వెర్రోడిని అయ్యా. నాకు ఏమీ అర్ధం కాలేదు. నువ్వు నాకు కారు కొనిస్తున్నావేమో అని అనుకున్నా. అయితే నా పుట్టిన రోజు ఇంకా రెండు నెలల తర్వాత వుంది. నా దగ్గర నీ కన్నా ఎక్కువ డబ్బులు వున్నాయి. నువ్వు పక్కింటి ఆంటీ తో సంబంధం పెట్టుకున్నావని తెలిసాక నా ఆందోళన కూడా తగ్గింది. మేము కొన్ని భయంకరమైన ఆలోచనలు కూడా చేసాము”.

“మీ అమ్మకి చెప్పాలని అనుకుంటున్నావా ?”

“లేదు. తాను రెండేళ్ల క్రితం ఎవరితోనో తిరుగుతున్నప్పుడు, నేను నీకు చెప్పనా ? లేదు కదా. ఇది కూడా అంతే”.

“ఏమంటున్నావు ?”

“తెలియదా ? ఇప్పటికీ నీకు తెలియదా ? డాడీ … ఎక్కడున్నావు ? అమ్మ ఆలస్యంగా వస్తుంది అంటే ఆఫీస్ లో ఎక్కువ పని చేస్తుందని అనుకుంటున్నావా ? నీకు వంట పని, శుభ్రం చేసే పని పెట్టి, తాను ఎంజాయ్ చేస్తుంది. మేము తన ఫోన్ ని హాక్ చేసాక, తనని ఫాలో అయ్యాము. నువ్వు ఆ ఫోటోలు చూడాల్సింది – తర్వాత తనని, తన లవర్ ప్లేస్ లో red handed గా పెట్టుకున్నాము” నవ్వుతూ చెప్పాడు.

” పేరు ?” నాలో అగ్ని పర్వతాలు బద్దలు అవుతుండగా అడిగా.

“ప్రీతి. అయ్యో, నా దగ్గర కెమెరా ఉంటే ఇప్పుడు నీ ఫీలింగ్ ని రికార్డు చేసి వుండే వాడిని. శ్రద్ధ అయితే ఏమనేదో. డాడీ, అమ్మ తన జుట్టుని చిన్నగా ఉంచుకోవడం, బయట ఉండేందుకు కావాల్సిన సామాన్లు పెట్టుకోవడం, తక్కువగా ఇంట్లో స్నానాలు చేయడం ఎందుకు చేస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా ? అమ్మ చివరిసారి మన ఇంట్లో మేకప్, సెంట్, ఆభరణాలు లాంటివి ఎప్పుడు వేసుకుంది ? ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి ?”

నా కొడుకు నన్ను నిజంగా భయపెడుతున్నాడు.

“రాధ తన భర్త తో సుఖఃముగా, ఆనందంగా వుంది. అయితే నువ్వు వాళ్ళ సంసారాన్ని నాశనం చేయవు కదా ?”

“భయపడకు. నేను ఆమెని దెంగడం లేదు. నిజమే కదా ? నిందని నా మీద వేస్తావా ? నిజం దాచిపెట్టాలని అడుగుతున్నావా ?”

తెలివైనవాడు.

“ఇంకో ఏడాది కానీ రెండేళ్లు కానీ బయట పెట్టొద్దు” నేను వాస్తవమే చెప్పా. చివరికి ఒప్పుకున్నాడు.

“రాధ గారు, నేను మీ సంసారాన్ని బజారున పడెయ్యను” లోపలికి చూస్తూ రవి అరిచాడు.

“నేను ఎవరికీ చెప్పను, ఆఖరికి నా చెల్లికి కూడా” అని కూడా చెప్పాడు.

రాధ బయటికి వచ్చింది. తాను వంటి మీద నా చొక్కా తప్ప మరేమీ వేసుకుని లేదు.

“నిన్ను మెచ్చుకుంటున్నాను. కార్తీక్ కి అసలే ఆరోగ్యం బావుండదు. ఈ సంగతి తెలిస్తే తట్టుకోలేక చనిపోవచ్చు” అంది.

“నా వల్ల ఏ ఇబ్బందీ కలగదు. నేను మాట ఇస్తున్నా” అని రాధతో చెప్పాడు. నా వైపు తిరిగి
“నేను నా GED పరీక్ష పాస్ అయితే, college మానేస్తాను” అన్నాడు.

“మీ అమ్మకి నిన్ను పీజీ చదివించాలని వుంది. నేను అంతవరకూ వెళ్ళలేదు. మీ అమ్మ కూడా. నువ్వు ఒక్కడివే రూమ్ తీసుకుని చదువుకోవాల్సి వస్తుంది. మీ అమ్మ ఏమంటుందో మరి”.

“అది నేను చూసుకుంటా. అమ్మని నేను ఒప్పించుకుంటా” అన్నాడు.

అయితే అప్పటికే ఆమె ఒప్పుకుందన్న సంగతి నాకు తెలియదు.

“మీ మీ చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మీ ఇష్టం. మీరు ఎవరిని చేసుకుంటారో, ఎలా బ్రతకాలని అనుకుంటారో మీరే నిర్ణయించుకోండి”.

“ఇప్పుడు ఒకరి సమస్యలు ఇంకొకరికి తెలిసాక, మీరు గొడవపడటం లాంటివి చేస్తారా ? ఇప్పటికే చనిపోయిన మీ సంసారాన్ని ఎలా ముగించుకుంటారో మీరే నిర్ణయించుకోండి”.

నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. మా కాపురం గురించి నేను రాధకి ఇంత వివరంగా చెప్పలేదు.

“ఇక అంతా సెటిల్ అయినట్లే కదా. అయితే నాకు ఇప్పటికీ అర్ధం కానిది, ఆ 25 లక్షలు ఏమైనట్లు ? ఆమెని చుస్తే, నువ్వు ఏ ఆభరణాలు, ఖరీదైన బట్టలు కొనిచ్చినట్లు అనిపించడం లేదు” అన్నాడు.

నేను రాధ ఒకరి ముఖాలు ఇంకొకరం చూసుకున్నాము. నేను రాధని చెప్పమన్నట్లుగా సైగ చేశా.

“కార్తీక్ ఆసుపత్రిలో మెడికల్ ఇన్సూరెన్సు విభాగంలో పని చేస్తుంటాడు. అయితే అందులో నిర్వహించే ఒక మెడికల్ ట్రయల్ experiment పరీక్షలో పాల్గొంటున్నాడు. అందుకు ఆసుపత్రి అతని జబ్బుకి అయ్యే ఖర్చుని భరిస్తుంది. అయితే అన్ని ఖర్చులూ భరించదు. కొన్ని మేమే భరించాలి. అందుకు మాకు చాలా డబ్బులు ఖర్చు అయి, ఇప్పుడు బ్యాంక్ లో ఏ బాలన్స్ లేకుండా మిగిలాము. నేను గత కొన్ని ఏళ్లుగా ఒక బార్ లో స్ట్రిప్పర్ గా పని చేశాను. కొత్తగా ఏర్పడ్డ ఆర్ధిక మాంద్యం వల్ల, నేను సంపాదించే జీతాన్ని సగానికి సగం తగ్గించారు. దాంతో నేను అక్కడ పని చేయడం మానుకున్నా. ఇంకొన్ని రోజులైతే కార్తీక్ కూడా పని చేయకుండా అయిపోతాడు. ఇప్పుడు నాకు నా భర్త చికిత్స జరగాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అందుకే నేను, అర్జున్ కోరిక ప్రకారం ఒక ఏడాదికి, అపరిమిత సెక్స్ ఇవ్వడానికి, కోటి రూపాయలకి ఒప్పుకున్నా” అని చెప్పింది.