మెమోరీస్ 6 171

ఆమె అబ్యంతరం చెప్పడం వల్ల కాదు. రాజు వీపు మీద చల్లటి గాలి తగలడం వలన. ఆ గాలి ఎక్కడ నుండీ వచ్చిందో అర్థం కాక టార్చ్ లైట్ ని తన వీపున్న ప్రాంతం లోకి ఫొకస్ చేశాడు.

స్కూల్ డేస్:

వెన్నెల బాగ

రాజు కూర్చున్న మెట్టుకు పైనుండి సుమారు ఏడడుగుల ఎత్తువరకు మొక్కలు పెరుగున్నాయి. దట్టంగా గుబురుగా ఉన్నాయి. సాదారణంగా బావులలో చెట్లు పెరగడం సహజం. కానీ గోడలను రాతితో కట్టిన ఇటువంటి బావులలో రాళ్ల సందులలో పెరుగుతాయి.

టార్చ్ లైటు వెలుగులో కనిపించిన మొక్కని చేతితో పక్కకి జరిపాడు. లోపల ఖాలీ స్థలం కనిపించింది. మనిషి పట్టగలిగెంత స్థలం. రాజు లోపలికి తల దూర్చి టార్చ్ వేశాడు.అదింకా లోపలికి వుందనిపించింది. తల బయటికి పెట్టి ” లోపల సొరంగం వుంది ” చెప్పాడు అప్సానాకి.

“వుంటే” అడిగింది.
“ఈ కంపు ఎంత సేపు భరిస్తాం . . రా లోపలికి పోయి చూద్దాం ” సొరంగం లోకి దూరాడు. వెనక్కి తిరిగి “రా” అని చేయందించాడు. ఇష్టం లేకపోయినా చేయందుకుని లోపలికి ఎంటరయ్యింది.సొరంగం లోపల వెచ్చగా అనిపించింది. లోపలికి వెళ్లేకొద్ది వుందా సొరంగం. పెద్ద బొక్కున్న ఆడదానికి కూడా ఇలాగే వుంటదంట ఎంత పెద్దది దూర్చిన లోతుని తెలుసుకోలేమని లక్ష్మన్న చెప్పేవాడు.

“ఇంకెంత దూరం పోతాం ” అడిగింది అప్సానా.
“రా . . ఆపక్కేదైనా బయటికి దారుందేమో ” అని నడుస్తున్నాడు.
“ఎవరు తొగినారు దీన్ని ” మళ్లీ అడిగింది.
“నేనైతే కాదు” వెంటనే సమాదానం చెప్పాడు.
“అబ్బా . . . జోకు. . . ”
“లేకపోతే నాకెట్లా తెలుస్తుంది ”
“తెలీక పోతే ఎందుకు పిలుచుకొచ్చావు”
“కాదే నేనెందో వాళ్లని ఎంట పడి తరుముతుంటే, నిన్నెవరు నాయనకాల రమ్మన్నారు. వచ్చింది కాక ఎనకా గుద్దేశావు. ఇదిగో ఇట్ల బాయిలో పడి సొరంగాలలో తిరుగుతావుండాము ” అరిచాడు. అప్సానాకి కోపం వచ్చింది. రాజు మాత్రం అది పట్టించుకోకుండా ముందుకి నడుస్తున్నాడు. అప్సానా ఏమి మాట్లాడకుండా వెనక నడిచింది.

లోపలికి వెళ్లే కొద్ది ఉడుకు పెట్టడం ఎక్కువైంది. తల మొదలుకుని శరీరం అంతా చమట పట్టడం స్టార్ట్ చేసింది. నోట్లో తడారిపోవడం మొదలైంది.
“ఇంక నడవడం నా చేత కాదు ” అని ఆగిపోయింది. రాజుకి కూడా అట్లే అనిపిస్తాంది.
“ఇంకొంచెం దూరం పోయి చూద్దాం. ఏ దారి కనపడక పోతే యెనక్కి యెళ్లిపోదాం” ముందుకి నడిచాడు.
“అసలు దారుంటుందంటావా?” అనుమానాన్ని వ్యక్తం చేసింది.
“ఖచ్చితంగా వుండి తీరాలి. మనం యెంట పడింది నలుగుర్ని కానీ బావిలో కనిపించింది ఒకడే. మిగతా ముగ్గురు యాడికి పోయినట్లు. నాకు తెలిసి ఆ సొరంగానికి ఎదురుగా ఇంకో సొరంగం వుండాలి. ఆ రెండింటిని కలుపుతూ ఒక పెద్ద దుంగ వుంది. వానాకొడుక్కి దాటడం చేతకాక పడిపోయాడు. నా కక్కడ దుంగ వుందని తెలీక నేను ఆగిపోయాను. నువ్వు నన్ను గుద్దడంతో పట్టు తప్పి బాయిలోపడిపోయాము” తన ఆలోచనలను అప్సానా ముందుంచాడు.
“అయితే ” అర్థం కాక.
“ఆ సొరంగం కిందనే ఇది కూడా వుంది. ఒక వేళ ఇది మనల్ని వాళ్ల కాడకు తీసుకుపోతే మీ యక్కని కూడా కనిపెట్టొచ్చు ”
“అంటే రుక్సానా వాళ్ల దగ్గరే వుందంటావా ” ఆశగా అడిగింది.
“వుండి వుండొచ్చు” ముందుకి నడిచాడు.

కొంచెం ముందికి వెళ్లగానే చల్లటి గాలి వారి మీదుగుండా సొరంగం లోకి వెళ్లింది. “చూశావా ” ఆనందంతో కేకేసి పరిగెత్తాడు. అల్లంత దూరంలో వెలుగు కనిపించింది. వెలుగుని చూడగానే “అప్పుడే తెల్లారిపోయిందా ” పరిగెడుతూ ఆయాసంతో రొప్పుతూ అడిగింది. రాజుకి ఆమె మాటలు వినిపించలేదు ఆ వెలుగుని చేరుకోవడమే అతని లక్ష్యమన్నట్లు పరిగెత్తాడు.

ఆ వెలుగు వస్తొంది కూడా ఒక భావి లోనించే. సొరంగం చివరి అంచును చేరుకోగానే అతను చేసిన మొదటి పని బావిలోకి తొంగి చూడటం.నీరు స్పష్టంగా తేటగా వున్నాయి. వెన్నెల వెలుగులో ఆ నీరు పాలలాగ కనిపించాయి.కానీ నీరు చానా లోతున వున్నాయి అందుకోవడం కష్టం.

బావి పై భాగాన్ని తలెత్తి చూశాడు. పెద్ద మర్రి చెట్టు కనిపించింది.పెద్ద వూడ ఒకటి బావిలోకి పాకి వుంది. దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. మొదట అందలేదు కానీ అతికష్టం మీద చేజిక్కించుకున్నాడు.

“అప్సానా మొదట నువ్వు పద” వూడని చేతికి అందించాడు. ఆమె జంకింది కొద్దిగా వెనక్కి జరిగి తన అయిష్టతను తెలియజేసింది. “బయపడద్దు నీ యెనకే నేనూ వస్తాను ” చేతికి వూడని అందించి ముందుకి తోశాడు. తలెత్తి పైకి చూసి “చాలా ఎత్తుంది రాజు ” అనింది. నీ యెనకనే వస్తాను. పడిపోకుండా పట్టుకుంటాను ” అన్నాడు. అప్సానా బయంగా రాజుని చూసింది.

“నన్ను నమ్ము” అని ఆమె బుగ్గలను ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదాలు ఆమె బుగ్గలు తగలగానే హాయిగా అనిపించి కళ్లు మూసుకుంది. మగవాడి స్పర్ష తగలడం ఆమెకది మొదటిసారి. వాడి పెదాలామె బుగ్గను తాకగానే వొల్లంతా పులకరిచింది. శరీరంలో ఎదో హాయి. ఆ హాకి కళ్లు మూసుకుంది. రాజు దూరంగా జరిగినా అప్సానా కళ్లు మూసుకునే వుంది. రాజు నవ్వుకుని ఆమె నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఆ చల్లటి వెన్నెలలో ఆమె శరీరం వెచ్చగా అనిపించింది.

సన్నటి ఆమె నడుముని గట్టిగా పట్టుకుని పెదాలను చుంబించాడు. పలుచటి ఆమె తేనేలూరే ఆమె పెదాలు తియ్యగా అనిపించాయి. ఆమె కన్య శరీరం ఆమె మాట వినడం మానేసింది. వొల్లు బరువెక్కింది. నరాలు పురివిప్పుకున్నాయి. సల్లలో సలపరం మొదలయ్యింది. సల్లను వాడి ఛాతికేసి అదుముకుంది. చేతులని వాడి చుట్టూ వేసి అదుముకోవడానికి చేతిలో వున్న వూడని వదిలేసి రాజుని గట్టిగా హత్తుకునింది. వెంటనే రాజు అప్సానాని వదిలి వూడని పట్టుకున్నాడు.
“ఇప్పుడు ముద్దుకంటే ఈ బాయిలోనించి బయట పడడమే ముఖ్యం ” అని ఆమెకు వూడని అందించాడు ఆమె ఎగిరి వూడని కరుచుకుంది. రాజు ఆమెకి కొంచెం కింద వూడని పట్టుకుని వ్రేలాడబడ్డాడు. ఆమె పిర్రల కింద చేయి వేసి పైకి నూకుతూ పైకి పాకడం మొదలెట్టాడు. ఇలా పదహైదు నిమిషాల కష్టం తరవాత బావి పై భాగాన్ని చేరుకున్నారు.

అదో పాత గుడి. చాలా ఏళ్లుగా మూతబడి పోయిన గుడది. మూతబడిపోయిందన్న దానికి గుర్తుగా ఆ గుడి పెరట్లో ఒక మర్రి చెట్టు పెరిగి పెద్దదయ్యి గుడి మొత్తాన్ని ఆక్రమించేసింది. వూడలు బారి బయంకరంగా కనిపిస్తొంది. ఒక్కో వూడ సుమారు దాని కొమ్మలంత లావు వున్నాయి. వింత పక్షులు కొన్ని ఆ కొమ్మల మీద కూర్చుని వారి వైపే చూస్తున్నాయి.

ఒక విషయం మాత్రం రాజుని బాగా ఆకర్షించింది. అది వారెక్కొచ్చిన బావి. అది గుండ్రంగా లేదు చతురస్త్రాకారంలో వుంది. దానికి నాలుగు దిక్కులా నాలుగు రాతి స్తంభాలున్నాయి. వాటిని కలుపుతూ వాటి పైభాగాన మరో నాలుగు రాతి స్తంభాలను అడ్డంగా పేర్చబడి వున్నాయి. పైన మూత వేయలేదు.ఆ స్తంభాల మీద వింత బొమ్మలు చెక్క బడి వున్నాయి. రెక్కలున్న మనిషి, రెక్కలున్న గుర్రం మీద స్వారీ చేస్తున్న మనిషి. ఐదు తలలున్న రాక్షసుని లాంటి మనిషి. ఇలా ఎన్నో బొమ్మలు చెక్కారు. స్తంభాల మొదట్లో ఒక సింహపు తలను చెక్కారు. చూడ్డానికి అది ఆ స్తంభాన్ని తన భుజాలపైన మూస్తున్నట్టు కనిపిస్తొంది. ఇలాంటివి చాలానే వున్నాయి అక్కడ.

1 Comment

  1. Bossu, ikkada amavasya ani cheppavu. Kaaani bavilo moon reflection paduthondi ani cheppav. Elaa possible idhi.. Bro

Comments are closed.