మెమోరీస్ 5 135

స్కూల్ డేస్

తోట బంగళా రహస్యం

సంద్య బంగళాలో ఉన్న 12 గదులని రాజుకి చూపించింది. ప్రతి గదిలోనూ ఇద్దరు పడుకోవడానికి సౌకర్యంగా
వుండగలిగే మంచం ఒకటుంది. రెండు గదులలో మాత్రమే పందిరి మంచాలున్నాయి. ఒకటి స్వప్న గదిలో, ఇంకొకటి
పూజా మందిరం పక్క గది. ఆ గది రాజుని అమితంగా ఆకర్షించింది. ఆ గది తలుపు పైన యువతి యువకుల శ్రుంగార
దృశ్యాన్ని అద్బుతంగా మలిచారు. ఆ తలుపుకి కీ హోల్ సరిగ్గా ఆ యువతి యోని ద్వారం దగ్గర ఉండటం రాజుకి నవ్వు
తెప్పించింది. ఆ గది బంగళాలో ఉన్న అన్ని గదుల కంటే వైశాల్యంలోనూ, విస్తీర్ణంలోనూ పెద్దది గానే ఉంది.

ఆ గదిలో ఉన్న పందిరి మంచం ఆ బంగళాలోని అన్ని గదుల కంటే పెద్దది దృడమైనది కూడా. నల్లటి రంగులో
మిల మిలా మెరిసిపోతొందది. ఆ మంచం పట్టీల మీద శ్రుంగార దృశ్యాలను ఒక వరుస క్రమంలో మలిచారు. ముద్దు
ముచ్చటలను మొదలుకుని అంగచూషన, వివిద రకములైన రతి భంగిమలు చక్కగా మలిచారు. ఆ భంగిమలన్నింటిని
కలుపుతూ ఒక లత అల్లుకుపోయింది. ఆ లతకు అక్కడక్కడ ఆకులు మొలిచినట్టు చెక్కారు. ఆ లత మంచం మీది నుండి
పందిరి గుంజల మీదుగా పందిరిని అల్లుకున్నట్టు చెక్కారు.

ఆ అతి సుందరమైన దృశ్యాలను చూడగానే రాజు గుండేలు జల్లుమన్నాయి. నరాలు బిర్రు బిగుసుకున్నాయి.
రాజుకేమ్ ఖర్మ ఆ బొమ్మలను చెక్కిన వాడికే నరాలలో కోరిక ఉవ్వెత్తున ఎగిసుంటుంది. లేకపోతే ఇంత అందంగా చెక్కిన
వాటిని చూసి ఎలా తట్టుకుని ఉంటాడు. వెంటనే రాజుకి అప్సానా గుర్తొంచింది.ఆ టైంలో అప్సానే గన తన తోడుగా ఉండుంటే
ఈ మంచం మీదే పడేసి దెంగే వాడినని మనసులోనే అనుకున్నాడు. ఇప్పుడామె ఎక్కడ చిక్కుతుంది. ఆ చీటిలో ఆమె
ఏమిరాసిందో అనిపించగానే, గుండెల్లో దడ ఇంకో విదంగా మారిపోయింది. ఒకసారి ఆ బొమ్మలను తాకాలనిపించి ఆ
బొమ్మలను ముని వేళ్లతో తాకాడు. ఆ బొమ్మల నునుపు తెలిసొచ్చింది రాజుకి. రాజు వాళ్ల నాన్న కూడా తలుపుల మీద,
బల్లల మీద బొమ్మలు చెక్కేవాడు. వాటిని ముట్టుకున్నప్పుడల్ల గరుకుగా మొనలు తేలి ఉండేవి. కానీ ఈ బొమ్మలు చానా
నున్నగా ఉన్నాయి. ఎవరో నిపుణుడైన శిల్పి చెక్కి ఉంటాడనిపించింది.

రాజు అలా ఆ బొమ్మల మీద చేయి వేసి నిమురుతుంటే చూసి సంద్య తనలో తానే నవ్వుకుంది. పిల్లాడు తట్టుకోలేక
పోతున్నాడనుకుంది. వెంటనే వీడు తన మీద పడితే ఎలా తప్పించుకోవడమా అని అలోచించింది. రాజు ఆమె నవ్వుకోవడం
చూసి కొంచెం నెర్వెస్ గా ఫీల్ అయ్యాడు. ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వి, మంచం మీదున్న పరుపుని ముట్టుకున్నాడు.
మెత్తగా దూది పింజలా అనిపించింది. దాని మీద ఎక్కి పడుకోవాలనిపించింది. పడుకున్నాడు. తెల్లటి మెత్తటి ఆ పరుపు మీద
పడుకోగానే రాజుకి మేఘాలలో తేలిపోతున్నట్టనిపించింది. రాజుకో ఫాంటసి ఉండేది మేఘాల్లో శ్రుంగారం జరపాలనేది అతని కోరిక.
అది ఎలాగు తీరదు కాబట్టి ఇలాంటి ఒక పరుపు మీదైనా ఒకసారి రతి జరపాలనుకున్నాడు. అది అప్సానా లాంటి అందమైన పిల్ల
అయితే మరీ రంజుగా ఉంటుంది అని అనుకున్నాడు.

ఇలాంటి ఒక పానుపు ఖచ్చితంగా సున్నితమైన శరీరాలు కలిగిన వారే ఉపయోగిస్తుంటా రనిపించింది. వెంటనే సంద్య వైపు చూశాడు. ఆమె శరీరం కూడా సున్నితమైనదా కాదా అన్నట్టు. అతని ముఖంలో నవ్వు వెలిగిపోతొంది. ఆ నవ్వు ఆ మెత్తటి పానుపు ఇచ్చే హాయి పలితం. కానీ అతని ముఖం లోని నవ్వుని సంద్య అపార్థం చేసుకుంది. ఏమి చేయాలో అర్థం కాక తలదించుకుంది. వాడు పిలిస్తే బెడ్ మీదికి వెల్దాంలే అనుకొని.

ఆ మంచానికి ఉన్న పందిరికి లోపలి భాగంలో ఒక అద్దం అతికించబడి ఉంది. మెత్తటి ఆ పానుపుని స్పృశిస్తూ ఆ అద్దంలోతన ముఖాన్ని చూసుకున్నాడు. తన నవ్వు ముఖాన్ని చూసుకొని ఆనందంతో పల్లిచ్చబెట్టాడు. అలా కొన్ని క్షణాలు ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాక ఉన్నట్టుండి ఆ అద్దంలో దృశ్యం మారిపోవడం గమనించాడు. ముఖం మీద నవ్వు పోయి ఆశ్చ్యర్యం వచ్చింది. అద్దంలోని ప్రతిబింభం తెలుపు నుండి నలుపుకి మారింది. ఆ నల్లటి నలుపులో నుండి ఎర్రటి గోళాల్లాంటి కళ్లు ప్రత్యక్షం అయ్యాయి. బయంకరమైన ఒక ముఖం అద్దం లోనుంచి బయటికి వచ్చి రాజు మీదకి దూకినట్లు బ్రాంతి చెందాడు. ఆ బ్రాంతికి అతనికి గుండె బద్దలైనట్లు ఫీల్ అయ్యాడు. పిరికివాడు అయితే అక్కడే చచ్చిపోయేవాడు. గట్టిగా ఆర్తనాదం చేయాలని పించింది. ఆ అరుపు గొంతులోనే ఆగిపోయింది. ఒల్లంతా చెమటలు పట్టేశాయి. లటుక్కున మంచం మీదినుంచి కిందకి దూకేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *