మెమోరీస్ 5 134

“సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అంటే?” అని ప్రశ్నించింది.

“నా సీక్రెట్ ఎవరి దగ్గరైతే సేఫ్ గా ఉంటుందనిపిస్తే వాళ్లు. మిమ్మలిని ఎందుకు ఎంచుకున్నానంటే మీరు చాలా రోజుల
నుండి చాలా సీక్రెట్లు దాస్తున్నారు కాబట్టి. కేశిరెడ్డి లాంటి వాళ్ల సీక్రెట్లనే నువ్వు దొంగలిస్తున్నారంటే . . . .మిరు నిజంగా అసాద్యులు” అని బాంబు పేల్చాడు.

“అంటే వాళ్లేమి చేస్తున్నారో నీకు తెలుసా?” అని నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు కర్థం అనవసరంగా డబ్బా కొట్టకు అని. రాజు ఆమె నవ్వులోని అర్థాన్ని గ్రహించాడు.

“దొంగ సారా కాయడం , అడవిలో ఉన్న గుప్త నిదులు వెతికి బయటికి తీసి అమ్మడం లాంటివి నాకు తెలుసు. ఇవన్నీ నాకు వారంలో తెలిసినవి మాత్రమే ” అని ఆమె వైపు చూశాడు.

సంద్య స్టన్ అయిపోయింది. విశ్మయం చెందింది. తన చెవులను తానే నమ్మలేక పోయింది ఎందుకంటే వాళ్ల కోసం పని చేసే వాళ్లకు కూడా వాళ్లెం చేస్తారో కూడా తెలీకుండా పని చేయించుకుంటారు. అలాంటిది రాజుకి అన్ని విషయాలు ఎలా తెలిశాయో అర్థం కాలేదామెకు.

“ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా ” అని అడిగాడు.

నమ్మక తప్పలేదామెకు. చానా సేపు వరకు ఆమె వాడికి ఇంకెంత తెలుసోనని పరీక్షించింది. అలాగే రాజుకి ఏమాత్రం సెక్స్ గురించి తెలుసోనని కూడా పరీక్షించింది. వానికి చానా విషయాలుతెలుసని అర్థం చేసుకుంది.మాటల మద్యలో “మీరనవసరంగా బయపడాల్సిన అవసరం లేదు. నాకు మీతో పడుకోవడం ఇష్టం లేదు. నేను కోరుకున్న వాళ్లతో తప్పితే పక్క వాళ్లతో నేను చచ్చినా పడుకోను” అని చెప్పే సరికి ఆమెకెంతో రిలీఫ్ అనిపించింది. కారణం ఆమె ఎవరి దగ్గర పడుకోకూడదని నిర్ణయం తీసుకోవడమే.

దానితో పాటే వీడిని ఉపయోగించుకుని ఈ విషపు కూపం నించి బయటపడాలని నిర్ణయం తీసుకుంది.

స్కూల్ డేస్:

తోట బంగళా రహస్యం

“ఎంత అందంగా వుంటావో నువ్వు . . . . తెలుసా” అని తల పైకెత్తి స్వప్న కళ్లలోకి చూస్తూ అడిగాడు సూరిగాడు. స్వప్న పెదవులపై నవ్వు విరిసింది. ఆ అసుర సాయంత్రం వేళ ఆ నవ్వు సూరిగాడిలో మరింత మత్తుని పెంచింది. నోటితో ఆమె గుండ్రటి వృక్షోజాలపై విరుచుకపడ్డాడు. ఒక సన్నుని చేత్తో గట్టిగా ఒత్తి పట్టి చను మొనలని చప్పరించాడు. నాలుకతో చను మొనల చుట్టూ రాశాడు. పది నిమిషాల పాటు చిన్న పిల్లాడిలా చన్నులను చప్పరించాడు.

స్వప్న అతని చేష్టలకు కిసుక్కున నవ్వింది. “ఏ ఎందుకలా నవ్వుతున్నావ్” అని ఆమె రొమ్ముల మద్యలో తల పెట్టి ఆమె కళ్లలోకి చూస్తూ అడిగాడు.దానికి సమాదానంగా అతని సంకల కింద చేతులు వేసి పైకి లాక్కుంది. అతని పెదాలపై గోముగా ఆమె పదాలతో ఆనించి “ఎంత సేపలా చిన్నపిల్లాడిలా వాటితోనే ఆడుకుంటావ్ ” అని ఆమె తన రెండు కాళ్లు పైకెత్తి సూరిగాన్ని తన కాళ్ల మద్యలో వచ్చేలాగా సర్దుకుంది. అతని లావుని తన రెమ్మల మద్యలోకి సర్దింది. వాడి పిర్రల పైన చేయి వేసి అదుముకుంది. సూరిగాని లావు గుండు ఆమెలోకి దూరగానే “ఉమ్. . . .” అని కింద పెదవి కొరుక్కుంది. సూరిగాడు ఒక్క వూపులో ఆమె లోపలకి దిగబడిపోయాడు. ఆమె లోపలంతా వెచ్కగా అనిపించింది. చిక్కటి ఆమె ద్రవం అతని ప్రవేశానికి బాగా
సహకరించడంతో సులువుగా అతని లావు మొత్తం అడుక్కంటా దిగబడిపోయింది.

సూరిగాడు తన మగతనాన్ని కొంతసేపు ఆమె లోపలే ఉంచాడు. అతడామెకు అంత చిన్నగా లేడు, అంత లావుగానూ లేడు. సరిగ్గా సరిపోయాడు. అతడామెకు నిండుగా అనిపించడంతో ఆమె కాళ్లతో అతని నడుముని కత్తెరలా చుట్టేసి ఇంకా లోపలికి అదుముకుంది. హాయిగా అనిపించడంతో పెదాలను ముని పంటితో కొరుక్కుంటూ కళ్లు మూసుకొని హాయిని అనుభవిస్తొంది. అంత హాయిని ఆమె ఎప్పుడు అనుభవించలేదు. అందుకనే కోరికలతో నరాలలో తిమ్మిరి పెరిగి పోతొందామెకు. అతనెంత సేపటికి కదలక పోయే సరికి తానే నడుముని కదిలించి కళ్లు తెరిచింది.

సూరిగాడు గాడు నవ్వుతూ ఆమె మీద నుంచి లేచాడు. అతని మగతనం ఆమెలోనించి బయటపడింది. అతని లావు ఆమెలోనించి బయటికి రాగానే ఏదో వెలితిగా అనిపించింది. “ఏమైంది? . . . ” అని అడిగింది. రాజు లేచి ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఆమె కాలిని ఎత్తి తన భుజంపై వేసుకుని మెత్తగా పట్టులా ఉన్న ఆమె లోతొడలని నిమిరాడు. ఆ చర్యకి ఆమె గుండే లయ తప్పి వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎప్పుడో తాను మొదటి సారి కేశిరెడ్డితో కలిసినప్పటి గుర్తొచ్చింది. అప్పుడు అతను ఏమి చేశాడో ఆమెకు తెలీకుండా జరిగిపోయింది. అప్పుడు ఈ విషయాలలో అంత అనుభవం లేకపోవడంతో తాను ఆ స్పర్షని అంతగా ఫీల్ కాలేకపోయింది. ఇప్పుడు ఎంతో కొంత అనుభవం అయ్యింది కనుక సూరిగాడు లోతొడలని అలా నిమురుతుంటే ఆమెలోని కోరిక ఉవ్వెత్తున ఎగిసింది.కోరిక నిండిన కళ్లతో సూరిగాడి కళ్లలోకి సూటిగా చూసింది.

చేతితో ఆమె చీలికపై రాస్తూ “మా గురువు గారు చెప్పేటోడు ఎంత ఆత్రంగా మొదలెడతావో అంతే ఆత్రంగా ముగించేస్తావు. అందుకనే సెక్స్ ని ఆత్రం ఆత్రంగా చేయకూడదని” అని అమెకు చెప్పాడు. అతని చేతి స్పర్షకి ఆమె పరవశించిపోయి. “ఎవరో ఆ గురువు . . .” అని అడిగింది. ఆమె మాట అంత స్పష్టంగా లేదు. గొంతులో ఎదో అడ్డుపడినట్టు ఆగి ఆగి నిట్టూర్పులు విడుస్తొంది. “రామ రాజు . . మీ ఫ్రెండ్ పైకి పిలుచక పోయింది కదా “అని బొటన వేలితో చీలిక పైనున్న బుడిపెని రుద్దాడు.”ఊ. . . ” అని మూలిగి చిన్నగా వణికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *