మెమోరీస్ 5 134

సూర్యాస్తమయం అయ్యెంత వరకు రాజు అలా చూస్తూ ఉండి పోయాడు. సూర్యుడు పూర్తీగా సూర్యుడు కనపడకుండా పోగానే సంద్య వైపు తిరిగి “నిన్నటి వరకు నావి ఒట్టి వూహలే, కానీ ఈ పేపరు ముక్క చదివాక అవి నిజం అవుతాయని ఆశ మొదలైంది. అందుకనే నా వూహలకి మసాలా పెంచేశాను” అని ఆ కాగితపు ముక్కని సంద్యకి అందించాడు.
“ఒక్క ముద్దే చాలంటే ఇంకెప్పుడు కనపడద్దు
ఇంకా ఎక్కువ కావాలంటే శనివారం పాత పేటకి రా
-అప్సానా”
“ఈ వూరికి వచ్చేటంత వరకు ఆ పేపరుని నేను చదవలేదు. రామిరెడ్డే గన నన్ను ఈ వూరికి పంపకపోయింటే. . . ” అని సంద్య వైపు చూసి “చానా మిస్సయ్యే వాణ్నేమో కదా ” అని అన్నాడు నవ్వుతూ.

సంద్యా పేపర్ చదివి ఆశ్చ్యర్య పోయింది. 15 యెండ్లకే వీళ్లకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అని ముక్కున వేలేసుకుంది. కుతూహలం ఆపుకోలేక “ఎవరీ అమ్మాయి? ” అని అడిగింది.

“నాతో పాటే ఎగ్సాం రాసింది. చానా అందంగా ఉంటుంది,అందంగా నవ్వుతుంది. ఒక్క వారంలోనే చాలా మంచి ఫ్రెండ్ అయ్యింది. నేను చానా తక్కువ మందితో మనసారా మాట్లాడతాను. వాళ్లలో ఆ అమ్మాయి ఒకత్తే. అంత అందమైన అమ్మాయిని ఒక్క ముద్దయిన అడక్కపోతే ఆ అందానికే అవమానం అందుకే అడిగాను. కానీ ఆ అమ్మయి మాత్రం ముద్దుకంటే ఎక్కువే ఇస్తానంటా వుంది” అని చెప్పాడు.

“కాక పోతే సాయివులమ్మాయి. పేరు అప్సానా” అని చెప్పాడు.

“సాయివులా జాగ్రత్త. . . . ” అని రాజు వైపు చూసి ” నాకో డౌటు. . . ముద్దుకంటే ఎక్కువగా ఎమిస్తుందని అనుకుంటున్నావ్ “అని అడిగి వాడేమి చెబుతాడో అని ఆత్రంగా ఎదురుచూసింది.

రాజు మాత్రం నవ్వేసి “మీకు తెలీదేముందండి. మీరు రోజు చేసేదదేకదా” అని చురకంటించాడు.

“అంటే రోజూ ఎమ్ చెస్తానని రా నీ ఉద్దేశం” అని అడిగింది.

రాజు ఆమె వైపు చూసి తేలిగ్గా నవ్వేశాడు. “రాజకీయంగా ఎదగడానికి మా వూరి బసవప్ప బసవప్ప గాడు పెళ్లాన్ని మాత్రమే పడుకోబెట్టాడు. వీడు ఈ కేశిగాడు తల్లిని చెల్లిని పడుకోబెట్టేసే రకం. సర్పంచ్ సీటు కోసం వస్తాది అని తెలీగానే ఏమి ఆలోచించకుండా వాడి చెల్లిని మా నాయన కాడ పడుకోబెట్టేశాడంట. అలాంటోడు ఇంత అందంగా నున్న నిన్ను తెచ్చి ఇంత పెద్ద బంగళాలో పెట్టాడంటే . . . .ఆ మాత్రం అర్థం చేసుకోలేని తిక్కోన్ని కాదు ” అని నువ్వు పడుకోవడానికే ఇక్కడ ఉన్నావని చెప్పకుండా చెప్పేశాడు.

“అంటే . . . . నేను వ్యభిచారిననా నీ ఉద్దేశం ” అని అడిగింది.

“అవుననీ చెప్పను . . . కాదని కూడా చెప్పను. . . వాడవసరానికి నిన్నిక్కడ పెడితే, నువ్వు నీ అవసరం కోసం ఉన్నావని నా ఉద్దేశం. వాడవసరం. . . గవర్నమెంట్ అధికారుల కాడ, రాజకీయ నాయకుల కాడ నిన్ను పడుకోబెట్టి పనులు చేయించుకోవడం. ఇంక నీయవసరం. . . . అది ఎలాగైనా ఎంత కష్టం అయినా నీ మొగున్ని చంపిందెవరో తెలుసుకోవడం అంతేనా . . . ” అని సంద్య వంక వూరికి దూరంగా కొండ మీదున్న కోట వంక చూస్తూ చెప్పాడు.

మొదట ఆమె ఆశ్చ్యర్య పోయినా తమాయించుకుంది. అయినా వీడికెలా తెలుసనే కుతూహలం ఆమె కళ్లలో కనపడే సరికి రాజు చిన్న నవ్వి ” నా కళ్లకి ఒక దరిద్రమైన శాపం ఉందిలెండి. వూర్లో జరిగే ప్రతి రంకు నా కళ్లకే కనపడుతుంది. నేను ఎంత వద్దనుకున్న అవి నా వెంట పడతాయి. లాస్ట్ టైం ఈ వూరికి వచ్చినప్పుడు నువ్వు చంద్రరెడ్డి వాళ్ల బోరు దగ్గర కలిసున్నప్పుడు చూశాను.”అని సంద్యని చూశాడు.

ఆమె ఏమి మాట్లాడకుండ రాజునే చూస్తూంది. అతడు చెప్పేది నిజం కాదు అన్నట్టు చూసింది.

తన మాటలు నిజం అని నిరూపించడానికని తను చూసింది చెప్పాడు.”చెరుకు తోటలో ఆయన నీ మీద పడుకుని పైకి. . . కిందికి. . . ” అని చేతులు ఆడించి చూపించాడు.

“సరే. . సరే ఆ రోజు నువ్వు మేమ్మాట్లాడు కున్నది విన్నావు ” అని చెప్పింది.

“అవును . . .కానీ వాడు నువ్వు మాట్లాడుకున్న మూడు రోజులకి వాణ్ని చంపేశారు”

“యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు దొంగ నాకొడుకు, నాతో పడుకుని కూడా నిజం చెప్పలేదు వాడు ” అని వాడి మీద అక్కసు వెల్లగక్కింది.

“అంటే వాడు చెప్పింది నిజం కాదా ” అని అడిగాడు ఆమె సమాదానం చెబుతుందని ఆశతో. కానీ రాజు ఆమె ముఖంలో మార్పుని గమనించి తల పక్కకు తిప్పి వెలుతురు తగ్గి చీకటిని ఆహ్వానిస్తున్న సాయంత్రంలో ఆ వూరుని చూస్తున్నాడు.

“అయినా ఇలా అందరి రంకు తెలుసుకుని ఎం చెస్తావ్ ” అని టాపిక్ మార్చింది.

“మొదట్లో చూసే కొద్ది చూడాలనిపించేది. కానీ వారు చేసే వికృత పనులు, విషపు ఆలోచను అర్థం చేసుకోవడం మొదలయ్యాక విరక్తి పుట్టి చూడటం మానేయాలని ప్రయత్నించాను. అబ్బే నేను ఎంత గట్టిగా వద్దనుకుంటే అంతే వేగంగా నాకు కనపడేవి. తరవాత చూసి చూడనట్టు వదిలేశాను. ఒకత్తైతే ఒకనితో నీ పెళ్లాం బిడ్డను చంపేయ్ మనిద్దరం లేచిపోదాం అనింది ఒక రోజు ” అని సంద్య వైపు చూశాడు.

“ఎవరది?” అని అడిగింది.

“దాని గురించి ఇప్పుడెందుకు అదొక ఉదాహరణ అంతే దానికంటే క్రూరులు ఉన్నారు. ఇవన్నీ ఎవరికైనా చెబుదామంటే వాళ్లు వేరే వాళ్లతో వాగి సంసారాలు గబ్బులేచిపోతాయని చెప్పనంతే. కేవలం సెలెక్టెడ్ ఫ్రెండ్స్ మాత్రమే చెబుతుంటాను. మా శాంతి,లక్ష్మన్న ఇప్పుడు మీరు అంతే” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *