మెమోరీస్ 5 134

“అలాగే ప్రతి పదహారు అమావస్యలకి ఒకసారి మానాయన ఇక్కడికి రారు. ఆ వారం అంతా ఆయన ఎవరిని ముట్టుకోరు. అంటే ఆడవాళ్లని. ఇలా ఇప్పటికి నాలుగు సార్లు జరిగింది. ఇది ఐదోసారి. ఈ రోజు ఆయన ఇక్కడికి రారు” అని అల్మారాను సమీపించింది. “ఆ ధైర్యం తోనే మీ వాణ్ని ఎక్కించుకుంది” అని సంద్య ఆమెని వుడికించింది.
రాజుకి నమ్మకం కుదరడం లేదు. వీళ్లిద్దరు కూడ బలుక్కుని ఒకే కథని చెప్తున్నారా అనే అనుమానం కలిగింది. ‘అందుకేనా ఆ కోటయ్య జాగ్రత్త బాబూ అనింది’ అని కోటయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.

రాజు ఈ ఆలోచనలలో ఉండగానే సూరిగాడికి మెలుకవ వచ్చింది. చానా నీరసంగా ఉన్నాడు. సంద్య వాడికి నిమ్మరసం పట్టింది. “ఎలా ఉందిప్పుడు ” అని వాణ్ని అడిగింది స్వప్న. “బాగానే ఉంది. అసలేమైంది ” అని అడిగాడు. వాడి మొఖంలో ఎన్నో ప్రశ్నలు గోచరించాయి.”ఏమిలేదు మద్యలో మూర్చపోయావంట” అని నవ్వాడు రాజు. “చా వూరుకో ఎన్ని సార్లు మణెమ్మతో చేయలేదు. ఇలా ఎప్పుడు జరగలా ” అని అన్నాడు. “సర్లే బాగా నీరసంగా ఉన్నావు రెస్ట్ తీసుకో ” అని సూరిగానికి చెప్పి “ఇంగ నువ్వు రా” అని రాజు చేయి పట్టుకుని లాక్కెల్లి పోయింది సంద్య.

“ఏమైంది?” అని స్వప్నని అడిగాడు. జరిగిందంతా చెప్పిందామె. రాజు లాగే వాడు నమ్మలేదు. “చా వూరుకో ” అని ఆమె మీదకు పడబోయాడు. ఇప్పుడొద్దు అని దూరం జరిగింది.

సంద్య రాజుని ఒక రూముకి తీసుకుపోయింది. అది ఆమె ప్రైవేట్ రూ అక్కడికి ఎవరిని రానివ్వదు. చివరికి కేశిరెడ్డిని కూడా. బంగళాలోకి రావడానికి మొట్టమొదటి కండీషన్ తనకో ప్రైవేట్ రూము కావలని అడగడమే. తన అనుమతి లేనిది ఎవరూ ఆ గదిలోకి అడుగు పెట్టకూడదు. ఆ గదిలో వున్నప్పుడు ఆమె నెవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఇలా చాలా రకాలైన కండీషన్స్ పెట్టి ఆ బంగళాకి వచ్చింది. సంద్యతో శారీరక సుఖానికి అలవాటు పడ్డ కేశిరెడ్డి అన్నింటికి వప్పుకొని ఆమెను తీసుకొచ్చాడు. సంద్యకి అది అలక మందిరం వంటిది.

ఆమె ఆ గదిని ఎంతో అందంగా అలంకరించుకుంది. అంతా లేటెస్ట్ ఫర్నిచర్. గది మొత్తం సువాసనలతో పరిమలిస్తొంది. ట్రాన్సపరెంట్ కర్టెన్లతో అలంకరించబడి వుంది. తనని ఎందుకు ఆ గదిలోకి తీసుకుని వచ్చిందో అర్థం కాలేదు రాజుకి.

“ఇది నా ప్రైవేట్ రూం బాగలెదా” అని గదిని చూపిస్తూ. బాగానే వుందనట్టు చిరునవ్వు పెదాల మీదకొచ్చింది.

గదిలో ఒక కిటికి పక్కన ఒక టేబుల్ వుంది. దానికి పిర్రలానిచ్చి కూర్చుని “చూడు, పైన నేను నీకు చెప్పిందంతా నిజం. ఒక్క ముక్క కూడా అబద్దం లేదు. ఇంతవరకు నాకు తెలుసన్నట్టు నాకు, స్వప్నకి తప్ప వేరే వాళ్లకి తెలీదు. ఇప్పుడు నీకు. నీకే ఎందుకు చెప్పానంటే ఈ గదిలోకి చానా మందిని తీసుకుపోయి ఆ అద్దాన్ని చూపించాను. తెలివి తప్పి పడిపోకుండా బయట పడింది నువ్వొక్కడివే. నువ్వు ఎలా బయట పడ్డావో నాకు తెలీదు కానీ నీ గుండే నిబ్బరం మాత్రం నాకు నచ్చింది. అందుకే నిజం చెప్పాను “అనింది.

చెప్తున్నంత సేపు ఆమె అతని కళ్లలోకి చూస్తూనే ఉంది.అతను మాత్రం ఎటువంటి భావాలని బయట పెట్టలేదు. భావాలని దాయడం రాజు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అనుభవం నేర్పిన పాఠం. మన భావాలని కళ్లలో చూపిస్తే జనాలు మనలని సులభంగా జడ్జ్ చేసేస్తారు. ఎవరికి ఆ అవకాశం ఇవ్వడు రాజు. అతనిలో ఎటువంటి ఇంట్రెస్ట్ కనపడక పోయే సరికి విషయాన్ని మరింత విడమరిచి చెప్పాలని నిర్ణయించుకుంది.

“రాజూ నాకా పిశాచం గురించి పెద్ద బాద లేదు. అదో సెక్షువల్ మానియాక్. కేశిరెడ్డి లాంటి మగోడు దానికి దొరికినంత కాలం ఎదో ఒక ఆడ శరీరం దానికి బలైపోతూ వుంటుంది. నేను కాకపోతే స్వప్న. ఆమె కాకపోతే మరొకరు. నేనీ బంగళా నుండి బయట పడాలంటే ముందు నా భర్తని చంపింది ఎవరో తెలుసుకోవాలి. అందుకే ఈడ కొచ్చాను కానీ లోపలుండి నాలుగేళ్లుగా నేను తెలుసుకున్న దానికంటే బయటున్న నీకు తెలిసిందే ఎక్కువ. అలాగే నీకు ధైర్యం కూడా ఎక్కువే పిరికివాళ్లు ఈ పనికి అస్సలు పనికి రారు ” అని టేబుల్ కాడనుండి పక్కకు జరిగి షెల్ఫ్ లోనున్న ఫైల్లని ఒక్కోక్కటే టేబుల్ పైన పెట్టింది.

చివరగా టేబుల్ పైన పెట్టిన బుక్కులోనుంచి ఒక ఫొటో బయటకు తీసింది. ఆ ఫొటోని రాజు చేతికి అందించి ” ఆయన మా ఆయన పేరు నంజుండప్ప. ఆర్కియాలజిస్టు. పాతకాలపు విగ్రహాలంటే మహా పిచ్చి. వాటిని కలెక్ట్ చేయడం ఆయన అలవాటు. వాటిని ఎప్పుడు ఎలా తయారు చేసుంటారో తెలుసుకోని, పరిశోదించి ఒక బుక్కు రాయాలనేది ఆయన ఆశయం. సరిగ్గా ఎనిమిదేళ్ల కింద ఆయనకి కోనాపురం అడవుల్లో పంచలోహ విగ్రహాలు దొరుకుతాయని తెలిసి వచ్చాడు. ఇక్కడ పరిశోదనలు చేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు. వాటిని నాకు ఎప్పటి కప్పుడు ఉత్తరాల రూపమ్లో రాసి పంపేవాడు. వాటిని చదివినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన కూడా గుప్తనిధులు వెలికి తీసే గుంపులో కలిసిపోయాడని. ఎంతో సంపద ఇల్లీగల్ గా బయటకు తీశారని. చివరగా నాకొచ్చిన ఉత్తరం ప్రకారం పాతకోటలోని కోటను ఎక్స్ ప్లోర్ చేసున్నట్టు రాశాడు. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన చనిపోయారని వుత్తరం వచ్చింది. ఇక్కడకు వచ్చి ఎంక్వైరీ చేస్తే కోటలోపలున్న పిశాచాలని మేల్కొలిపారని అవే వాళ్లందరిని చంపేశాయని చెప్పారు. కానీ ఆయన రాసిన వుత్తరాలలో ఎక్కడ కూడ పిశాచాల ప్రస్తావనే లేదు. ఎం జరిగిందో తెలుసుకోవాలని ఈ గ్యాంగులో చేరాను. వచ్చిన పని జరగలేదు కదా ఇలా వీళ్లకి సెక్స్ కోసం వుపయోగపడే బొమ్మనైపోయాను. ఇంక నాకు ఇక్కడ వుండాలని అనిపించడం లేదు. నాకు నీ సాయం కావాలి” అని ఆపేసింది.

రాజుకి ఎం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈవిడెంది నా సాయం అడుగుతుంది. నేనిమి చేస్తానని అని మనసులో అనుకుని.”మిరు నా గురించి చానా వూహించుకున్నారు. నా కంత సీన్ లేదు ” అని అన్నాడు. సంద్య మాత్రం రాజు వైపే కన్నార్పకుండా చూస్తొంది. “నేనయితే మీ కెట్లాంటి సాయం చేయలేను. అయినా మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నట్టు” అని అడిగాడు.

“తెలిదు, నువ్వే అని ప్రత్యేకంగా ఏమి లేదు. నువ్వా అద్దం నుండి తప్పించుకున్నప్పుడు మాత్రం నువ్వతే కరెక్ట్ అనిపించింది.”

“నా నుంచి ఎక్కువ ఆశించకండి. కాకపోతే నాకు చేతనయిన సాయం మాత్రం చేయగలను”

“ఆ మాటన్నావు చాలు. ఇదిగో దీని మీద కొన్ని ఫొటోలున్నాయి. వీళ్ల గురించి నీకేమి తెలుసో చూడు ” అని ఫైల్ లోని ఫోటోలు టేబుల్ పైన వేసింది. రాజు ఒక్కొక్క ఫోటో చూసి పక్కకు పెడుతున్నాడు. ఒక్క ఫోటో మీద మాత్రం అతని కళ్లు నిలిచిపోయాయి. మొదట ఆశ్చ్యర్య పోయినా తరవాత తేరుకుని దాన్ని కూడా పక్కన పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *