మెమోరీస్ 5 134

“ఏమైంది?” అని సంద్య అడిగింది గాబర పడిపోతూ.
“ఏమీ లేదు” అన్నాడు ఒక ఇబ్బందికరమైన నవ్వు ముఖం మీదకి తెచ్చుకుని.
“మరి చమటలు పట్టేశాయే” అనింది.
“చానా వేడిగా ఉంది” అన్నాడు.
“కిటికీలు తెరవడం మరిచిపోయాను. . . . ఎండాకాలం కదా ” అని కిటికీని తెరిచింది. చల్లటి గాలి ఆ గదిని వ్యాపించింది. అయినా ఆ మంచాన్ని చూస్తుంటే చెమటలు పట్టడం ఆగలేదు రాజుకి.
“రా వేరే గదులని చూపిస్తాను” అని గది తలుపుని సమీపించింది.
ఆమెని వెనక్కి పిలిచి “ఇది మనుషుల కోసం చేసిందేనా ” అని అడిగాడు. ఆమె సమాదానం చెప్పకుండా రాజు వైపు
వింతగా చూసింది. “నువ్వెప్పుడైనా ఈ బెడ్ మీద పడుకున్నావా” అని అడిగాడు. ఈ సారి మాత్రం లేదని సమాదానం ఇచ్చింది.
“ఈ రూం ఒక ప్రత్యేకమైన గెస్ట్ కోసం రిజర్వ్ చేయబడి ఉంటుంది. వేరే వాళ్లు పడుకుంటే కేశిరెడ్డికి కోపం వస్తుంది. అందుకనే ఎవరు
పడుకోరు” అని బయటికి నడిచింది. రాజు బయటికి వెళ్లబోతూ ఒకసారి తిరిగి ఆ మంచం వైపు చూశాడు. ఎప్పటిలాగే ఆ మంచం
నిశ్చలంగా, సుందరంగా ఉంది.

ఆ గది పక్కనే పెద్ద తలుపులున్న ద్వారంతో కూడిన పూజా మందిరం. ఆ తలుపులు కూడా నల్లగా ఆ మంచపు పట్టీల్లానే ఉన్నాయి. “ఆ పూజ గదిలోకి కూడా నో ఎంట్రీ” అని మెట్లేక్కుతూ పై అంతస్తులోకి దారి తీసింది సంద్య. పై అంతస్తులోని గదులని, ఆమెకి ఎంతో ఇష్టమైన బాల్కానిని చూపించింది. అక్కడి నుండి చూస్తే పచ్చటి ఆ మామిడి తోటతో పాటు అయిదు మైళ్లు దూరంలో ఉన్న కొండలు అబ్దుతంగా కనపడతాయి. ఆ సీనరీ చూడగానే రాజు గుండెల్లో భయంతో కూడిన దడ కొంచెం తగ్గింది.

“రా బంగళా మీది నుండి చూస్తే ఇంకా బాగుంటుంది” అని టెర్రస్ మీదికి వెళ్లే మెట్లను అనుసరించింది. సంద్య చానా ఉత్సాహంగా కనిపిస్తొంది. బహుశా రాజు గానీ, సూరి గాడు కానీ ఆమె మీద ఎటువంటి సెక్సువల్ ఇంటెరెస్ట్ చూపించక పోవడమే కారణం. వాళ్లు టెర్రస్ పైకి వెళ్తుండగా సూరి, స్వప్న ఒకరి వెనకాల ఒకరు గదిలోకి వెళ్లడం రాజు చూశాడు. అప్రయత్నంగానే నవ్వుకుని సంద్య వెంట టెర్రస్ పైకి చేరుకున్నాడు.

అక్కడి నుండి చూస్తే ఊరంతా కనపడుతుంది. పడమర ఉత్తరం వైపు కొడలు, దక్షిణం వైపు ఊరు చాలా అబ్దుతంగా కనపడతాయి. వాటిని మైమరిచిపోయి చూస్తూ అక్కడ ఉన్న ఈజీ చెయిర్ లో వెనక్కి వాలి కూర్చున్నాడు. ఒకసారి నాగప్ప ఆ బంగళాలో వారం రోజులు ఉండవలసి వస్తే ఆయన సంద్య కలిసి బెడ్ మీద అలిసి పడుకున్నప్పుడు ఆయనతో చెప్పి రెండు ఈజీ చెయిర్లని చేయించింది. దానికిగానూ ఎన్నో ఏళ్లగా ఆ తోట పక్కనే పెరిగి ఒక తుమ్మ చెట్టుని నరికేశారు పాపం.

“ఇక్కడే ఉండు తినడానికి స్నాక్స్ తీసుకొస్తాను” అని సంద్య కిందికి వెళ్లిపోయింది. ఆ ప్రదేశాన్ని చూస్తూ జేబులో చేయిపెట్టి అప్సానా ఇచ్చిన చీటి బయటికి తీసి చదువుకున్నాడు. అతనిమనసంతా ఉల్లాసంగా అయిపోయింది. అతని ముఖం మీద నవ్వు ప్రత్యక్షమయింది. ఎగిరి గంతేయాలనిపించింది. కానీ అది రాజు పద్దతి కాదు.

అతని పద్దతిలో అలా వెనక్కి వాలి పడమటి కొండల్లో అస్తమిస్తున్న సూర్యున్ని చూస్తూ ఆ ఆనందాన్ని ప్రకృతితో కలిసి ఆనందిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కొనాపురం కొండల్లోని ఒక పెద్ద బడరాయి సూర్యున్ని చీల్చేసినట్లు కనపడుతొంది. ఆ బండ రాతిమీదున్న ఒక చెట్టు ఆ ఎర్రటి సూర్యుని మద్యలో ఉంది.ఆ దృశ్యం ఎవరో చిత్రకారుడు గీసిన ఒక సిలౌటేలాగా కనపడుతొంది. ఆ దృశ్యాన్ని చొడగానే రాజుకో చిలిపి ఆలోచన వచ్చి నవ్వుకున్నాడు.

“ఎందుకలా నవ్వుతున్నావ్? ” అని సంద్య ఒక ప్లేట్లో ఆలు చిప్స్, కూల్ డ్రింక్ బాటిల్ ని కూర్చీల ముందరున్న టేబుల్ పై పెట్టింది. “ఆ సూర్యుని మద్యలో ఉన్న రాతిని చూశావా. . . ఆ రాతిమీదున్న చెట్టు . . . దాని కిందున్న వాలు ప్రదేశాన్ని . . . అక్కడ నా ప్రియ సఖితో పాటు ఆమె నా యద మీద నగ్నంగా పడుకుని ఉంటే. . ఆమె వీపు మీద నా చేతి వేళ్లతో సుతారంగా మీటుతూ కిందకి వెళ్లి . . .ఆమె పిరుదుల సందులోకి నా మద్యవేలు దూరగానే ఆహ్హ్. . . అని నా కళ్లలోకి చూసింది ” అని సంద్యా వైపు తిరిగాడు నవ్వుతూ.

రాజు అలా మాట్లాడుతాడని ఆమె ఊహించలేదు. ఆ బంగళాలోకి వచ్చిన కాడనుంచి అతను సైలెంట్ గానే ఉంటున్నాడు. అతన్ని అలా చూసి పసి పిల్లాడు ఏమి తెలీదేమో అని అనుకుంది.అకస్మాత్తుగా అంత చనువుగా రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే ఆశ్చ్యర్యపోయింది. కొద్దిసేపు ఏమ్ మాట్లాడాలో అర్థం కాక నోరెల్లబెట్టింది. రాజు మాత్రం కన్నార్పకుండా ఆ బండరాతి కిందకి వేగంగా వెల్లిపోతున్న సూర్యున్ని చూస్తున్నాడు.

“ఏమ్ బాబూ . . . . కలలు కంటున్నావా. . . ” అని అడిగింది వ్యంగ్యంగా నవ్వుతూ.
“అవును . . . ” అని అన్నాడు.
సంద్య ఆ సమాదానం వూహించలేదు. మరో సారి నోరెల్లబెట్టి ” నీ వయస్సులో వూహలు సహజం. ఆకర్షనీయంగా కనపడిన అమ్మాయినో ఆంటీనో వూహించుకొని ఆనందపడుతుంటారు. అతి వూహించుకొని మనసు పాడు చేసుకోవద్దు. అదిగో ఈ చిప్స్ తిను. . . ” అని తాను ఆ చిప్సుని నోట్లో పెట్టుకుని కొరికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *