జ్ఞాపకాలు Part 3 181

నేను ఆవిడతో “రేపు శనివారం వెళ్ళి తీసుకువస్తాను, కానీ ఇంత హటాత్తుగా అంటే రైలు టిక్కెట్ దొరకదేమో, మరి బస్ లోనే రావాలి, మరి వాణికి బస్ ప్రయాణం ఇష్టమో, కాదో” అన్నా.
“వాళ్ళు ఎప్పుడూ బస్ లోనే వస్తారయ్యా, దానికి బస్ ప్రయాణం అలవాటే” అన్నారు.
నా ఉత్సాహానికి అంతులేదు. ఈసారి దీన్ని ముగ్గులో దింపితే కొంత కాలం ఉపశమనం అనుకుని, శనివారం వాళ్ళ ఊరు బయలుదేరా. ఆ ఉరికి ఒక రాత్రి ప్రయాణం. మరునాడు తెల్లవారి జామున బస్ దిగి వాళ్ళ ఇంటి ఎడ్రెస్ కనుక్కుని వెళ్ళేసరికి 8 అయింది. ఇంటి గుమ్మంలో ఎవరో ముద్దుగుమ్మ కుర్చీలో కూర్చుని తల దువ్వుకోంటోంది.
నన్ను చూసి “ఎవరు కావాలండి” అంది.
చూడటానికి బాగానే ఉంది. కొద్దిగా పల్లెటూరు వాటం. పయట పక్కకి పోయి రెండు సళ్ళు బయటకు వదిలేసి నాకేసే చూస్తోంది. నేను తన సళ్ళ వంక చూడటం గ్రహించి పయట సరిచేసుకుంది.
నేను చూపులు తిప్పుకుని “నా పేరు రవి, కాకినాడ నుండి వాణి వాళ్ళ అమ్మగారు పంపితే వచ్చాను” అన్నా.తను “వదినా, ఎవరో నీ కోసం మీ ఊరు నుంచి వచ్చారు” అని పిలవడంతో లోపల నుండి వాణి వచ్చింది.

రావడంతోటే ఎంతో ప్రేమగా “బాగున్నావా రవి, రా లోపలికి ” అని నా బేగ్ తీసుకుని పక్క గదిలోకి తీసుకు వెళ్ళింది.

“రవి స్నానానికి నీళ్ళు పెడతాను బట్టలు మార్చుకో, సరోజా కాస్త కాఫీ పట్టుకురా” అని లోపలికి వెళ్ళింది.

ఈ తింగరబుచ్చి పేరు సరోజన్నమాట అనుకున్నా. నేను బట్టలు మార్చుకుంటోంటే కాఫీ పట్టుకుని వచ్చింది.

“కాఫీ తాగి రండి వేడి నీళ్ళు తయారయ్యాయి స్నానానికి ” అని చెప్పి వెళ్ళింది.

నేను స్నానం చేసి నడవాలోకి వచ్చేసరికి వాణి భర్త కూర్చుని ఉన్నాడు.
వాణి మా ఇద్దరికి టిఫిన్ ప్లేటు అందిస్తూ, “ఏమండి మీకు గుర్తు ఉన్నాడా రవి, మనం రాణి సంబంధం కోసం కాకినాడ వెళ్ళినప్పుడు మన గురించి బస్ స్టాండ్ కి వచ్చాడు” అంది.

వాళ్ళాయన తల తిప్పుతూ “ఎందుకు గుర్తులేదు, మీ అమ్మగారికి తలలో నాలికలా ఉండే వాడు, అయితే మీ ఇద్దరికి సాయంత్రం బస్సుకి టికెట్లు తీసుకోమంటావా?” అని వాణిని అడిగాడు.

వాణి నవ్వుతూ “రెండు సీట్లు ముందర వచ్చేటట్లు చూడండి, వెనక వస్తే కుదుపులు ఎక్కువగా ఉంటాయి” అంది.

వాళ్లాయన వెళ్ళిపోయాక వాణి వచ్చి నా ఎదురుగా సోఫాలో కూర్చుంది. “ఏం రవి, నీ చదువు బాగా సాగుతోందా?”

“బాగానే ఉంది, పరీక్షలు దగ్గర పడ్డాయ్. అయినా నువ్వు రమ్మన్నావని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను”
“మా అక్క కాపురానికి వెళ్ళిన దగ్గర నుంచీ నీకు ఏమి తోచట్లేదనుకుంటా” అంటూ ఉపోద్ఘాతం మొదలు పెట్టింది.

నేను ఏమి మాట్లాడలేదు.

తనే మళ్ళీ “ఏం రవి ఆ విషయం అడిగానని బాధగా ఉందా?” అంది.

ఇంతలో తన ఆడపడచు రావడంతో మాట మార్చి “భోజనం చేసి కొద్దిసేపు పడుకో, రాత్రంతా బస్సులో నిద్ర ఉండి ఉండదు, మళ్ళీ ఇవాళ బస్ ప్రయాణం” అంది.

తను మాట్లాడేదాన్ని బట్టి తనని అర్ధం చేసుకోవడం కష్టంగానే ఉంది. అయినా ఎక్కడో అను మానం. నేను నిజంగా అలసటగా ఉండటం. ఆ పై రాత్రి మెలుకువగా ఉండి దీని పని తేల్చాలని కాసేపు నడుం వాల్చా. సాయంత్రం 5 గంటలు ఐందనుకుంటాను. సరోజ వచ్చి నిద్ర లేపింది. బస్ కి టైమవుతోందంటూ. లేచి స్నానం చేసి వచ్చేసరికి సరోజ టిఫిన్ పెట్టింది. వాణి వాళ్ల ఆయన వచ్చి మమ్మల్నిద్దర్ని బస్ దగ్గర దింపారు. మాకిద్దరికి కిటికి పక్కన రెండు సీట్లు దొరికాయి. వాణి కిటికీ పక్కన సీటులో కూర్చుని వాళ్ళ ఆయనకు జాగ్రత్తలు చెపుతోంది.

నేను కింద నిలబడి అన్నీ వింటున్నాను. బస్ బయలుదేరడంతో నేను బస్ ఎక్కి వాణి పక్కన పొందికగా కూర్చున్నాను. వాణి మా ఇద్దరికి మధ్య ఒక సంచీ పెట్టింది. పాపం పతివ్రతలా నటిస్తోంది అనుకున్నా. బస్ కొద్దిసేపటికే ఊరు పొలి మేరలు దాటింది. మధ్యలో సంచీ మూలంగా ఇద్దరికి సీటు ఇరుకుగా ఉంది.

నేను తెగించి “వాణి ఈ సంచి పైన పెట్టనా, సీటు ఇరుకుగా ఉంది” అన్నా.

వాణి నా వంక చురుకుగా చూస్తూ “సరే నీ ఇష్టం, నాకు కొద్దిగా నిద్ర ఎక్కువ, నిద్రలో నీ మీద పడ్డా ఏమనుకోకు” అంది

అంతకన్నా అదృష్టమా అనుకుని “నాకేం అభ్యంతరం లేదు, నువ్వు సుఖంగా పడుకో, ఈలోపు ఏదన్నా కబుర్లు చెప్పవచ్చు కదా” అన్నా.

“నా దగ్గర ఏముంటాయ్ చెప్పడానికి నువ్వే చెప్పు, ఏదన్నా” అంది.
నేను ఏం మాట్లాడకపోయేసరికి తనే ఆ విషయంలోకి దిగి, “రవి, నువ్వు ఏమి అనుకోనంటే ఒక విషయం అడుగుతా” అంది.
“అడుగు, ఎమి అనుకోను” అన్నా, తను ఏం అడుగుతుందో తెలిసి.
“మా అక్కకు, నీకు సంబంధం అంత వరకేనా, లేక ప్రేమించుకున్నారా?” అంది.
నాకు ఒక క్షణం ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నేను ఒక ముక్కలో “మేం ప్రేమించుకోలేదు” అన్నా.
తను నవ్వుకుని కిటికీకి తల ఆంచి నిద్రకు ప్రయత్నం చేస్తోంది. బస్ లో లైట్లన్ని ఆర్పేసారు. బస్ సాఫీగా వెళ్తోంది. నాకు వాణి మీద చెయ్యి వెయ్యడానికి ధైర్యం సరిపోవడం లేదు. తను కూడా ఏం తేలకుండా కిటికీకి చేరి గురక తీస్తోంది. ఇద్దరి భుజాలు రాసుకుంటున్నాయి.

నేను నిద్రకు ఎంత ప్రయత్నం చేసినా నా ఆలోచనలలోంచి బయటకు రాలేకపోతున్నా. వాణి నిద్రలోకి జారుకుంది. నిద్రలో ఒక చేయి నా తొడల మీద వేసింది. నేను నా చేయి తన చేయి మీదా వేసి సన్నగా రాయడం మొదలు పెట్టా. తను కిటికీ పక్కన ఉన్న తల నా భుజాల మీదకు మార్చింది. నేను కొద్దిగా వీలుగా జరిగి తనకు అనుకూలంగా ఉండేలా నా కాళ్ళను సవరించి నా వళ్ళోకి వాలిస్తే చాలా సుఖంగా పడుకుంది. వాణి సళ్ళు నా కాళ్ళకి తగులుతున్నాయ్. వెన్నెలలో పైట జారి సళ్ళు సగం, సగం కనుఆవిందు చేస్తున్నాయ్. చెయ్యి వెయ్యాలని ఉన్నా ఎందుకో సంశయం వేస్తోంది. బస్ లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.

2 Comments

  1. ఏమిరా రవి ఏంతమందిని దెంగుతావ్

Comments are closed.