జ్ఞాపకాలు Part 3 181

“రాణి, ఈ రోజు నీ పూకు నేను కడుగుతా” అని తన సమాధానం కోసం చూడకుండా, చెంబుతో నీళ్ళుతీసి, శుభ్రంగా కడిగా. రక్తం లేదు, అంటే రెండవ రోజుకే ముదిరిందన్నమాట.

తను వెళ్ళి పోతోంటే, “నీ పూకు బాగానే కడిగించుకున్నావ్, మరి నాది కడగచ్చు కదా”

తను సిగ్గు పడుతూ నా చేతిలో చెంబు తీసుకుని మెల్లగా నా మొడ్డని పట్టుకుని సున్నితంగా రాస్తూ నీళ్ళు పోసి కడిగింది. ఇద్దరం మళ్ళీ పక్కల మీదకు చేరాం.

“రాణి, ఈరోజు రాత్రంతా బట్టలు లేకుండా పడుకుందాం” అని తనని పూర్తి నగ్నం చేసి, నేను నగ్నంగా తన మీద కాలు, చేయి వేసి పడుకున్నా.

మరునాడు వాళ్ళ అమ్మా, నాన్న రావాడంతో నా మకాం పైకి మారింది. దెంగుడు రుచి మరిగాక ఆగుతామా, వీలున్నపుడల్లా నా గదిలో మధ్యాహ్నం నిలబడి, కూర్చుని, పడుకుని వీలునుబట్టి అన్ని రకాలుగా చేసుకునే వాళ్ళం.

సావిత్రమ్మగారు ఒక రోజు నన్ను పిలిచి “బాబు రవి, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో కాని, మా రాణికి ఆ మాయరోగం తగ్గిందయ్యా, ఇప్పుడు రాత్రులు బాగానే పడుకుంటోంది. అరుపులు, కేకలు లేవు” అన్నారు.

నాలో నేను నవ్వుకున్నా. పాపం ఈవిడకేం తెలుసు ఇప్పుడు దాని దూల బాగా తీరుతోంది అని.రోజులు వేగంగా నడిచి పోతున్నాయ్. ఒక రోజు నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆ వార్తకు నాలో నేనే కృంగి పోయాను. దమయంతి ఆంటీ భర్త పోయాడట. ఆంటీకి అంకుల్ పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం ఇచ్చారని. ఆంటీ, గౌరి హైదరాబాదు వెళ్ళిపోతున్నారని ఉత్తరం సారాంశం.
మనసులో మాత్రం ఈ కష్ట సమయంలో ఆంటీని, గౌరిని చూడాలని ఉన్నా పరీక్షలు మూలంగా నేను వెళ్ళలేక పోయాను. నాన్నగారికి ఉత్తరం రాసా రాలేకపోతున్నందుకు క్షమించ మంటూ.
రాణితో నా కార్యక్రమాలు యధావిదిగా ఏ ఆటంకము లేకుండా సాగి పోతున్నాయి. తను తెలుసున్న లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి కడుపు రాకుండా ఏవో మందులు రాయించుకుని తెచ్చి వాడుతోంది. ఒక రోజు ఉదయాన్నే స్వామినాధం గారు పిలవడంతో కిందకు వెళ్ళాను.

“బాబు రవి, ఈ రోజు మా చిన్న అమ్మాయి వాణి వస్తోందయ్యా, వారం రోజులు ఉంటుంది. వాళ్ళ ఆయన పనిచేస్తున్న బేంకులో ఎవరో అబ్బాయి మన రాణిని చూసుకుంటానన్నాడట, కాస్త నువ్వు వాళ్ళని తీసుకురావాలి” అన్నారు.

“అదెంత మాట చెప్పండి, తప్పకుండా వెళ్తాను. మీ ఇంట్లో పని నా పని కాదా?” అన్నా..

ఆ రోజు సాయంత్రం వాణి, భర్త, మరొకాయనను బస్ స్టేషనుకి వెళ్ళి తీసుకు వచ్చాను. నాకు వాణిని చూడటం అదే మొదటి సారి. కొద్దిగా రాణి పోలికల వల్ల, బస్ వల్ల గుర్తు పట్ట గలిగాను. నాకు నేనే పరిచయం చేసుకున్నాను.

“నా పేరు రవండి, నేను మీ ఇంట్లో మేడ మీద గదిలో ఉండి ఇంజనీరింగ్ చదువుతున్నాను, మీ నాన్నగారు తీసుకురమ్మంటే వచ్చాను.”

“నా పేరు వాణి , మీకు తెలిసే ఉంటుంది. ఈయన మావారు, పేరు శరత్, ఆ పక్కన ఉన్నవారు, సురేష్ గారు, మా ఆయన పనిచేసే బేంకులోనే పని చేస్తున్నారు. మా అక్క రాణిని చూసుకోవడానికి వచ్చారు”

“తెలుసండి మీ అమ్మగారు అంతా చెప్పారు” అంటూ వాణిని ఆపాదమస్తకం పరీక్షించాను.

చక్కటి మేటి పసుపుచాయ, కావలసిన మేరకే వళ్ళు, ఉండవలసినంత అవయవ సంపద, ముఖం కను ముక్కుతీరు, అద్భుతంగా ఉన్నాయి. వాణి భర్త మాత్రం చాలా నాసిగా ఉన్నాడు.

బాగా పొట్టి, నల్లటి రూపం, ఎత్తు పళ్ళు, బానలాటి పొట్ట. ఈ మనిషి పక్కన వాడిని చూస్తే నాకు ఒళ్ళు కంపర మెత్తింది. అయినా తమాయించుకున్నాను.

“రండి ఇంటికి వెళ్తాం” అని బయటకు దారి తీసాం.

వాణిని పరీక్షగా చూస్తున్నప్పుడు తను కూడా నా వంక చూపు మరల్చకుండా చూసింది. తన కళ్లలో ఏదో అనుమానం ఉంది. రాణిని చూడటానికి వచ్చిన వ్యక్తి కూడా అంతంత మాత్రమే. ఆ రోజంతా స్వామినాధంగారి ఇంట్లో హడావిడి. నేను వాళ్లకి కావలసిన సామను తెచ్చి, బయటకు వెళ్ళి పోయాను ఆ కార్యక్ర మంలో ఉండటం ఇష్టంలేక.
ఆ రోజు బయట టిఫిన్ చేసి రాత్రి ఆలస్యంగా రూముకి చేరి పడుకున్నాను. మరునాడు కాలేజీకి వెళ్తోంటే సావిత్రమ్మగారు పిలిచేరు.

“ఏం రవి, అంత మొహమాట మేమిటయ్యా, రాత్రి భోజనానికి రాలేదు” అన్నారు.

“మీ ఇంట్లో మీకే పని వత్తిడి ఎక్కువైనప్పుడు మళ్ళీ నావల్ల ఇబ్బంది ఎందుకని రాలేదండి”

“భలే వాడివే, నీ కాస్త భోజనం మాకు ఇబ్బంది ఏమిటి ? ఇంతకీ కుర్రాడు ఎలా ఉన్నాడంటావ్?”

ఏడిసినట్లు ఉన్నాడు అనుకుని “రాణికి నచ్చితే మనందరిది ఏముందండి” అన్నా.

“పాపం రెండవ పెళ్ళివాడని మాటేగాని పిల్ల వాడిది చిన్న వయసేనయ్యా, మరి మన రాణి నచ్చిందో లేదో గాని, తెల్లవారు జామునే మా అల్లుడు, అతను వెళ్ళి పోయారయ్యా, నాలుగు రోజులలో ఏ విషయం చెబుతానన్నారు. మరి దాని అదృష్టం ఎలా ఉందో ”

పాపం రాణికి రెండవ పెళ్ళివాడికి ఇస్తున్నారంటే బాధగా ఉంది. కాని నేనేం చేయగలను. ఎవరి సమస్యలు వారివి అని ఆలోచిస్తోంటే “లోపలికి రావయ్యా, ఎవరో కొత్త వాళ్ళ లా ఇంట్లో మసులుతావ్” అంటూ నాకు టిఫిన్ తెచ్చారు. నేను టిఫిన్ తింటుంటే,
“రాణి, వాణి కలసి గుడికి వెళ్ళారయ్యా, ఇప్పుడే వచ్చేస్తారు” అని అంటుండగానే ఇద్దరు రానే వచ్చారు.

2 Comments

  1. ఏమిరా రవి ఏంతమందిని దెంగుతావ్

Comments are closed.