మెమోరీస్ 7 116

గోవిందాచార్యులకి శిషుప్రాయం నుంచే శారదాదేవిని ఆరాదించేవాడు. ఆయన మనసు పెట్టి పిలిస్తే ఆ దేవి అతని ముందుకి వచ్చి కూర్చునేదంట. దైవిక శక్తుల మీద అపారమైన నమ్మకం ఆయనకు. గోపాల నాయుడి ప్రత్యేక ఆహ్వానం మీద ఆయనను కోనాపురానికి పిలిచాడు. అడవి దొంగలతోనూ, వారు క్షుద్ర శక్తులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆగడాలతోనూ పడుతున్న బాదలను వివరించి సహాయాన్ని అర్థించాడు. అప్పటికి ఆయన వయస్సు ముప్పది. అయిదేళ్ల వయస్సు నుండే శారదాదేవిని పూజిస్తుండేవాడు.

కొద్ది రోజుల సమయం అడిగాడు. వారం రోజుల తరవాత తనకు సాయంగా కొంత సైన్యాన్ని పంపమని, క్షుద్ర శక్తులను తాను ఎదుర్కొంటానని మానవ మాత్రులను సైన్యాన్ని ఎదుర్కోమని చెప్పాడు. రంగనాయకుని ఆద్వర్యంలో 1000 మందికి పైగా వీరులను గోవిందుని వెంట పంపాడు. ప్రస్తుతం అగ్రహారం వున్న స్థలంలో దొంగల గుంపుని ఎదుర్కొన్నారు. వారు 500 లకు పైగా వున్నారు. సైన్యం 1000 మంది. సైన్యం దాటికి తట్టుకోలేక కోనల్లోకి పారిపోయారు.

ఆ కోనల్లోనే గోవిందుడు సిద్దప్పను ఎదుర్కొన్నాడు. తన క్షుద్ర మంత్రాలతో ఎన్నో మాయాజీవులను, తన ఆధీనంలోనున్న పిశాచ, భూతలను ఆ సైస్యం మీదకు పంపితే గోవిందాచార్యులు వాటిని తృణ ప్రాయంగా నిర్జించాడు. సిద్దుడి అయిదేళ్ళ శ్రమని గోవిందుడు అయిదు క్షణాలలో మంట కలిపేశాడు. గోవిందాచార్యుల దాడికి తట్టుకోలేక సిద్దప్ప తాను గుప్త నిధుల కోసం తవ్విస్తున్న సొరంగ మార్గంలో దాక్కున్నాడు. గోవిందాచార్యులు అక్కడే ఆ సొరంగంలోనే అతన్ని భూస్థాపితం చేశాడు.

సిద్దుడికి ఒక కోరిక వుండేది. తాను కనుక్కొన్న గుప్తనిధుల సాయంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని, రాజ్యం ఏలాలనేది అతని కోరిక. మామూలుగా మంత్ర మందిరంలో మంత్రాభ్యాసకులకు ఎటువంటి కోరికలు వుండేవి కావు. వారి ముఖ్య వుద్దేశం మంత్రం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస. వారెప్పుడు రాజ్యాలను కాక్షించింది లేదు. తమ విద్యలతో ప్రజలను బయపెట్టింది లేదు. స్వతహాగా దొంగ అయిన సిద్దుడికి దోపిడీ గుణం ఎక్కువ. ధన లక్ష్మి తన చేతికి అందగానే రాజ్యలక్ష్మిని చెరపట్టాలని కలలు గనే వాడు. ఆ ప్రయత్నంలోనే తను చావగూడదని, సిద్ద వైద్యల దగ్గర చావులేకుండా చేసే వైద్యం ఏమైనా వుందేమోనని మంత్రం మందిరంలో నిక్షిప్తం అయివున్న అందరి జ్ఞాపకాలను పరిశీలించేవాడు. ఒకని వద్ద మాత్రం కొంత సమాచారం దొరికింది. ఆ సమాచారానికి తన పరిశోదన జోడించి మూలికా వైద్యంతో చావులేకుండా చూసే కిటుకుని కనుక్కునే
ప్రయత్నం చేశాడు. కొంత వరకు ప్రయత్నం పలించింది. పూర్తీ పరిశోదన ముగియక ముందే గోవిందాచార్యుల చేతిలో మరణం పొందాడు. అయినా పరిశోదన వృధా కానియ్యకుండా తన జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు బద్ర పరిచేవాడు.

దొంగల గుంపు అంతా నశించినా కొంతమంది సిద్దుని శిష్యులు మాత్రం బతికి బయటపడ్డారు.

గోవిందా చార్యులు చేసిన వుపకారానికి ప్రతిపలంగా తన అమరనాయక మండలంలోని మూడు గ్రామాలను ధానం చేశాడు గోపాల నాయుడు. విజయం సాదించి పెట్టిన రంగనాయకునికి నాలుగు అడవిగ్రామాలకు అధిపతిగా చేశాడు. రణం జరిగిన ప్రాంతాన్నే సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేపించాడు. భవిష్యత్తులో ఎటువంటి ఆగడాలు జరక్కుండా చూసే భాద్యతని రంగనాయకుని మీద వేశాడు.

మంత్ర మందిరాన్ని తనకు చేతనైనంత ద్వంసం చేసి, దాన్ని చేరే దారిని పూర్తీగా ముసేయించాడు గోవిందాచార్యులు. ఆ దారికి అడ్డంగా పెద్ద రాతి గోడను నిర్మించి మంత్రకట్టు వేశాడు. పక్కనే వున్న గుట్టపైనున్న కొండరాతి మీద ఒక ఆలయాన్ని నిర్మించి శీచక్రాన్ని ప్రతిస్టించి క్షుద్ర శక్తుల పీచం అనచడానికి ఒక శక్తిని కాపలా వుంచాడు.

గోవిందాచార్యులు తనకు దానంగా వచ్చిన మూడు గ్రామాలకు మద్యన ఒక పెద్ద చెరువుని తవ్వించి, పక్కనే వున్న కొండపై ఒక ఆలయాన్ని నిర్మించి ఆ గుడిలో వేణుగోపాల స్వామి ప్రతిమను ప్రతిస్టింప చేశాడు. ఆ చెరువు కింద వ్యవసాయం చేయడానికి వచ్చిన కౌలుదారుల మూలంగా అక్కడో వూరు వెలిసింది. దానికి గోపాల పల్లే అని పేరు పెట్టాడు. కోనాపురానికి వచ్చే సమయానికి అతనికింకా వివాహం అవ్వలేదు. గోపాలనాయుడు తన మొదటి కుమార్తెను ఆయనకిచ్చి పెండ్లి చేశాడు. సిద్దుడు కనుక్కున్న గుప్తనిధులని వెలికి తీయించాడు. అందులో తన భాగానికి వచ్చిన ధనంతో వేణుగోపాల స్వామి గుడికి పక్కనే పెద్ద భవంతిని నిర్మింపచేశాడు. తరవాత ఆ ప్రాంతాన్ని పాలించిన నాయకులు దానిని కోటగా మార్చుకున్నారు. అది పాత బడి పోవడం మూలాన దాన్ని పాతకోట అన్నారు. ఆ కోట పేరు మీదనే గోపాల పల్లే పాతకోటయ్యింది.

గోవిందాచార్యులు తన జీవిత కాలం మొత్తాన్ని కోనాపురం లోని మంత్ర మందిరం మీదనూ, అక్కడ నివశించే సిద్దుల మీదనూ పరిశోధన సలిపాడు. వాటి రహస్యాలన్నింటిని గంథస్తం చేశాడు. మానవ మనుగడకి చేటు చేసే చాలా రహస్యాలను నామ రూపాలు లేకుండా ద్వంసం చేశాడు. తను కనుక్కున్న విషయాలను తాలపత్ర గ్రంథాలలో పొందుపరిచాడు. ఆ గ్రంథాన్ని తన భవంతిలోనే రహస్య మార్గాన్ని తవ్వించి అక్కడ బద్రపరిచారు. అంత చేసినానిగూడంగా వున్న మంత్ర మందిరం రహస్య మార్గాలను చాలా వాటిని కనిపెట్టడం ఆయనకి చేతకాలేదు. చేతకాక కాదు వయస్సు సహకరించలేదు. అక్కడే ఒక విషభీజం మొలకెత్తడానికి సిద్దపడింది.

గోవిందాచార్యుల దాడిలో సిద్దుని మరణం తరవాత అతని శిష్యపరమాణువులలో చిన్న వాడు పిరికి వాడు అయిన ఈరప్ప ఒక రహస్య సొరంగలోకి దూరిపోయాడు. రహస్యంగా మనుగడ సాగిస్తూ తన గురువు యొక్క ఆశయమైన మరణం లేని మూలికా మందుని పరిశోదిస్తూ కాలం గడుపుతున్నాడు.

నాలుగు దశాబ్దాలు గడిచాయి. ఈలోపు ఆ ప్రాంతం ఎన్నో మార్పులను సంతరించుకుంది. గోపాల నాయుడి మరనానంతరం కోనాపుర అమరనాయక మండలం విచ్చిన్నం అయ్యింది.

గోపాల పల్లేలో గోవిందాచార్యుల భవంతిని ఆయన ముని మనవడైన వాసుదేవాచర్యులు అనుభవిస్తున్నాడు. ఆయనకి పెండ్లై ఏడాది దాటింది. వారికి దానంగా వచ్చిన మూడు పల్లెలు కోనా పురాన్ని పాలిస్తున్న రెడ్డి నాయకుల పాలన కిందికి వెళ్లాయి. కొండ మీదున్న భవంతిని కూడా వశపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారి వల్ల అవుతావుండ్లేదు. వాసుదేవాచార్యులు ఒట్టి బ్రాహ్మడే కాదు వీరుడు కూడా అవసరమైతే కత్తి పట్టి కదనరంగంలోకి దూకగల వీరత్వం అతనికి వుంది. ముత్తాత అయిన గోవిందునికి ఏమాత్రం తీసిపోని వాడాయన.

రంగనాథ పురం స్వతంత్ర మండలం అయ్యింది. రంగనాథుని తరవాత ఇద్దరు పాలకులు మారి మూడవ నాయకుడైన రంగనాయుడు అధికారం అందుకున్నాడు. అతని కింద పది గ్రామాలు వున్నాయి. అవన్ని అతని తాతలు, తండ్రులు సాదించి పెట్టినవే. పాలన మీద అతనికే మాత్రం ఆసక్తి లేదు. అతను స్రీలోలుడు. అందంగా లేకపోయినా సరే కంటికి ఇంపైన సొంపులు కనపడితే చాలు ఆమెను అనుభవించాలనే కోరిక బయలుదేరేది అతని కళ్లలో. కొత్తగా యవ్వనం పురివిప్పిన కొత్తలో అథిదిగా వచ్చిన రాచ బందువు ఒకామె అతనికి రతి అనుభవాన్ని రుచి చూపించింది. అప్పటి నుండి అవసరమైనప్పుడల్లా దాసీలతోనూ, పని వారితోనూ, చివరికి మగ కాపలా వారితోనూ అతని కోరికలు తోర్చుకునే వాడు. అతను ద్విలింగ సంపర్కుడు. అతనికి కోరిక
తీరాలి అది ఎవరైన ఒకటే. ప్రతిరోజూ తన పానుపు మీద ఒక శరీరం కౌగలించుకుని పడుకోడానికి, అంగం గట్టి పడితే దూర్చడానికి ఒక బొక్క వుండాలి.