మెమోరీస్ 7 116

సూరిగాడు మంచి చిత్రకారుడు. కుంచె పడితే వాడు అపర రవివర్మ. వాడి కుంచె నుండి అబ్దుతమైన చిత్తరులు చిత్రించగలడు. స్కూల్లో పెన్సిల్ పట్టి సైన్స్ బొమ్మలు గీస్తే చాలు సైన్స్ టీచర్ వానికి 10కి 10 మార్కులు వేసేవాడు. ఎప్పుడూ తక్కవ వచ్చేటివి కాదు.
అటువంటి వానికి సంద్య ఒక పని అప్పగించింది. అగ్రహారానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న టౌనులో ఒక వ్యాభిచర్య గ్రుహ మొకటి వున్నది. అక్కడ వారందరూ నిస్సహాయులు, అస్సహాయులు. వారి ఇష్టమునకు వ్యతిరేఖముగా వారి వ్యభిచరింప జేయుచున్నారు. ఆ గృహానికి యాజమాని టీనా అను నెరజాణే నయినా కేశిరెడ్డి కనుసన్నలలోనే దాని నిర్వాహణ అంతా నడుస్తుంది. కాపలాగా పదిమంది బలాడ్యులను నియమించాడు. వారందరికి జీతభత్యాలు ఆ గృహమీద జరుగు వ్యాపారం పుణ్యమే. ఒకవేల వ్యాపారం సరిగ్గా జరగలేదో వారికి కూడు లేదు.
ఆ ఇంటిలో వ్యాపారం చేయబట్టి ఇప్పటికి పదిహేను సంవత్నరాలైంది. అయినా వ్యాపారం తగ్గింది లేదు. కారణం ఎప్పటికప్పుడు కొత్త యువతులను అక్కడికి చేర్చడమే. దేశములో వున్న అన్ని రకములైన యువతులను తెప్పించగల శక్తి కేశిరెడ్డిది. ఆయనకు వెన్ను దన్నుగా నిలిచేవారు పెద్ద పెద్దవారు.
వారి అండతో జరిగే ఆ వ్యాపారానికి ఎవడూ అడ్డు చెప్పడు. అమాయక ఆడపిల్లలు ఆ వేశ్యాగృహంలో పడి నలిగి పోతున్నారని సంద్య బాద. తానెప్పటికైనా విముక్తి పొందగలిగితే ఆ వేశ్యాగృహంలోని వారిని కూడా విడిపించాలనేది ఆమె కోరిక. సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పి లాభం లేదు. వారు కూడా కేశిరెడ్డికి సాయం చేసేవారు. రాజు ఆమెలో కొత్త ఆశ రేకెత్తించాడు. రాజు వేసే ప్రతి అడుగు కేశిరెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చే విధంగానే వున్నాయి. రాజుకి తెలియకుండానే అటువైపు వెళ్తున్నాడు. వాడెలాగూ కేశిరెడ్డిని నాశనం చేస్తాడు. ఈలోపు తను తప్పించు కోవడంతో పాటు వాళ్లని కూడా విడిపించుకు పోవాలని నిశ్చయం చేసుకుంది.
“చూడు సూరి, ఆ టీనా వట్టి పెయింటిగుల పిచ్చిది. బొమ్మలను గీసేవారిని చూస్తే చాలు తన బొమ్మ గీయమని అడుగుతుంది. అప్పుడప్పుడు మంచి చిత్రకారులకు సవాలు విసురుతుంది. తన నగ్న శరీరాన్ని రియలిస్టిక్ గా గీస్తే వారితో ఫ్రీ సెక్స్ చేస్తానని. నువ్వు మంచి ఆర్టిస్టువని అనుకుంటావు కదా వెళ్లి పరీక్షించుకోరాదు” అని రెచ్చగొట్టింది.
“సరే అట్లే చేస్తాను. ఆడికి పోయేదానికి దారెట్ల” అన్నాడు సూరిగాడు.
“నువ్వు పోతానంటే డైరెక్టుగా ఆమె దగ్గరకే పంపుతాను. ఆడికి పోయినాక నాకో పని చేసి పెట్టాలి.” అనింది సంద్య.
“ఎందో”
“ఒకరిద్దరు అందమైన ఆడ పిల్లలను కిడ్నాప్ చేయల్ల, చేస్తావా”
“ఎవరా పిల్లోల్లు”
“ఆ కొంపలోనే వుంటారు. నాలాగే వ్యభిచారులు. అమాయకులు.”
“మిరు వ్యభిచారేమిటి మేడం”
“నిజమే కదా పదిమంది కాడ పడుకుని లెక్క తీసుకునేది లంజే కదా”
“అట్లయితే మా వూర్లో చానా మంది లంజలే, వాళ్లకు లేని పేరు మీకెందుకు మేడం. ముందా పిల్లోల్లు ఎట్లా వుంటారు. ఫొటోలు ఏమన్నా వున్నాయా”
“ఇదిగో” అని రెండు ఫోటోలు అందించింది.
“వారం తిరిగే లోపు వాళ్లిద్దరూ మీ ముందు వుంటారు” అన్నాడు.
టీనా ఒక ప్రౌడ. సుమారు ముప్పైకి పైగా వయస్సుంటుంది. కానీ చూడ్డానికి 22 యేళ్ల పడుచుదానిలా కనబడుతుంది. మోడ్రన్ మహిళ. ఫార్మర్ ఫీమేల్ ఎస్కార్ట్ ఇన్ పుణే. పాతకోట కొండమీద చిక్కిన పాతకాలపు విగ్రహాలను గోవాలో ఇల్లీగల్ గా విక్రయించడానికి వెళ్లినప్పుడు అక్కడ దొరికింది. అప్పుడు దానికి పదహారేళ్లే. అప్పటికే సెక్స్ లో ఆరితేరి పోయింది. వయసుకి మించిన ఎత్తులు వుండేటివి.
గుండ్రటి ఎత్తైన ఆమె వక్షాలు మగవాడి మతులు పోగొట్టేవి. ఆమె తేనె కళ్లు మగవాడి వూహా సామ్రాజ్యాన్ని ఏలేవి.దాని అందమైన పెదవులను కొరుకొతూ సెడ్యూజ్ చేసిందంటే ప్యాంటు తడిచి పోవాల్సిందే. ఎటువంటి మగాడినైనా మైమరిపించి వాడి మతి పోగొట్టి అదుపులో పెట్టుకుని పని చేయించు కోగలడం ఆమె ప్రత్యేకత.ఆమె జాణ తనానికి మెచ్చి కేశిరెడ్డి ఆమెను రామలింగా రెడ్డి ఎస్టేటుకి తీసుకొచ్చాడు.
వాళ్లు చేసే ఇల్లీగల్ పనులకు అడ్డొచ్చే గవర్నమెంట్ వుద్యోగులను, వారు బిజినెస్ డీల్ చేసే కస్టమర్లను సంతోష పరచడానికి, వారి రహస్యాలను తెలుసుకోవడానికి ఆమె ఒక ఎర. కాదు గాలం. కాదు వల. దాని వలలో చిక్కుకున్న వాళ్లు గిలగిలలా కొట్టూకుని చావాల్సిందే గానీ బయట పడే అవకాశం లేదు.
ఈ పని చేసినందుకు ఆమెకి కేశిరెడ్డి వాళ్లిచ్చిన ప్రతి ఫలం గోవాలోని అంత్యంత ఖరీదైన ప్రాంతంలోని బీచ్ బంగళా. ఆమె రెండు వారాలు టౌనులో వుంటే మిగిలిన రెండు వారాలు గోవాలో వుంటాది. అది లేనప్పుడు ఆ బ్రోథల్ హౌస్ భాద్యత కాపలా వారిదే.
బెంగుళూరులోని ఒక ఫాం హౌస్లో ఆడ పిల్లలకి సెక్స్ విషయంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్లని ఇక్కడికి తీసుకుని వస్తారు. ఆ బ్రోథల్ హౌస్ చానా పెద్దది. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో పల్లతోట మద్యలో వుంటుందా కొంప. లోపలున్న ఆడపిల్లలకి అన్ని రకాలైన సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. కాకపోతే బయటి ప్రపంచంతో పరిచయమే వుండదు.
బయటి వాళ్లు లోపలకి వెళ్లాలంటే చాలా కష్టం. సామాన్యులు ఆ ఇంటి వైపు చూడటానికి కూడా అవకాశముండదు. ప్రతి వారాంతంలోనూ అక్కడ పార్టి అరెంజ్ చేస్తారు. పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫిసియల్స్ ని,బిజినెస్ మ్యాన్లను ఆహ్వానిస్తారు.
అలాగే ఈవారం కూడా ఒక పార్టీ జరుగుతొంది. సంద్య సూరిగానికి ఆ పార్టీకి ఎంట్రీ లభించేలా చేసింది. టీనా మేకప్ మేన్ సంద్యకి బాగా తెలుసు. వాడికి కూడా ఎప్పటినుండో టీనా నుండి విముక్తి పొందాలని చూస్తున్నాడు. అందుకనే సంద్య సాయం కోరిన వెంటనే ఒప్పుకుని సూరిగాన్ని పార్టీకి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు.